PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/trs-party9298f3d1-3da8-4a8c-8ad9-6750ecaa6be3-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/trs-party9298f3d1-3da8-4a8c-8ad9-6750ecaa6be3-415x250-IndiaHerald.jpgదీంతో వీరు ఇప్పుడు అటూ ఇటూ కాకుండా పోయారు. ఈ ముగ్గురు జంపింగ్ ల‌లో స‌బితా ఇంద్రారెడ్డికి కేసీఆర్ ఏకంగా మంత్రి ప‌ద‌వి ఇచ్చారు. ఇక గ‌త ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ నుంచి 16 మంది ఎమ్మెల్యేల్లో 10 మంది కారెక్కేశారు. దీంతో కాంగ్రెస్ సీ ఎల్పీ టీఆర్ ఎస్ లో విలీనం అయ్యింది. ఈ విలీనం వెన‌క స‌బిత‌, సుధీర్ రెడ్డే కీల‌కంగా వ్య‌వ‌హ‌రించారు. అందుకే స‌బిత‌కు మంత్రి ప‌ద‌వి రాగా.. సుధీర్ రెడ్డికి మూసీ డ‌వ‌ల‌ప్ మెంట్ అథారిటీ చైర్మ‌న్ ప‌ద‌వి వ‌చ్చింది. అయితే వీరు పార్టీ మారి ప‌ద‌వులు ద‌క్కించుకున్నా స్థానికంగా వీరిని టీఆTRS{#}Bojjala Venkata Sudhir Reddy;Ranga Reddy;Tandur;Krishna River;Minister;sudigali sudheer;MLA;Revanth Reddy;KCR;Congress;Partyఆ తెలంగాణ మంత్రి, ఎమ్మెల్యేను టీఆర్ఎస్సే ఓడిస్తుందా ?ఆ తెలంగాణ మంత్రి, ఎమ్మెల్యేను టీఆర్ఎస్సే ఓడిస్తుందా ?TRS{#}Bojjala Venkata Sudhir Reddy;Ranga Reddy;Tandur;Krishna River;Minister;sudigali sudheer;MLA;Revanth Reddy;KCR;Congress;PartyThu, 08 Jul 2021 20:00:00 GMTఉమ్మ‌డి రంగారెడ్డి జిల్లా అంటే ఒక‌ప్పుడు కాంగ్రెస్‌కు కంచుకోట‌గా ఉండేది. వైఎస్ ఉన్న‌ప్పుడు నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌న జ‌రిగిన‌ప్పుడు ఉమ్మ‌డి రంగారెడ్డి జిల్లాను కాంగ్రెస్ స్వీప్ చేసింది. రాష్ట్ర విభ‌జ‌న జ‌రిగాక 2014లో నాడు టీడీపీ, కాంగ్రెస్ ఈ జిల్లాలో మెజార్టీ సీట్లు సాధించాయి. 2018 ముంద‌స్తు ఎన్నిక‌ల్లో కూడా కాంగ్రెస్ జిల్లాలో ప‌ట్టు నిలుపుకుంది. మ‌హేశ్వ‌రం, ఎల్బీ న‌గ‌ర్‌, తాండూరు నియోజ‌క‌వర్గాల్లో కాంగ్రెస్ జెండా ఎగిరింది. ఆ త‌ర్వాత ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా కారెక్కేశారు. దీంతో కాంగ్రెస్‌లో ఓ విధ‌మైన నిస్తేజం అలుముకుంది. అయితే ఈ ముగ్గురు నేత‌లు టీఆర్ ఎస్‌లోకి జంప్ చేసినా వీరికి మాత్రం టీఆర్ ఎస్ కేడ‌ర్ స‌హ‌క‌రించ‌డం లేదు. ఇక వీరు పార్టీ మార‌డంతో కాంగ్రెస్ కేడ‌ర్ కూడా వీరిని దూరం పెట్టేసింది.

దీంతో వీరు ఇప్పుడు అటూ ఇటూ కాకుండా పోయారు. ఈ ముగ్గురు జంపింగ్ ల‌లో స‌బితా ఇంద్రారెడ్డికి కేసీఆర్ ఏకంగా మంత్రి ప‌ద‌వి ఇచ్చారు. ఇక గ‌త ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ నుంచి 16 మంది ఎమ్మెల్యేల్లో 10 మంది కారెక్కేశారు. దీంతో కాంగ్రెస్ సీ ఎల్పీ టీఆర్ ఎస్ లో విలీనం అయ్యింది. ఈ విలీనం వెన‌క స‌బిత‌, సుధీర్ రెడ్డే కీల‌కంగా వ్య‌వ‌హ‌రించారు. అందుకే స‌బిత‌కు మంత్రి ప‌ద‌వి రాగా.. సుధీర్ రెడ్డికి మూసీ డ‌వ‌ల‌ప్ మెంట్ అథారిటీ చైర్మ‌న్ ప‌ద‌వి వ‌చ్చింది. అయితే వీరు పార్టీ మారి ప‌ద‌వులు ద‌క్కించుకున్నా స్థానికంగా వీరిని టీఆర్ ఎస్ కేడ‌ర్ త‌మ పార్టీ నేత‌లుగా చూడ‌డం లేదు.

ఇటీవల రేవంత్ రెడ్డి పార్టీ మారిన నేత‌ల‌ను కొట్టి చంపాల‌ని అన్నారు. అప్పుడు కేవ‌లం సుధీర్ రెడ్డి మాత్ర‌మే కౌంట‌ర్ ఇచ్చుకున్నారే త‌ప్పా దీనిపై స్థానికంగా ఉన్న టీఆర్ ఎస్ కేడ‌ర్ ఎవ్వ‌రూ స్పందించ లేదు. అటు మ‌హేశ్వ‌రం నియోజ‌క‌వ‌ర్గంలో సైతం పాత టీఆర్ ఎస్ కేడ‌ర్‌, మాజీ ఎమ్మెల్యే తీగ‌ల కృష్ణా రెడ్డి కేడ‌ర్ స‌బిత‌కు దూరం దూరంగా ఉంటోంది. ఇదే ప‌రిస్థితి కొన‌సాగితే వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఈ టీఆర్ ఎస్ కేడ‌రే వీరిద్ద‌రిని ఓడించే ప‌రిస్థితి ఉంది.

 



కొత్త బిచ్చగాళ్ళోచ్చారు.. కేటీఆర్ షాకింగ్ కామెంట్స్?

ఆ వైసీపీ నేత‌కు మ‌హ‌ర్ద‌శ ప‌ట్ట‌నుందా.. జ‌గ‌న్ డెసిష‌న్ ఏంటో ?

తెలంగాణ వ్యాప్తంగా షర్మిల పాదయాత్ర..

నేలకు ముక్కు రాసుకుంటే మీ పాపం పోతుందా కేసీఆర్ ?

అన్న బ‌ద్ధ శ‌త్రువుతో ష‌ర్మిల చెతులు క‌లిపారా...!

ఆదర్శంగా మారనున్న బెంగళూరు గవర్నమెంట్ స్కూల్...

షర్మిల పార్టీపై వైసీపీ స్టాండ్ ఇదే.. క్లారిటీ ?

ఈ విషయం జీవితంలో ఎవరూ ఊహించలేదు!

వైఎస్ఆర్ సంక్షేమ సంతకం ఎప్పటికీ రోల్ మోడల్!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>