PoliticsN.V.Prasdeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/tdp-89a77a94-eb99-48fe-8e51-f1d95f6140e8-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/tdp-89a77a94-eb99-48fe-8e51-f1d95f6140e8-415x250-IndiaHerald.jpgవైఎస్ జ‌గ‌న్ స‌ర్కార్‌పై మాజీ మంత్రి దేవినేని ఉమామ‌హేశ్వ‌ర‌రావు ఫైర్ అయ్యారు.ఈ రోజు వైఎస్ఆర్ జ‌యంతిని రైతు దినోత్స‌వంగా ప్ర‌భుత్వం జ‌రుపుతుంద‌ని..ఇది రైతు ద‌గా దినోత్స‌వమ‌ని ఆయ‌న అన్నారు. విజ‌య‌వాడ రూర‌ల్ మండ‌లం జ‌క్కంపూడి గ్రామంలో రైతుల‌తో క‌లిసి దేవినేని ఉమా నిర‌స‌న కార్య‌క్ర‌మం చేపట్టారు.ఆరుగాలం క‌ష్ట‌ప‌డి భార్య‌ల పుస్తెల తాడు తాక‌ట్టు పెట్టి మ‌రి రైతులు పంట‌లు సాగు చేస్తుంటే వారి బాధ‌లు ఈ ప్ర‌భుత్వానికి ప‌ట్ట‌డంలేద‌న్నారు.మిల్ల‌ర్ల ద‌యా దాక్ష్యాణ్యాల మీద రైతుల‌ను గాలికి వ‌దిలేశార‌ని..రైతుల డtdp;{#}Polavaram Project;Devineni Uma Maheswara Rao;KCR;devineni avinash;Aqua;electricity;krishna;Minister;Y. S. Rajasekhara Reddyప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో బిర్యాని తిన్న‌ప్పుడు గుర్తుకురాలేదా జ‌గ‌న్...?ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో బిర్యాని తిన్న‌ప్పుడు గుర్తుకురాలేదా జ‌గ‌న్...?tdp;{#}Polavaram Project;Devineni Uma Maheswara Rao;KCR;devineni avinash;Aqua;electricity;krishna;Minister;Y. S. Rajasekhara ReddyThu, 08 Jul 2021 13:26:43 GMTవైఎస్ జ‌గ‌న్ స‌ర్కార్‌పై మాజీ మంత్రి దేవినేని ఉమామ‌హేశ్వ‌ర‌రావు ఫైర్ అయ్యారు.ఈ రోజు వైఎస్ఆర్ జ‌యంతిని రైతు దినోత్స‌వంగా ప్ర‌భుత్వం జ‌రుపుతుంద‌ని..ఇది రైతు ద‌గా దినోత్స‌వమ‌ని ఆయ‌న అన్నారు. విజ‌య‌వాడ రూర‌ల్ మండ‌లం జ‌క్కంపూడి గ్రామంలో రైతుల‌తో క‌లిసి దేవినేని ఉమా నిర‌స‌న కార్య‌క్ర‌మం చేపట్టారు.ఆరుగాలం క‌ష్ట‌ప‌డి భార్య‌ల పుస్తెల తాడు తాక‌ట్టు పెట్టి మ‌రి రైతులు పంట‌లు సాగు చేస్తుంటే వారి బాధ‌లు ఈ ప్ర‌భుత్వానికి ప‌ట్ట‌డంలేద‌న్నారు.మిల్ల‌ర్ల ద‌యా దాక్ష్యాణ్యాల మీద రైతుల‌ను గాలికి వ‌దిలేశార‌ని..రైతుల డ‌బ్బులు తీసుకెళ్లి రైతు భ‌రోసా కాంట్రాక్ట‌ర్ల‌కు డ‌బ్బులు ఇచ్చారంటే ఇది ఎంత దౌర్భాగ్య‌మైన ప్ర‌భుత్వ‌మో అర్థ‌మ‌వుతుందన్నారు.నారుమ‌ళ్ల‌కు నీళ్లు ఇవ్వాల్సిన స‌మ‌యంలో స‌ముద్రంలోకి నీళ్లు వ‌దులుతున్నార‌ని ఆయ‌న ఆరోపించారు.నీటి వివాదంపై అప్పుడు ప్ర‌గ‌తిభ‌వ‌న్‌లో బిర్యాని తినేట‌ప్పుడు గుర్తుకు రాలేదా జ‌గ‌న్ అంటూ సీఎంని ప్ర‌శ్నించారు. ఆ రోజు ఇద్ద‌రి సీఎంల మ‌ధ్య భేష‌జాలు లేవని చెప్పార‌ని గుర్తు చేశారు.ధాన్యం డ‌బ్బులు ఎప్పుడు ఇస్తారో తెలియ‌ద‌ని...రైతుకు పెట్టుబ‌డి కింద మూడు ల‌క్ష‌ల రూపాయ‌లు ఇచ్చేవాళ్ల‌మ‌ని ఇప్పుడు దానిని జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ల‌క్ష‌కు తీసుకువ‌చ్చారని దేవినేని ఉమామ‌హేశ్వ‌ర‌రావు తెలిపారు. 


