MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ramcharen-dite-upasana-d09f8a1e-cbcb-4a33-815c-1762686e783f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ramcharen-dite-upasana-d09f8a1e-cbcb-4a33-815c-1762686e783f-415x250-IndiaHerald.jpgమెగాస్టార్ చిరంజీవి అభిమానులు ఎంత మంది ఉన్నారో అందరినీ తన అభిమానులగా సొంతం చేసుకున్న నటుడు రామ్ చరణ్. ఇప్పుడు టాలీవుడ్ హీరోలలో నెంబర్ వన్ హీరోలలో ఈయన కూడా ఒకరు. తన మొదటి సినిమాతో ప్రేక్షకులను ఎంతగానో అలరించిన నటుడు. ఇక ఆ తర్వాత వచ్చిన మగధీర సినిమాలో నటించి , దేశ వ్యాప్తంగా ప్రేక్షకులను ఎంతగానో అలరించి, మంచి గుర్తింపు పొందిన నటుడు. ఒకానొక సమయంలో తెలుగు ఇండస్ట్రీని తిరగరాసి రికార్డులను కూడా క్రియేట్ చేశాడు.RAMCHAREN DITE UPASANA {#}Upasana;Magadheera;NTR;RRR Movie;ram pothineni;Tollywood;Ram Charan Teja;June;Telugu;media;Wife;Chiranjeevi;Cinema;oxygen;Coronavirusరామ్ చరణ్ డేట్ కి వెళ్ళింది ఎవరితోనో తెలుసా ?రామ్ చరణ్ డేట్ కి వెళ్ళింది ఎవరితోనో తెలుసా ?RAMCHAREN DITE UPASANA {#}Upasana;Magadheera;NTR;RRR Movie;ram pothineni;Tollywood;Ram Charan Teja;June;Telugu;media;Wife;Chiranjeevi;Cinema;oxygen;CoronavirusThu, 08 Jul 2021 08:00:00 GMTమెగాస్టార్ చిరంజీవి అభిమానులు ఎంత మంది ఉన్నారో అందరినీ తన అభిమానులగా సొంతం చేసుకున్న నటుడు రామ్ చరణ్. ఇప్పుడు టాలీవుడ్ హీరోలలో నెంబర్ వన్ హీరోలలో ఈయన కూడా ఒకరు. తన మొదటి సినిమాతో ప్రేక్షకులను ఎంతగానో అలరించిన నటుడు. ఇక ఆ తర్వాత వచ్చిన మగధీర  సినిమాలో నటించి , దేశ వ్యాప్తంగా ప్రేక్షకులను ఎంతగానో అలరించి, మంచి గుర్తింపు పొందిన నటుడు. ఒకానొక సమయంలో తెలుగు ఇండస్ట్రీని తిరగరాసి రికార్డులను కూడా క్రియేట్ చేశాడు.


2012 జూన్ 14న ఉపాసన కామినేని, రామ్ చరణ్ వివాహం పెద్దల వేడుకలో జరిగింది. ఇక టాలీవుడ్ లో  అత్యధిక సంపన్నుల దంపతులలో వీరు కూడా ఒకరు. ఇక కరోనా సమయంలో ఉపాసన తన వంతు సహాయంగా హాస్పిటల్ బిల్లు ను తగ్గించే వ్యవహారంలో ఎంతో సహాయపడింది ప్రజలకి. ఇక తన మామ కూడా మెగాస్టార్ తన వంతు సహాయంగా ప్రతి ఒక్కరికి ఆర్థిక సహాయం అందించి, ఆక్సిజన్ సిలిండర్ లను సరఫరా చేశారు.

ఇక రామ్ చరణ్ ఉపాసన సమయం దొరికినప్పుడల్లా బయటికి వెళ్తుంటారు. ఇక రామ్ చరణ్ సినిమాలతో బిజీగా ఉండడంతో సమయం దొరికినప్పుడల్లా తన భార్య కోసం టైం కేటాయిస్తూ ఉంటాడు. అలా తన భార్యతో కలిసి"లంచ్ డేట్" కు వెళ్ళారు. ఇక ఉపాసన   ఒక సోషల్ మీడియా ద్వారా తెలిపింది. అంతేకాకుండా "mid week lunch date" అని ట్వీట్ చేసింది.


ఇద్దరు కలిసి రెస్టారెంట్ లో దిగిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇలా చాలా కాలం గ్యాప్ తర్వాత డిన్నర్ చేయడంతో ఉపాసన ఎంతో సంతోషించింది. ఇక చరణ్ ని తను ముద్దుగా"మిస్టర్ సి"అని పిలుచుకుంటుందట. ఇక ఇప్పుడు రామ్ చరణ్ ,రాజమౌళి డైరెక్షన్ లో rrr లో నటిస్తున్నాడు. ఇందులో ఎన్టీఆర్ కూడా మరో కథానాయకుడిగా నటిస్తున్నాడు. ఈ సినిమా భారీ విజయాన్ని సాధించాలని కోరుకుందాం.
">






మళ్ళీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. నెలలో ఆరోసారి!

ప్రియుడితో ఆ పని చేస్తుండగా చూసిన భర్త షాక్...?

మనోభావాల ఉచ్చులో ఆర్ ఆర్ ఆర్ ?

కేబినెట్ విస్తరణ సెగలు.. మొహం చాటేసిన సీనియర్లు..

ఫ్యాన్స్ ని వెయిటింగ్ లో పెడుతున్న అనుష్క..!

భారీగా పారితోషికం పెంచిన తేజ..!

బ్రేకింగ్ : మాజీ సీఎం కన్నుమూత

లారెన్స్‌కు మాస్ సినిమా డైరెక్ష‌న్ ఛాన్స్ వ‌ర్షం వ‌ల్లే వ‌చ్చిందా.. ఆ ట్విస్ట్ ఇదే...!

స్మరణ: నాటకరంగంలో నంది అవార్డు పొందిన కొండవలస.



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>