Politicspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ladies6ef3a3bb-2086-4b1e-9d8c-139338ad6109-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ladies6ef3a3bb-2086-4b1e-9d8c-139338ad6109-415x250-IndiaHerald.jpgప్రస్తుతం కరోనా వైరస్ సంక్షోభంలో కూడా సంక్షేమం దిశగా అడుగులు వేస్తోంది కేంద్ర ప్రభుత్వం. ఓవైపు రూపాంతరం చెందుతున్న కరోనా కేంద్ర ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు సవాళ్లు విసురుతోంది. ఆర్థిక వ్యవస్థను సంక్షోభంలో కూరుకుపోయే పరిస్థితి తీసుకు వస్తుంది కరోనా వైర.స్ ఇలాంటి సమయంలో కూడా ఎంతో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది కేంద్ర ప్రభుత్వం.. ఆర్థిక వ్యవస్థను మరింత వృద్ధి లోకి తీసుకు వచ్చేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తూనే ఉంది. అయితే పేద ప్రజలందరికీ ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఎన్నో రకాల పథకాలను అందిస్తుంది. అంతే కాLadies{#}central government;Coronavirusమహిళలకు గుడ్ న్యూస్.. 3 లక్షల రుణం.. మోడీ నిర్ణయం?మహిళలకు గుడ్ న్యూస్.. 3 లక్షల రుణం.. మోడీ నిర్ణయం?Ladies{#}central government;CoronavirusThu, 08 Jul 2021 17:00:00 GMTప్రస్తుతం కరోనా వైరస్ సంక్షోభంలో కూడా సంక్షేమం దిశగా అడుగులు వేస్తోంది కేంద్ర ప్రభుత్వం. ఓవైపు రూపాంతరం చెందుతున్న కరోనా కేంద్ర ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు సవాళ్లు విసురుతోంది. ఆర్థిక వ్యవస్థను సంక్షోభంలో కూరుకుపోయే పరిస్థితి తీసుకు వస్తుంది కరోనా వైర.స్ ఇలాంటి సమయంలో కూడా ఎంతో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది కేంద్ర ప్రభుత్వం..  ఆర్థిక వ్యవస్థను మరింత వృద్ధి లోకి తీసుకు వచ్చేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తూనే ఉంది. అయితే పేద ప్రజలందరికీ ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఎన్నో రకాల పథకాలను అందిస్తుంది. అంతే కాకుండా ఎన్నో సబ్సిడీలను కూడా అందిస్తోంది.



 ముఖ్యంగా సమాజంలో మహిళా సాధికారత పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఎన్నో రకాల సబ్సిడీలు అందించింది. ఇక ఇటీవల కీలక నిర్ణయం తీసుకున్న కేంద్రం మహిళలకు శుభవార్త చెప్పింది. మహిళలు కూడా వ్యాపారవేత్తలుగా మారాలని ఉన్నప్పటికీ వివిధ ఆర్థిక పరిస్థితులు సరిగా లేకపోవడంతో ఎంతో మంది వెనకడుగు వేస్తూ ఉంటారు. అయితే ఇలాంటి వారిని మరింత ప్రోత్సహించేందుకు ఇటీవల కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఎన్నో పథకాలను ప్రవేశపెట్టిన కేంద్రం ఇక ఇటీవలే మరో సరికొత్త పథకానికి శ్రీకారం చుట్టింది.


 పిల్లలందరినీ కూడా పారిశ్రామికవేత్తలుగా మార్చేలా ఉద్యోగిని పథకంలో భాగంగా రుణాలు ఇచ్చేందుకు సిద్ధమైంది కేంద్ర ప్రభుత్వం. మహిళలందరికీ దాదాపు 3 లక్షల వరకు ఎలాంటి వడ్డీ లేని రుణాలు అందించేందుకు సిద్ధమైంది. ఇక కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న రుణంతో మహిళలు తమకు నచ్చిన ఎలాంటి వ్యాపారం అయినా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. 25 ఏళ్ల నుంచి 55 ఏళ్ల మహిళలు ఈ రుణం తీసుకోవడానికి అర్హులుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఉద్యోగిని అనే పథకం లో రుణం పొందాలి అంటే వార్షిక ఆదాయం 1.50 లక్షల కు మించి ఉండకూడదు. పలు ఫైనాన్స్ సంస్థల ద్వారా కేంద్ర ప్రభుత్వ పథకం లో భాగంగా రుణం పొందేందుకు అవకాశం ఉంటుంది. 30 శాతం సబ్సిడీ కూడా లభిస్తుంది.



సినిమా ఇండస్ట్రీకి షాక్ ఇచ్చిన "తిమ్మరుసు"...

బాలీవుడ్ ఇండస్ట్రీకి ధీటుగా ఎదిగిన సౌత్ ఫిలిం ఇండస్ట్రీ..?

చైతు లవ్ స్టోరీకి 10 ఆఫర్లు.. అయినా వెనక్కి తగ్గలేదు..!

భార్య నిర్మాతగా... భర్త వెబ్ సిరీస్ ?

CSK అభిమానులకు గుడ్ న్యూస్.. ఎందుకో తెలుసా !

కిష‌న్‌రెడ్డికి లైఫ్ ఇచ్చిన కేసీఆర్‌...ఈ రాజ‌కీయం మాజానే వేరు ..!

EPFO: గుడ్ న్యూస్.. గంటలోనే వైద్య ఖర్చు డబ్బులు..

వామ్మో: ఇన్ని బాల్య వివాహాలు ఆగాయా..?

శంకర్ కూతురి పెళ్లికి ఎంత ఖర్చు పెట్టాడో తెలుసా..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>