WomenMamatha Reddyeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/undefinedhttps://www.indiaherald.com/ImageStore/undefinedనిత్యం మన చుట్టూ ఉండే మహిళలు ఎన్నో కష్టాలను అనుభవిస్తూ తమ కుటుంబాన్ని పోషించుకుంటూ ఉంటారు. కష్టాల కడలిని దిగమింగుకుంటూ ఉద్యోగం చేసే మహిళలు ఎంతోమంది మనం ఉన్న ఈ సమాజంలో ఉన్నారంటే నమ్మాల్సిందే. పిల్లల కడుపు నింపుకోవడం కోసం కుటుంబ బాధ్యతను తాము తీసుకుని ఎంతోమంది మహిళలు ఉద్యోగాలు చేస్తూ జీవితంతో పోరాడుతున్నారు. ఆ విధంగా ఆరుమాసాల పసిబిడ్డను పక్కన పెట్టుకొని అంబులెన్స్ డ్రైవింగ్ చేస్తున్న ఓ మహిళ ఎంతో ముందికి స్ఫూర్తిగా నిలుస్తుంది.Ambulance driver{#}Accident;Shahid;job;Smart phone;Kshanam;Manam;Doctor;Husband;marriage;Postersఆరు మాసాల బిడ్డను పక్కన పెట్టి అంబులెన్స్ డ్రైవర్ గా సేవలు అందిస్తున్న మహిళఆరు మాసాల బిడ్డను పక్కన పెట్టి అంబులెన్స్ డ్రైవర్ గా సేవలు అందిస్తున్న మహిళAmbulance driver{#}Accident;Shahid;job;Smart phone;Kshanam;Manam;Doctor;Husband;marriage;PostersThu, 08 Jul 2021 10:11:00 GMTనిత్యం మన చుట్టూ ఉండే మహిళలు ఎన్నో కష్టాలను అనుభవిస్తూ తమ కుటుంబాన్ని పోషించుకుంటూ ఉంటారు. కష్టాల కడలిని దిగమింగుకుంటూ ఉద్యోగం చేసే మహిళలు ఎంతోమంది మనం ఉన్న ఈ సమాజంలో ఉన్నారంటే నమ్మాల్సిందే. పిల్లల కడుపు నింపుకోవడం కోసం కుటుంబ బాధ్యతను తాము తీసుకుని ఎంతోమంది మహిళలు ఉద్యోగాలు చేస్తూ జీవితంతో పోరాడుతున్నారు. ఆ విధంగా ఆరుమాసాల పసిబిడ్డను పక్కన పెట్టుకొని అంబులెన్స్ డ్రైవింగ్ చేస్తున్న ఓ మహిళ ఎంతో ముందికి స్ఫూర్తిగా నిలుస్తుంది.

ఢిల్లీ నగరం.. 2015 మార్చి.. 6 మాసాల బిడ్డ నా పసి బిడ్డ ను పక్కన పెట్టుకొని ఆంబులెన్స్ డ్రైవ్ చేస్తున్నా.. సిగ్నల్ పడింది. బండి ఆగింది. నా వైపు దూసుకు వస్తుంది ఓ గుంపు.  వారి చేతిలో ఓ పిల్లవాడు. కాలు విరిగింది. రక్తం పడుతోంది. యాక్సిడెంట్ కేసు. ఆస్పత్రికి తీసుకు వెళ్లాలని అభ్యర్థించారు. క్షణం ఆలస్యం చేయకుండా నిమిషాలలో ఆ పిల్లవాడిని ఆస్పత్రికి చేర్చాను.  కాలు పోయింది. అయితే ఆరోజు డాక్టర్ చెప్పింది ఇంకా నా మదిలో మెదులుతూనే ఉంది. ఇంకాస్త ఆలస్యం అయుంటే ప్రాణాలు పోయేవి.  నా జీవితంలో ఇలాంటి సంఘటనలు ఎన్నో చూశాను. వారికి నా సేవలు ద్వారా తిరిగి ప్రాణం పోసిన.  నా భర్త హిమన్షు తో కలిసి కొన ఊపిరితో ఉన్న అనేక మందిని రక్షించాను. ఇప్పటికీ మా నిత్యకృత్యం ఇదే అని ఆమె చెప్పింది. 

పెళ్లి అయిన నాటి నుంచి మా ఇద్దరి జీవితాలు సేవకే అంకితమై పోయాయి. పేదలకు ఉచిత అంబులెన్సు సర్వీస్ అందిస్తున్నాం. షాహిద్ భగత్ సింగ్ ట్రస్ట్ మాకు కొంత సహకరిస్తుంది. మొదట్లో స్తోమత లేని పేషెంట్లు ఎవరో తెలుసుకోవడానికి చాలా అవస్థలు పడ్డాము. తర్వాత అవగాహన కల్పించడానికి మా వివరములు ఫోన్ నెంబర్లతో పోస్టర్ లు అంటించామ . 20 ఏళ్లుగా మాది విరామం లేని ఉద్యోగం అంబులెన్స్ 1 నుంచి 14 చేరింది. పదిమంది డ్రైవర్లను పెట్టాను. వారు పగలు పని చేస్తారు. రాత్రి నేను మావారు అంబులెన్స్ లను నడిపిస్తాం. 



చిత్రం శీను అసలు పేరు తెలిస్తే అవాక్కవుతారు..?

పెళ్లి చేసుకునే వారికి టీటీడీ గుడ్ న్యూస్.. !

ప్రియుడితో ఆ పని చేస్తుండగా చూసిన భర్త షాక్...?

ఫ్యాన్స్ ని వెయిటింగ్ లో పెడుతున్న అనుష్క..!

అజారుద్దీన్ జీవితంలో నిప్పులు పోసిన హీరోయిన్ ?

బ్రేకింగ్ : మాజీ సీఎం కన్నుమూత

దాదా ఒక సారధి దాదా ఒక వారధి!

లారెన్స్‌కు మాస్ సినిమా డైరెక్ష‌న్ ఛాన్స్ వ‌ర్షం వ‌ల్లే వ‌చ్చిందా.. ఆ ట్విస్ట్ ఇదే...!

స్మరణ: నాటకరంగంలో నంది అవార్డు పొందిన కొండవలస.



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>