Moviesshamieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_actors/pawan-kalyan-new-photos-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_actors/pawan-kalyan-new-photos-415x250-IndiaHerald.jpgపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా అంటే ఫ్యాన్స్ కు పండుగే.. ఫ్లాపైన సినిమాలతో కూడా రికార్డ్ కలక్షన్స్ వసూలు చేయడం పవర్ స్టార్ వల్లే అవుతుంది. ప్రస్తుతం మళయాళ సూపర్ హిట్ మూవీ అయ్యప్పనుం కోషియం సినిమా చేస్తున్నాడు పవన్ కళ్యాణ్. ఆ సినిమాలో పవన్ తో పాటుగా రానా కూడా స్క్రీన్ షేర్ చేసుకుంటున్నాడు. పవన్, రానాల మధ్య జరిగే ఈగో ఫైట్ ఓ రేంజ్ లో ఉంటుందనిPawan-Kalyan{#}Biju Menon;rana daggubati;March;kalyan;trivikram srinivas;K E Krishnamurthy;Pawan Kalyan;sithara;cinema theater;Telugu;Cinemaఅక్కడ ఉంది పవర్ స్టార్ కాబట్టి మొత్తం మార్చాల్సిందే..!అక్కడ ఉంది పవర్ స్టార్ కాబట్టి మొత్తం మార్చాల్సిందే..!Pawan-Kalyan{#}Biju Menon;rana daggubati;March;kalyan;trivikram srinivas;K E Krishnamurthy;Pawan Kalyan;sithara;cinema theater;Telugu;CinemaThu, 08 Jul 2021 10:00:00 GMTపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా అంటే ఫ్యాన్స్ కు పండుగే.. ఫ్లాపైన సినిమాలతో కూడా రికార్డ్ కలక్షన్స్ వసూలు చేయడం పవర్ స్టార్ వల్లే అవుతుంది. ప్రస్తుతం మళయాళ సూపర్ హిట్ మూవీ అయ్యప్పనుం కోషియం సినిమా చేస్తున్నాడు పవన్ కళ్యాణ్. ఆ సినిమాలో పవన్ తో పాటుగా రానా కూడా స్క్రీన్ షేర్ చేసుకుంటున్నాడు. పవన్, రానాల మధ్య జరిగే ఈగో ఫైట్ ఓ రేంజ్ లో ఉంటుందని తెలుస్తుంది. మళయాళంలో పృధ్విరాజ్ సుకుమారన్, బిజుమీనన్ నటించిన పాత్రల్లో రానా, పవన్ నటిస్తున్నారు.

అయితే ఇక్కడ పవన్ చేస్తున్నాడు కాబట్టి ఆ పాత్రని కొద్దిగా పెంచుతున్నట్టు తెలుస్తుంది. మళయాళ వర్షన్ లో బిజు మీనన్ కు ఎలాంటి ఇంట్రడక్షన్ ఉండదు కాని పవన్ కు మాత్రం భారీ ఇంట్రడక్షన్ సీన్ ప్లాన్ చేస్తున్నారట. ఆ సీన్ థియేటర్ లో అరుపులు పెట్టిస్తుందని తెలుస్తుంది. ఇదేకాదు పవన్ కోసం ఈ సినిమాలో చాలా సీన్స్ మార్చి రాసినట్టు తెలుస్తుంది. కోర్ పాయింట్ అదే అయినా తెలుగు ఆడియెన్స్ కు.. ముఖ్యంగా పవర్ స్టార్ ఫ్యాన్స్ కు నచ్చేలా ఈ సినీమ చేస్తున్నట్టు తెలుస్తుంది. త్రివిక్రం స్క్రీన్ ప్లే, డైలాగ్స్ మ్యాజిక్ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్ కానున్నాయి.

అంతేకాదు పవన్ పాత్రకు ఏమాత్రం తగ్గకుండా రానా పాత్రకి స్పెషల్ ఇంట్రడక్షన్ ప్లాన్ చేశారట. అయితే రానా ఇంట్రడక్షన్ సీన్స్ ఆల్రెడీ షూటింగ్ పూర్తి చేశారని తెలుస్తుంది. బిల్లా రంగా, పరశురాం కృష్ణమూర్తి లాంటి టైటిల్స్ ఈ సినిమాకు వినిపిస్తున్నాయి. అసలు టైటిల్ ఏంటన్నది మాత్రం ఇంకా తెలియలేదు. పవన్, రానా ల స్క్రీన్ ప్రెజెన్స్ అదిరిపోతుందని వారిద్దరి మధ్య జరిగే ఫైట్ ఆడియెన్స్ ను ఎంటర్టైన్ చేస్తుందని చెబుతున్నారు చిత్రయూనిట్. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాను సాగర్ చంద్ర డైరెక్ట్ చేస్తున్నారు.





అల్లరి సినిమాతో పరిచయమై అల్లరి నరేష్ గా ఎదిగిన హీరో..!!

సుమంత్ ఈ సారైనా హీరోగా నిలదొక్కుకుంటాడా..?

చిత్రం శీను అసలు పేరు తెలిస్తే అవాక్కవుతారు..?

మరొకసారి మా సంస్థ ఎన్నికల వేడి రగిలించిన ప్రకాష్ రాజ్ !

అక్కడ ఉంది పవర్ స్టార్ కాబట్టి మొత్తం మార్చాల్సిందే. అయ్యప్పనుం కోషియం రీమేక్ సినిమాలో పవన్ కోసం భారీ మార్పులు.

బిగ్‌బాస్ 5 బ‌డ్జెట్ డ‌బుల్ అయిపోయింది ..!

రాధేశ్యామ్ ను వెంటాడుతున్న చక్రం చేదు జ్ఞాపకాలు !

తొలి సినిమాతోనే అందరి ' దిల్ ' దోచుకున్న రాజు..!!

జలజగడంలో జగన్ మౌనం.. ఏపీకి తీరని నష్టం..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>