PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/ys-sharmila6f5232c3-c07b-4d65-8286-1e911d7d58de-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/ys-sharmila6f5232c3-c07b-4d65-8286-1e911d7d58de-415x250-IndiaHerald.jpgఇక ఇప్పుడు ష‌ర్మిల ఎంట్రీతో తెలంగాణ రాజ‌కీయాల్లో ఈ నాలుగు స్తంభాలాట ఎవ‌రికి ప్ల‌స్ అవుతుంది ? ఎవ‌రికి మైన‌స్ అవుతుంది ? ఎవ‌రి పార్టీ ఎవ‌రికి దెబ్బేస్తుంది ? ఈ నాలుగు స్తంభాలాట‌లో ఓట్ల చీలిక ఎలా ? ఉంటుంది ? ఏం జ‌రుగుతుంది ? అన్న‌ది ఆస‌క్తిక‌ర‌మే అయ్యింది. ఇక ఇప్ప‌టికే ష‌ర్మిల అన్న జ‌గ‌న్ ఏపీలో వైసీపీ పెట్ట‌డంతో పాటు ఏపీ ముఖ్య‌మంత్రిగా ఉన్నారు. అన్న పార్టీ అక్క‌డ పెడితే... చెల్లి తెలంగాణ లో మ‌రో పార్టీ పెట్ట‌డం ఏంట‌న్న విమ‌ర్శ‌లు కూడా వ‌స్తున్నాయి. దీనిపై ఏపీలో వైసీపీ క్లారిటీ ఇచ్చేసింది. ష‌ర్మిYS sharmila{#}Alla Ramakrishna Reddy;revanth;YCP;Reddy;Congress;Andhra Pradesh;Telugu;Telangana;Partyషర్మిల పార్టీపై వైసీపీ స్టాండ్ ఇదే.. క్లారిటీ ?షర్మిల పార్టీపై వైసీపీ స్టాండ్ ఇదే.. క్లారిటీ ?YS sharmila{#}Alla Ramakrishna Reddy;revanth;YCP;Reddy;Congress;Andhra Pradesh;Telugu;Telangana;PartyThu, 08 Jul 2021 18:41:00 GMTతెలంగాణ‌లో దివంగ‌త మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్‌. రాజ‌శేఖ‌ర్ రెడ్డి కుమార్తె ష‌ర్మిల కొత్త పార్టీ ఈ రోజే ఏర్పాటు అయ్యింది. నాలుగు నెల‌లుగా ఎన్నో అంచ‌నాలు.. ఎన్నో చ‌ర్చ‌ల మ‌ధ్య ఈ రోజు ష‌ర్మిల కొత్త పార్టీ ఏర్పాటు చేశారు. ఇప్ప‌టి వ‌ర‌కు త్రిముఖ పోరుగా ఉన్న తెలంగాణ రాజ‌కీయాలు ష‌ర్మిల ఎంట్రీతో చ‌తుర్ముఖ పోరుగా మార‌తాయా ? అన్న చర్చ అయితే ఉంది. అధికార టీఆర్ ఎస్‌కు పోటీగా బీజేపీ, కాంగ్రెస్ ఉన్నాయి. నిన్న‌టి వ‌ర‌కు ఈ రేసులో కాంగ్రెస్ కు అంత సీన్ లేద‌నే ఎక్కువ మంది అనుకున్నారు. ఎప్పుడు అయితే రేవంత్ రెడ్డికి టీ పీసీసీ ప‌గ్గాలు ఇచ్చారో అప్ప‌టి నుంచే తెలంగాణ‌లో రాజ‌కీయ పోరు రంజుగా మారింది.

ఇక ఇప్పుడు ష‌ర్మిల ఎంట్రీతో తెలంగాణ రాజ‌కీయాల్లో ఈ నాలుగు స్తంభాలాట ఎవ‌రికి ప్ల‌స్ అవుతుంది ? ఎవ‌రికి మైన‌స్ అవుతుంది ?  ఎవ‌రి పార్టీ ఎవ‌రికి దెబ్బేస్తుంది ? ఈ నాలుగు స్తంభాలాట‌లో ఓట్ల చీలిక ఎలా ?  ఉంటుంది ? ఏం జ‌రుగుతుంది ? అన్న‌ది ఆస‌క్తిక‌ర‌మే అయ్యింది. ఇక ఇప్ప‌టికే ష‌ర్మిల అన్న జ‌గ‌న్ ఏపీలో వైసీపీ పెట్ట‌డంతో పాటు ఏపీ ముఖ్య‌మంత్రిగా ఉన్నారు. అన్న పార్టీ అక్క‌డ పెడితే... చెల్లి తెలంగాణ లో మ‌రో పార్టీ పెట్ట‌డం ఏంట‌న్న విమ‌ర్శ‌లు కూడా వ‌స్తున్నాయి. దీనిపై ఏపీలో వైసీపీ క్లారిటీ ఇచ్చేసింది. ష‌ర్మిల పెట్టిన  వైఎస్సార్‌టీపీతో త‌మ‌కెలాంటి సంబంధం లేద‌ని జ‌గ‌న్ ప్ర‌భుత్వ స‌ల‌హాదారు సజ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి క్లారిటీ ఇచ్చారు.

తాము ష‌ర్మిల పార్టీపై గ‌తంలోనే మాట్లాడామ‌ని.. ఆమెను అక్క‌డ పార్టీ పెట్ట‌వ‌ద్ద‌ని చెప్పామ‌ని.. అయినా ఆమె పార్టీ పెడుతున్నార‌ని స‌జ్జ‌లే స్వ‌యంగా చెప్పిన సంగ‌తి తెలిసిందే. వైఎస్ జ‌యంతి వేడుక‌ల్లో స‌జ్జ‌ల మాట్లాడుతూ ఏపీ, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాలు అని.. ఈ రెండు రాష్ట్రాల‌ మ‌ధ్య వివాదాలు లేకుండా ఉండాల‌నే తాము తెలంగాణ‌లో పార్టీని విస్త‌రించ‌డం లేద‌ని స‌జ్జ‌ల చెప్పారు. ఏదేమైనా తెలంగాణ‌లో ష‌ర్మిల పార్టీకి పోటీగా వైసీపీని ఇక్క‌డ విస్త‌రించే ఉద్దేశం అన్న జ‌గన్‌కు లేద‌నే అర్థ‌మవుతోంది.



ష‌ర్మిల పార్టీతో మాకు సంబంధం లేదు: స‌జ్జ‌ల‌

ఈ విషయం జీవితంలో ఎవరూ ఊహించలేదు!

వైఎస్ఆర్ సంక్షేమ సంతకం ఎప్పటికీ రోల్ మోడల్!

ఢిపరెంట్ యాంగిల్.. వర్కవుట్ అవుతుందా..?

వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఆవిర్భావం

సినిమా ఇండస్ట్రీకి షాక్ ఇచ్చిన "తిమ్మరుసు"...

మాటకు ప్రాణమిచ్చే వాళ్లు, మాట్లాడక పోతే ప్రాణం పోయిందనుకునే వాళ్ళు!

ఇది కచ్చితంగా దైవ నిర్ణయమే!

షర్మిల వల్లే బంగారు తెలంగాణ!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>