గ‌తంలో ఆన్‌లైన్‌లో ధాన్యం డ‌బ్బులు ఎంత రావాలి అని స‌మాచారం ఉండేద‌ని..ఇప్పుడు దానిని మూసివేశార‌ని ఆయ‌న ఆరోపించారు.ఇన్ని జ‌రుగుతంటే ఈ బూతులు మంత్రి ఏమి చేస్తున్నార‌ని...వ్య‌వ‌సాయ‌శాఖ‌మంత్రి అస‌లు నోరు తెర‌వ‌డంలేద‌న్నారు.ఈ మంత్రుల‌కు చేత‌నైన‌ది చంద్ర‌బాబుని,లోకేష్ తిట్ట‌డం త‌ప్ప ఏమీ తెలియ‌ద‌ని దేవినేని ఆరోపించారు. తాడేప‌ల్లి రాజప్ర‌సాదంలో కూర్చొని ప‌బ్జి ఆడుకుంటూ కృష్ణ నిక‌ర జ‌లాల‌ను స‌ముద్రం పాలు చేస్తున్నార‌న్నారు.స‌ముద్రం పాలు చేసే బ‌దులు ఆక్వా రంగానికి నీళ్లు ఇచ్చిన వాళ్లు పెట్టుకునేవార‌ని తెలిపారు. ఐదు కోట్ల ప్ర‌జ‌ల ఆస్తుల‌ని ఎవ‌రికి చెప్ప‌కుండా తెలంగాణ‌కు ఇచ్చేశార‌ని...విద్యుత్ బ‌కాయిలు, విద్యుత్ ఉద్యోగుల స‌మ‌స్య‌ల గురించి కేసీఆర్ ని ఎందుకు అడ‌గ‌లేద‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. పోల‌వ‌రం ప్రాజెక్టు ఒక మీట‌రు త‌గ్గించుకోమ‌ని కేసీఆర్ అడిగితే జ‌గ‌న్‌మోహన్‌రెడ్డి ఐదు మీటర్లు త‌గ్గించార‌ని ఆరోపించారు.పోల‌వంర‌లో పునాధులు కూడా లేవ‌లేద‌ని పాద‌యాత్ర‌లో చెప్పార‌ని ..పునాధులు లేవ‌క‌పోతే నువ్వు గేట్లు ఎలా పెట్టావ‌ని దేవినేని ప్ర‌శ్నించారు.



వైఎస్ జయంతి వేడుకలో బయటపడ్డ వర్గ విభేదాలు!

షర్మిలకు వెల్కమ్... రేవంత్ గురించి విన్నా: పవన్

నీ ఆశ‌యాలే నాకు వార‌స‌త్వం నాన్న - సీఎం జ‌గ‌న్‌

వామ్మో: ఇన్ని బాల్య వివాహాలు ఆగాయా..?

పాపం ష‌ర్మిల‌... ఇలా బ‌లికాబోతున్నారా ?

షాకింగ్ : దేశ అధ్యక్షుడి దారుణ హత్య.. !

కృష్ణ, పూరీ ల సినిమా కాంబో వచ్చుంటే ఎలా ఉండేదో?

హైదరాబాద్ నడిబొడ్డున వైఎస్ షర్మిల కింగ్ సైజ్ కటౌట్!!

టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఇంట విషాదం.. !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.V.Prasd]]>