SmaranaDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/smarana/137/konada-valasa-378afd85-654f-4710-a009-2eadb432edae-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/smarana/137/konada-valasa-378afd85-654f-4710-a009-2eadb432edae-415x250-IndiaHerald.jpgకొండవలస లక్ష్మణ రావు.. ఈయన 1946 ఆగస్టు 10వ తేదీన శ్రీకాకుళం జిల్లాలోని, కొండవలసలో జన్మించారు. ఇక కొండవలస ఆయన ఇంటిపేరు కూడా. కొండవలస లక్ష్మణ రావు గారి తండ్రి ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేయడం, ఈయన తల్లి గృహిణి గా ఉండేది.ఇక తొమ్మిదో తరగతి వరకు శ్రీకాకుళంలోనే చదువుకున్నారు. ఆ తర్వాత 1959వ సంవత్సరంలో విశాఖపట్నం కి వచ్చి కె.వీ.యన్ కళాశాలలో డిగ్రీ పూర్తి చేశారు. 1967 సంవత్సరంలో విశాఖపట్నంలోని పోర్ట్ యొక్క ట్రస్ట్ లో గుమస్తాగా పనిచేశారు. ఇక దాదాపు 1967 నుంచి 2001 వరకు విశాఖపట్నంలో ఉద్యోగం చేశారు. KONADA VALASA {#}kondavalasa;vamsi;Srikakulam;Vishakapatnam;Rangasthalam;November;Comedian;Chitram;Telangana;job;Cinema;Father;Degreeస్మరణ: నాటకరంగంలో నంది అవార్డు పొందిన కొండవలస.స్మరణ: నాటకరంగంలో నంది అవార్డు పొందిన కొండవలస.KONADA VALASA {#}kondavalasa;vamsi;Srikakulam;Vishakapatnam;Rangasthalam;November;Comedian;Chitram;Telangana;job;Cinema;Father;DegreeThu, 08 Jul 2021 07:00:00 GMT
కొండవలస లక్ష్మణ రావు.. ఈయన 1946 ఆగస్టు 10వ తేదీన శ్రీకాకుళం జిల్లాలోని, కొండవలసలో జన్మించారు. ఇక కొండవలస ఆయన ఇంటిపేరు కూడా. కొండవలస లక్ష్మణ రావు గారి తండ్రి ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేయడం, ఈయన తల్లి గృహిణి గా ఉండేది.ఇక  తొమ్మిదో తరగతి వరకు శ్రీకాకుళంలోనే చదువుకున్నారు. ఆ తర్వాత 1959వ సంవత్సరంలో విశాఖపట్నం కి వచ్చి కె.వీ.యన్ కళాశాలలో డిగ్రీ పూర్తి చేశారు. 1967 సంవత్సరంలో విశాఖపట్నంలోని పోర్ట్ యొక్క ట్రస్ట్ లో గుమస్తాగా పనిచేశారు. ఇక దాదాపు 1967 నుంచి 2001 వరకు విశాఖపట్నంలో ఉద్యోగం చేశారు.

ఆ తర్వాత తన తండ్రికి రైల్వే ఉద్యోగంలో ఉద్యోగం రాగానే ,ఆయన అక్కడే విశాఖపట్నంలో చేస్తున్న సమయంలో కొండవలస కూడా అక్కడే తన డిగ్రీని కొనసాగించారు. నటన మీద ఆసక్తి ఉండడంతో చదువుకుంటున్న సమయంలోనే , రంగస్థలం మీద నాటకాలు వేసేవాడు. రంగస్థల నటుడిగా మంచి గుర్తింపు పొందాడు. కొన్ని సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటూనే, విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ లో పనిచేస్తున్నప్పుడు రంగస్థలం మీద కూడా ఎన్నో నాటకాలలో నటించేవారు. అలాగే స్టేజ్ ఆర్టిస్టుగా కూడా పని చేయడం జరిగింది. నాటక రంగంలో ఆయన ప్రతిభకు ఏకంగా 378 అవార్డులు లభించడం విశేషం . ఇక వీటిలో రెండు నంది అవార్డులు కూడా ఉన్నాయి.


అయితే మొదటిసారిగా వంశీ దర్శకత్వం వహించిన ఔను.. వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు సినిమా లో కొండవలసకి  తెలంగాణ శకుంతలకు జోడీగా ఒక పాత్ర ఇచ్చారు. ఇక ఈ చిత్రం మంచి విజయం సాధించడంతో ఆయనకు వరుస అవకాశాలు వచ్చాయి. వరుసగా రెండు వందల సినిమాల్లో నటించి, మంచి గుర్తింపు పొందారు. ఇక ఆయన కుమారుడు మణిధర్ కూడా సినీ ఇండస్ట్రీలో నటుడిగా పనిచేస్తున్నారు. ఒక కమెడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి గుర్తింపు పొందిన కొండవలస లక్ష్మణరావు , కొంతకాలంగా అనారోగ్యంతో మంచాన పడ్డారు. ఇక చివరిగా 2015 నవంబర్ 2వ తేదీన నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.



రేవంత్ రెడ్డి మీద కేసు..పీసీసీ చీఫ్ అయిన వెంటనే!

మనోభావాల ఉచ్చులో ఆర్ ఆర్ ఆర్ ?

ఫ్యాన్స్ ని వెయిటింగ్ లో పెడుతున్న అనుష్క..!

రామ్ చరణ్ డేట్ కి వెళ్ళింది ఎవరితోనో తెలుసా ?

భారీగా పారితోషికం పెంచిన తేజ..!

లారెన్స్‌కు మాస్ సినిమా డైరెక్ష‌న్ ఛాన్స్ వ‌ర్షం వ‌ల్లే వ‌చ్చిందా.. ఆ ట్విస్ట్ ఇదే...!

నాని.. రవితేజ.. సొంత కథలు మొదలుపెట్టారట..!

మతం పేరుతో దిలీప్ కుమార్ ను అవమానించిన బీజేపీ నేత..

కొండ వలస లక్ష్మణ రావు రంగస్థలం మీద నాటకాలు వేస్తూనే 378 అవార్డులను సొంతం చేసుకున్నారు. అంతేకాదు ఈయనకు రెండు నంది అవార్డులు కూడా లభించాయి.



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>