BreakingN.V.Prasdeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/ttdp-a1067e79-5368-4a94-a854-3ce73fd0b1af-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/ttdp-a1067e79-5368-4a94-a854-3ce73fd0b1af-415x250-IndiaHerald.jpgతెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్య‌క్షుడు ఎల్ ర‌మ‌ణ సైకిల్ దిగి కారెక్క‌బోతున్నారు. మ‌రికాసెప‌ట్లో ప‌గ్ర‌తిభ‌వ‌న్‌లో సీఎం కేసీఆర్‌తో ఎల్ ర‌మ‌ణ భేటి కానున్నారు. గ‌త నెల రోజులుగా ఎల్ ర‌మ‌ణ టీడీపీని వీడుతున్నారంటూ జోరుగా ఊహ‌గానాలు వ‌చ్చాయి.అయితే ఎల్ ర‌మణ త‌న నియోజ‌క‌వ‌ర్గ కార్య‌క‌ర్త‌ల‌తో అభిమానుల‌తో స‌మావేశమైన త‌రువాతే నిర్ణ‌యం తీసుకోవాల‌ని భావించారు. గ‌త వారం రోజుల నుంచి నియోజ‌క‌వ‌ర్గంలో ఉండి కార్య‌క‌ర్త‌ల‌తో స‌మావేశ‌మైయ్యారు.తెలంగాణ‌లో టీడీపీకి ఉనికి లేద‌ని కార్య‌క‌ర్త‌లంతా భావించ‌డంతో టీఆర్ఎస్‌లోకిttdp;{#}Cycle;CM;Telugu Desam Party;Partyటీఆర్ఎస్ గూటికి టీటీడీపీ అధ్య‌క్షుడు.... మ‌రికాసేప‌ట్లో...?టీఆర్ఎస్ గూటికి టీటీడీపీ అధ్య‌క్షుడు.... మ‌రికాసేప‌ట్లో...?ttdp;{#}Cycle;CM;Telugu Desam Party;PartyThu, 08 Jul 2021 12:56:00 GMTతెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్య‌క్షుడు ఎల్ ర‌మ‌ణ సైకిల్ దిగి కారెక్క‌బోతున్నారు. మ‌రికాసెప‌ట్లో ప‌గ్ర‌తిభ‌వ‌న్‌లో సీఎం కేసీఆర్‌తో ఎల్ ర‌మ‌ణ భేటి కానున్నారు. గ‌త నెల రోజులుగా ఎల్ ర‌మ‌ణ టీడీపీని వీడుతున్నారంటూ జోరుగా ఊహ‌గానాలు వ‌చ్చాయి.అయితే ఎల్ ర‌మణ త‌న నియోజ‌క‌వ‌ర్గ కార్య‌క‌ర్త‌ల‌తో అభిమానుల‌తో స‌మావేశమైన త‌రువాతే నిర్ణ‌యం తీసుకోవాల‌ని భావించారు. గ‌త వారం రోజుల నుంచి నియోజ‌క‌వ‌ర్గంలో ఉండి కార్య‌క‌ర్త‌ల‌తో స‌మావేశ‌మైయ్యారు.తెలంగాణ‌లో టీడీపీకి ఉనికి లేద‌ని కార్య‌క‌ర్త‌లంతా భావించ‌డంతో టీఆర్ఎస్‌లోకి వెళ్లాల‌ని నిర్ణ‌యించుకున్నారు.అయితే టీఆర్ఎస్‌లోకి వ‌స్తే ఎల్.ర‌మ‌ణ‌కు ఎమ్మెల్సీ ఇస్తామ‌ని అధిష్టానం ఆఫ‌ర్ ఇచ్చిన‌ట్లు స‌మాచారం.దీంతో ఎల్ ర‌మ‌ణ‌కు కూడా సానుకూలంగా ఉన్నారు. పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్న ఎల్ ర‌మ‌ణ కూడా టీడీపీని వీడుతుండ‌టంతో క్యాడ‌ర్‌లో ఆందోళ‌న మొద‌లైంది.ఇప్ప‌టికే తెలుగుదేశం పార్టీలో కీల‌కంగా ఉన్న నేత‌లంతా పార్టీని వీడారు.దీంతో ఇప్ప‌టికే పార్టీ బ‌ల‌హీన ప‌డింది. ఇప్పుడు ఎల్ ర‌మణ కూడా పార్టీని వీడుతుండ‌టంతో పార్టీకి పెద్ద దిక్కు లేకుండా పోయింది.



వైఎస్ జయంతి వేడుకలో బయటపడ్డ వర్గ విభేదాలు!

నీ ఆశ‌యాలే నాకు వార‌స‌త్వం నాన్న - సీఎం జ‌గ‌న్‌

రేవంత్ రెడ్డి కొత్త టీమ్ తో మాణిక్యం టాగూర్ మీటింగ్..వీటిపైనే చర్చ.. !

పాపం ష‌ర్మిల‌... ఇలా బ‌లికాబోతున్నారా ?

జ‌గ‌న్‌పై వీళ్లంతా ర‌గులుతున్నారుగా.. స‌ర్కార్‌కు పెద్ద దెబ్బే ?

హైదరాబాద్ నడిబొడ్డున వైఎస్ షర్మిల కింగ్ సైజ్ కటౌట్!!

జగన్ మాట వినని షర్మిల, టైం మార్చుకోవడానికి నో...?

సీమకు సీఎం జగన్

వైసీపీలో ఎమ్మెల్సీ కోసం తండ్రి కొడుకుల ఫైట్ ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.V.Prasd]]>