CrimeMOHAN BABUeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/carona-time-for-own-sister-and-brother-involving-b3066faf-f70f-4cc4-bb65-a3cc967574e4-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/carona-time-for-own-sister-and-brother-involving-b3066faf-f70f-4cc4-bb65-a3cc967574e4-415x250-IndiaHerald.jpgతెలిసి తెలియని వయసు. కనీసం శృంగారం అనే పదానికి కూడా అర్థం తెలియదు. కానీ అక్క గర్భం దాల్చింది. అసలు ఏం జరిగింది. కరోణ వైరస్ నేపథ్యంలో ఆన్లైన్ క్లాసుల పేరిట పిల్లలు చాలా పెడదోవ పట్టారు. ఆన్లైన్ క్లాసులు వింటూనే మొబైల్ ఫోన్లలోని నీలి చిత్రాలను చూస్తూ భావోద్వేగాలకు గురి అవుతున్నారు. అలా గురైన ఈ అక్కాతమ్ముళ్లే శృంగారంలో పాల్గొని ఈ అక్క గర్భం వచ్చేట్టు చేసారు. అసలు గర్భం అంటే ఏమిటో కూడా తెలియదు. ఈ దారుణం నోయిడాలో జరిగినది. తెలిసి తెలియక 12 ఏళ్ల బాలుడు 16 ఏళ్ల తన అక్కతో శృంగారం చేశాడు. దీంతో అక్కCrime {#}Avunu;Tammudu;Thammudu;Parents;Smart phone;policeఅక్కపై తమ్ముడి అత్యాచారం.. ఆపై గర్భం...?అక్కపై తమ్ముడి అత్యాచారం.. ఆపై గర్భం...?Crime {#}Avunu;Tammudu;Thammudu;Parents;Smart phone;policeThu, 08 Jul 2021 15:15:00 GMTతెలిసి తెలియని వయసు. కనీసం శృంగారం అనే పదానికి కూడా అర్థం తెలియదు. కానీ అక్క గర్భం దాల్చింది. అసలు ఏం జరిగింది. కరోణ వైరస్ నేపథ్యంలో ఆన్లైన్ క్లాసుల పేరిట  పిల్లలు  చాలా పెడదోవ పట్టారు. ఆన్లైన్ క్లాసులు వింటూనే  మొబైల్ ఫోన్లలోని నీలి చిత్రాలను చూస్తూ  భావోద్వేగాలకు గురి అవుతున్నారు. అలా గురైన ఈ అక్కాతమ్ముళ్లే శృంగారంలో పాల్గొని ఈ అక్క గర్భం వచ్చేట్టు చేసారు. అసలు గర్భం అంటే ఏమిటో కూడా తెలియదు. ఈ దారుణం  నోయిడాలో జరిగినది. తెలిసి తెలియక  12 ఏళ్ల బాలుడు 16 ఏళ్ల తన అక్కతో శృంగారం చేశాడు. దీంతో అక్క  గర్భం దాల్చింది. ఈ విషయాన్ని వింటూటేనే ఎలాగే అనిపిస్తుంది కదూ..! అవును ఇదే నిజం.?

 అయితే  ఆన్లైన్ క్లాసుల వల్ల ఇద్దరు పిల్లలు ఇంటి వద్దే ఉండి క్లాసులు వినేవారు. వీరి తల్లిదండ్రులు నోయిడాలో  ఉంటూ  నిర్మాణ రంగంలో కూలీలుగా పని చేస్తుంటారు. దీంతో ఇద్దరు పిల్లలకి ఒంటరితనం. ఇంకోవైపు అధిక స్వేచ్ఛ  ఈ కామవాంఛ వైపు  మనసు లాగింది. ఒక్కసారి కాదు చాలాసార్లు ఈ పని లో పాల్గొన్నారు. అయితే కొద్ది రోజులకు  ఆ బాలిక పొట్ట ఎత్తుగా ఉండటాన్ని  ఆమె తల్లి పనిచేస్తున్న ఇంటి యజమాని గుర్తుపట్టింది. ఏమైంది అని అడిగితే  కడుపు ఎందుకొ పెరుగుతోందని  బాలిక సమాధానం చెప్పింది. దీంతో ఆమెకు అనుమానం వచ్చి  బాలికను కూర్చోబెట్టి గట్టిగా అడిగింది . దీంతో సదరు బాలిక భయంతో  మూడు నెలల కిందట  తమ్ముడితో తాను శృంగారం చేశానని చెప్పింది.

 దీంతో ఆమె షాక్ అయి చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి, పోలీసులకు ఫోన్ చేసి కంప్లైంట్ ఇచ్చింది. తమ తల్లిదండ్రులు కూతురు  కడుపు ఎత్తుగా ఉన్న ట్లు గమనించిన అదేదో ఇన్ఫెక్షన్ కావొచ్చని సీరియస్ గా  తీసుకోలేదు. కానీ అక్క, తమ్ముడు శృంగారంలో పాల్గొన్నారని తెలిశాక  దిగ్భ్రాంతికి లోనయ్యారు. ఈ విషయంపై కేసు నమోదు చేసిన పోలీసులు బాలుడిని జువైనల్ వెల్ఫేర్ కమిటీకి తీసుకెళ్లి అక్కడ నుంచి  జువైనల్ సెంటర్ కు తరలించారు. బాలికను ఆస్పత్రికి తరలించారు.



సుమన్ భార్య ఎంత అందంగా ఉంటుందో తెలుసా.. ? పెళ్లి ఫోటోలు వైరల్

ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య..!!

వామ్మో: ఇన్ని బాల్య వివాహాలు ఆగాయా..?

ముగ్గురు ప్రియుళ్ళతో ఆ ముద్దుల ప్రియురాలు.. ఆపై హత్య..?

ఆహుతి సినిమా తో ఆహుతి ప్రసాద్ గా మారిన జనార్ధన వరప్రసాద్!!

ఆరు మాసాల బిడ్డను పక్కన పెట్టి అంబులెన్స్ డ్రైవర్ గా సేవలు అందిస్తున్న మహిళ

ఆరేళ్ల బాలికను పశువుల కొట్టంలో.. ఆ కామాంధుడు.. ఆపై..?

రక్త సంబంధీకులే కాలయములైతే.. చివరికి..?

థర్డ్ వేవ్: పేరెంట్స్ పిల్లల్ని స్కూల్స్ కు పంపుతారా ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MOHAN BABU]]>