Politicspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/jagan01908970-db72-4d73-b56a-f12828cd8ca9-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/jagan01908970-db72-4d73-b56a-f12828cd8ca9-415x250-IndiaHerald.jpgఇటీవలి కాలంలో తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదం రోజురోజుకూ ముదురుతోంది. ఇక ఇరు రాష్ట్రాల మధ్య తీవ్ర స్థాయిలో విమర్శలు ప్రతివిమర్శలు జరుగుతున్నాయి. ముఖ్యంగా తెలంగాణ మంత్రులు ఏపీ ప్రభుత్వం అక్రమంగా తెలంగాణకు రావాల్సిన నీళ్లు పట్టుకు పోతు తెలంగాణ ప్రజలకు అన్యాయం చేస్తోంది అంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే తమ రాష్ట్ర ప్రజల హక్కు విషయంలో ఎంతవరకైనా వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నాము అంటూ ఏపీ అధికార పార్టీ నేతలు అందరూ విమర్శలు చేస్తున్నారు ఈ క్రమంలోనే విమర్శలు ప్రతి విమర్శలు మధ్య జల వివాదంJagan{#}Ananthapuram;palamuru;TDP;Ishtam;Aqua;CBN;KCR;Government;Andhra Pradesh;Jagan;CM;Party;Telangana;Teluguచంద్రబాబు.. అప్పుడేమైనా గాడిదలు కాసారా : జగన్చంద్రబాబు.. అప్పుడేమైనా గాడిదలు కాసారా : జగన్Jagan{#}Ananthapuram;palamuru;TDP;Ishtam;Aqua;CBN;KCR;Government;Andhra Pradesh;Jagan;CM;Party;Telangana;TeluguThu, 08 Jul 2021 17:10:00 GMTఇటీవలి కాలంలో తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదం రోజురోజుకూ ముదురుతోంది. ఇక ఇరు రాష్ట్రాల మధ్య తీవ్ర స్థాయిలో విమర్శలు ప్రతివిమర్శలు జరుగుతున్నాయి. ముఖ్యంగా తెలంగాణ మంత్రులు ఏపీ ప్రభుత్వం అక్రమంగా తెలంగాణకు రావాల్సిన నీళ్లు పట్టుకు పోతు తెలంగాణ ప్రజలకు అన్యాయం చేస్తోంది అంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే తమ రాష్ట్ర ప్రజల హక్కు  విషయంలో ఎంతవరకైనా వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నాము అంటూ ఏపీ అధికార పార్టీ నేతలు అందరూ విమర్శలు చేస్తున్నారు  ఈ క్రమంలోనే విమర్శలు ప్రతి విమర్శలు మధ్య జల వివాదం రోజురోజుకూ ముదురుతోంది.


 మొన్నటివరకు అన్నదమ్ముల్లా ఉన్న తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఇక ఇప్పుడు జల వివాదం విషయంలో శత్రువుల్లా మారిపోతున్నాయి  అయితే ఇప్పటి వరకు సీఎం జగన్ జల వివాదం విషయంలో స్పందించింది తక్కువే అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇప్పటికైనా ప్రజల హక్కులు కాపాడటం విషయంలో జగన్ నోరు విప్పాలి అంటూ ప్రతిపక్ష టిడిపి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తోంది. అయితే తాజాగా అనంతపురం పర్యటనలో ఉన్న సీఎం జగన్ ఇటీవల రాయదుర్గంలో నిర్వహించిన రైతు సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా  ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పలు పథకాల గురించి రైతులకు వివరించారు.



 అదే సమయంలో తెలుగు రాష్ట్రాల మధ్య తలెత్తిన వివాదం గురించి కూడా మాట్లాడారు సీఎం జగన్. ఏ ప్రాంతానికి ఎన్ని నీళ్లు ఇవ్వాలో గతంలోనే కేటాయించారు అంటూ సీఎం జగన్ చెప్పుకొచ్చారు. నీటి కేటాయింపులపై అప్పుడు సంతకాలు చేసి ఇప్పుడు తెలంగాణ మంత్రులు ఎమ్మెల్యేలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి. తమ రాష్ట్రానికి హక్కుగా కేటాయించిన నీటినే వేడుకుంటున్నాము అంటూ జగన్ వ్యాఖ్యానించారు. పాలమూరు రంగారెడ్డి, దిండి ఎత్తిపోతల పథకానికి కేసీఆర్ శ్రీకారం చుడితే అప్పట్లో ఏపీలో అధికారంలో ఉన్న చంద్రబాబు ఏమైనా గాడిదలు కాస్తున్నారా అంటూ ప్రశ్నించారు  సీఎం జగన్.



ఇది కచ్చితంగా దైవ నిర్ణయమే!

షర్మిల వల్లే బంగారు తెలంగాణ!

జగన్ వద్దన్నా షర్మిల పార్టీ పెట్టారు.. సజ్జల షాకింగ్ కామెంట్స్?

వైయస్సార్ కు భారతరత్న?

సీరియల్ హీరోయిన్ భర్త కూడా హీరో నే.. ఎవరో చూడండి

డైరెక్టర్లతో ప్రేమలో పడి పెళ్లి చేసుకున్న హీరోయిన్లు వీళ్ళే..!!

కాంగ్రెస్ లోనే ఉంటా.. కానీ గాంధీభవన్లో కూర్చోలేను : కోమటిరెడ్డి

జగన్ పై తిట్లు.. షర్మిలపై ప్రశంసలు.. అదిరిందయ్యా పవన్?

విద్యార్థులకు గుడ్ న్యూస్.. తెలుగులోనే ఇంజనీరింగ్ చదువు?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>