MoviesSuma Kallamadieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pushpa262da078-0855-4f7a-a6bf-c194072295d6-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pushpa262da078-0855-4f7a-a6bf-c194072295d6-415x250-IndiaHerald.jpgఅల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న పుష్ప సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీత బాణీలు సమర్పిస్తున్న విషయం తెలిసిందే. పుష్ప వీరు ముగ్గురి కాంబినేషన్ లో వస్తున్న సినిమా కాగా అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. దేవిశ్రీ పుష్ప సినిమాకి అద్భుతమైన సంగీతం అందిస్తున్నారు. అల్లు అర్జున్ క్యారెక్టర్ ను ఎలివేట్ చేయడానికి ఆయన సరికొత్త మ్యూజిక్ స్కోర్ రూపొందిస్తున్నారట. అలాగే ప్రముఖ భారతీయ సింగర్ లను పుష్ప సినిమా ద్వారా తెలుగు చలన చిత్ర పరిశ్రమకు పరిచయం చేయనున్నారట. దీంతో దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ పుpushpa{#}sukumar;devi sri prasad;Cinema;Music;Allu Arjun;Telugu;sree;Gift;Prize;media;twitterదేవిశ్రీ ని థ్రిల్ చేసిన బన్నీ..?దేవిశ్రీ ని థ్రిల్ చేసిన బన్నీ..?pushpa{#}sukumar;devi sri prasad;Cinema;Music;Allu Arjun;Telugu;sree;Gift;Prize;media;twitterThu, 08 Jul 2021 13:30:00 GMTఅల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న పుష్ప సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీత బాణీలు సమర్పిస్తున్న విషయం తెలిసిందే. పుష్ప వీరు ముగ్గురి కాంబినేషన్ లో వస్తున్న సినిమా కాగా అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. దేవిశ్రీ పుష్ప సినిమాకి అద్భుతమైన సంగీతం అందిస్తున్నారు. అల్లు అర్జున్ క్యారెక్టర్ ను ఎలివేట్ చేయడానికి ఆయన సరికొత్త మ్యూజిక్ స్కోర్ రూపొందిస్తున్నారట. అలాగే ప్రముఖ భారతీయ సింగర్ లను పుష్ప సినిమా ద్వారా తెలుగు చలన చిత్ర పరిశ్రమకు పరిచయం చేయనున్నారట. దీంతో దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ పుష్ప సినిమాని వేరే లెవెల్ కి తీసుకెళ్తుందని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

" style="height: 758px;">


ఇదిలా ఉండగా తాజాగా అల్లు అర్జున్ దేవి శ్రీ ప్రసాద్ కి ఒక గిఫ్ట్ ఇచ్చి సర్ ప్రైజ్ చేశారు. ఈ విషయాన్ని దేవిశ్రీప్రసాద్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఆయన తన ట్విట్టర్ పోస్టులో “రాక్‌స్టార్”,  “ఐకాన్ స్టార్” అల్లు అర్జున్ నుంచి ఓ సర్ ప్రైస్ బహుమతి. నా ప్రియమైన బ్రదర్ బన్నీ బాయ్ కి చాలా ధన్యవాదాలు.. వాట్ ఎ లవ్లీ ఆశ్చర్యం!! పూర్తిగా అన్ ఎక్స్పెక్టెడ్  !! డామ్ స్వీట్ ఆఫ్ యు" అని పేర్కొన్నారు. అంతేకాకుండా అల్లు అర్జున్ ఇచ్చిన గిఫ్ట్ ఏంటో ఒక వీడియో రికార్డు చేసి తన అభిమానులకు చూపించారు.

ఈ వీడియోలో ఆయన మాట్లాడుతూ.. "బన్నీ బ్రదర్ నా కోసం ఒక సర్‌ప్రైజ్‌ గిఫ్ట్ ఇచ్చారు. అది ఏంటో చూద్దాం" అని గిఫ్ట్ ఓపెన్ చేసారు. అయితే అల్లు అర్జున్ ఇచ్చిన గిఫ్ట్ ఒక ఎల్ఈడీ బోర్డ్ కాగా దానిపై "రాక్‌స్టార్ దేవిశ్రీప్రసాద్ డి.ఎస్.పి" అని రాసి ఉంది. అయితే పని దేవిశ్రీప్రసాద్ దానిపైన యాడ్ చేసిన కబడ్డీ గానే ఎర్రటి లైట్లతో మిరుమిట్లు గొలుపుతూ రాక్‌స్టార్ దేవిశ్రీప్రసాద్ అంటూ కనిపించింది. ఇకపోతే పుష్ప బృందం ఇటీవల సికింద్రాబాద్‌లో షూటింగ్ ప్రారంభించింది.  త్వరలోనే మూవీ యూనిట్ బృందం గోవాకు వెళుతుంది. పుష్ప పార్ట్ 1 ఈ ఏడాది చివరిలో విడుదల కానుంది, రెండవ భాగం వచ్చే ఏడాది రిలీజ్ కానుంది.




దేవిశ్రీ ని థ్రిల్ చేసిన బన్నీ..? సమాచారం కోసం ఇండియా హెరాల్డ్ మూవీస్ కేటగిరీలో చూడండి.

కథను సిద్దం చేసుకున్న యంగ్ హీరో... దర్శకుడి కోసం వెయిటింగ్.

ఈ హీరోలు కేవలం స్టార్స్ మాత్రమే కాదు రైటర్స్ కూడా.. !!

తొలిసారి సెంటిమెంట్ కాదని మహేష్ ఆ సాహసం!!

సంక్రాంతి సందర్భంగా విడుదలయ్యే భారీ సినిమాలివే..?

మా ఎన్నికలు.. ప్రకాష్ రాజ్ Vs నరేష్..?

మహేష్, పవన్ యుద్ధం ఖాయమే ... కానీ .... ??

హీరోగా బండ్ల గ‌ణేష్‌... ఆ డైరెక్ట‌ర్‌తోనే ఫిక్స్ ?

నా బెస్ట్ మేకప్ మ్యాన్ అతనే ... మహేష్ బాబు ట్వీట్ వైరల్ .... !!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>