Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/cricket-6e4783b2-1c4f-43cd-b1d3-e9993b680755-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/cricket-6e4783b2-1c4f-43cd-b1d3-e9993b680755-415x250-IndiaHerald.jpgమొన్నటి వరకు పేలవ ఫామ్ తో తీవ్ర స్థాయిలో విమర్శలు ఎదుర్కొన్న యువ సంచలనం పృద్వి షా ప్రస్తుతం మళ్లీ ఫామ్ లోకి వచ్చాడు. దీంతో ప్రతి మ్యాచ్లో కూడా పరుగుల వరద పారించాడు. ఇటీవల జరిగిన ఐపీఎల్ లో కూడా అద్భుతంగా రాణించాడు. అయితే గతంలో టీమిండియా జట్టులో పృథ్వీషా వద్దు బాబోయి వద్దు అంటూ చెప్పిన టీమిండియా యాజమాన్యం.. ఇప్పుడు మాత్రం పృథ్వీషా తప్ప ఇంకెవరూ వద్దు అంటూ మొండికేసి కూర్చున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే పృథ్వీషా విషయంలో ప్రస్తుతం టీమిండియా మేనేజ్మెంట్.. బీసీసీఐ సెలెక్టర్స్ మధ్య భేదాభిప్రాయాలు వసCricket {#}Audi;K L Rahul;Prithvi Shaw;Mayank Agarwal;Sri Lanka;Yuva;BCCI;England;Indiaటీమిండియాలో తారస్థాయికి బేధాభిప్రాయాలు.. పృథ్వీ షా వల్లే?టీమిండియాలో తారస్థాయికి బేధాభిప్రాయాలు.. పృథ్వీ షా వల్లే?Cricket {#}Audi;K L Rahul;Prithvi Shaw;Mayank Agarwal;Sri Lanka;Yuva;BCCI;England;IndiaThu, 08 Jul 2021 16:30:00 GMTమొన్నటి వరకు పేలవ ఫామ్ తో తీవ్ర స్థాయిలో విమర్శలు ఎదుర్కొన్న యువ సంచలనం పృద్వి షా ప్రస్తుతం మళ్లీ ఫామ్ లోకి వచ్చాడు. దీంతో ప్రతి మ్యాచ్లో కూడా పరుగుల వరద పారించాడు.  ఇటీవల జరిగిన ఐపీఎల్ లో కూడా అద్భుతంగా రాణించాడు. అయితే గతంలో టీమిండియా జట్టులో పృథ్వీషా వద్దు బాబోయి వద్దు అంటూ చెప్పిన టీమిండియా యాజమాన్యం..  ఇప్పుడు మాత్రం పృథ్వీషా తప్ప ఇంకెవరూ వద్దు అంటూ మొండికేసి కూర్చున్నట్లు తెలుస్తోంది.  ఈ క్రమంలోనే పృథ్వీషా విషయంలో ప్రస్తుతం టీమిండియా మేనేజ్మెంట్.. బీసీసీఐ సెలెక్టర్స్ మధ్య భేదాభిప్రాయాలు వస్తున్నట్లు తెలుస్తోంది.



 ప్రస్తుతం భారత జట్టు ఇంగ్లండ్ పర్యటనలో ఉంది. ఇటీవలే వరల్డ్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ ఆడి  ఓడింది భారత జట్టు. ఇక ఆగస్టు 4 నుంచి ఇంగ్లాండ్తో టెస్టు సిరీస్ ఆడబోవుతుంది  అయితే ఇక వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ జరుగుతున్న సమయంలో జట్టులో ఓపెనర్ గా ఉన్న శుభమాన్ గిల్  గాయం బారిన పడ్డాడు. ఇప్పట్లో కోలుకునే పరిస్థితులు లేవు. అయితే ఇక శుభమాన్ గిల్  స్థానంలో మయాంక్ అగర్వాల్ లేదా కేఎల్ రాహుల్ ను ఆడిస్తారు అని అనుకున్నారు అందరు. కానీ జట్టు యాజమాన్యం మాత్రం జట్టులో ఇద్దరు ఓపెనర్లు ఉన్నప్పటికీ పృథ్వీషా కావాలని పట్టుబడుతున్నారట.



 ఈ క్రమంలోనే టీమిండియా మేనేజ్మెంట్ బీసీసీఐ సెలక్టర్ల మధ్య బేధాభిప్రాయాలు వస్తున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం జట్టులో మయాంక్ అగర్వాల్ కె.ఎల్.రాహుల్ రూపంలో ఇద్దరు ఓపెనర్లు ఉన్నప్పటికీ పృథ్వీ షా ఇంకెందుకు అంటూ మేనేజ్మెంట్ను ఇటీవలే ప్రశ్నించారట బిసిసిఐ సెలెక్టర్లు. అయితే ప్రస్తుతం టీమిండియా మేనేజ్మెంట్ కోరిన విధంగా శ్రీలంక టూర్ లో ఉన్నప్పుడు  పృథ్వీ షా ను  ఇంగ్లాండ్ పంపితే తప్పుడు సంకేతాలు వెళ్తాయని బిసిసిఐ సెలెక్టర్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారట  ఇప్పటికే యంగ్ టీమ్ ఇండియా జట్టు శ్రీలంక లో ప్రాక్టీస్ మొదలు పెట్టింది. ఇక ఈ జట్టులో పృథ్వీ షా   ఆడుతున్నాడు. ఈ క్రమంలోనే పృథ్వీ షా ను  పంపేది లేదని.. టీం లో ఉన్న ఆటగాళ్లతో సర్దుకుపోవాలి అంటు ఇటీవలే బిసిసిఐ సెలెక్టర్లు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. మరి ఈ గొడవ ఇప్పట్లో సద్దుమణుగుతుందా లేదా అన్నది చూడాలి మరి.



సినిమా ఇండస్ట్రీకి షాక్ ఇచ్చిన "తిమ్మరుసు"...

బాలీవుడ్ ఇండస్ట్రీకి ధీటుగా ఎదిగిన సౌత్ ఫిలిం ఇండస్ట్రీ..?

సీరియల్ హీరోయిన్ భర్త కూడా హీరో నే.. ఎవరో చూడండి

ప్రభాస్, ఎన్టీఆర్ లకు షాక్ ఇస్తున్న చరణ్!!

CSK అభిమానులకు గుడ్ న్యూస్.. ఎందుకో తెలుసా !

దాదాకు త‌న‌దైన శైలిలో బ‌ర్త్‌డే విషెష్ చెప్పిన సెహ్వాగ్‌..

ఆ వివాదమే గంగూలీకి ప్లస్సు... !

ఈ హీరోలు కేవలం స్టార్స్ మాత్రమే కాదు రైటర్స్ కూడా.. !!

బెల్లంకొండ శ్రీనివాస్ వల్ల కావడంలేదట!!1



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>