Politicspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/jagan6399d3d9-4c3b-4f83-a3a3-ab96f956abc2-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/jagan6399d3d9-4c3b-4f83-a3a3-ab96f956abc2-415x250-IndiaHerald.jpgఇటీవలే తెలంగాణ రాష్ట్రంలో వైఎస్ షర్మిల కొత్త పార్టీని స్థాపించి సంచలనం సృష్టించారు. తెలంగాణలో రాజన్న రాజ్యం తీసుకు వస్తాను అంటూ వైఎస్ షర్మిల ప్రకటించారు. ప్రస్తుత పాలనలో తెలంగాణకు అన్యాయం జరుగుతుందని తాను కొత్త పార్టీ స్థాపించి ప్రజల తరఫున ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు పోరాడతాను అంటూ వైఎస్ షర్మిల ప్రకటించారు. అయితే ఓవైపు ఏపీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని స్థాపించి షర్మిల అన్న జగన్ అధికారంలోకి కొనసాగుతున్నారు. అయితే జగన్ ఏపీలో సీఎంగా కొనసాగుతున్నప్పటికీ ఇక తెలంగాణ రాజకీయాల్లోకి షర్మిల ఎంట్రీ ఇJagan{#}Sajjala Ramakrishna Reddy;Jagan;Sharmila;Y. S. Rajasekhara Reddy;Telangana;CM;Andhra Pradesh;YCP;Partyజగన్ వద్దన్నా షర్మిల పార్టీ పెట్టారు.. సజ్జల షాకింగ్ కామెంట్స్?జగన్ వద్దన్నా షర్మిల పార్టీ పెట్టారు.. సజ్జల షాకింగ్ కామెంట్స్?Jagan{#}Sajjala Ramakrishna Reddy;Jagan;Sharmila;Y. S. Rajasekhara Reddy;Telangana;CM;Andhra Pradesh;YCP;PartyThu, 08 Jul 2021 17:10:00 GMTఇటీవలే తెలంగాణ రాష్ట్రంలో వైఎస్ షర్మిల కొత్త పార్టీని స్థాపించి సంచలనం సృష్టించారు. తెలంగాణలో రాజన్న రాజ్యం తీసుకు వస్తాను అంటూ వైఎస్ షర్మిల ప్రకటించారు. ప్రస్తుత పాలనలో తెలంగాణకు అన్యాయం జరుగుతుందని తాను కొత్త పార్టీ స్థాపించి ప్రజల తరఫున ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు పోరాడతాను అంటూ వైఎస్ షర్మిల ప్రకటించారు. అయితే ఓవైపు ఏపీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని స్థాపించి షర్మిల అన్న జగన్ అధికారంలోకి కొనసాగుతున్నారు.  అయితే జగన్ ఏపీలో సీఎంగా కొనసాగుతున్నప్పటికీ ఇక తెలంగాణ రాజకీయాల్లోకి షర్మిల ఎంట్రీ ఇవ్వడం ఎంతో హాట్ టాపిక్ గా మారిపోయింది.



 సీఎం జగన్ తో షర్మిల కు ఏమైనా అంతర్గత కలహాలు ఏర్పడ్డాయేమో.. అందుకే వైసీపీ పార్టీని కాదని కొత్త పార్టీ స్థాపించేందుకు సిద్ధపడ్డారు అన్న ఎన్నో వాదనలు కూడా వినిపించాయి. అయితే షర్మిల పార్టీ పెట్టినప్పటికీ జగన్ మాత్రం ఇప్పటివరకు స్పందించలేదు.  మరోవైపు తెలంగాణ రాజకీయాల్లో ఎంతో క్రియాశీలకంగా వ్యవహరించాలని అనుకుంటుంటారు వైయస్ షర్మిల. అయితే ఇక తన పార్టీకి వైయస్సార్ తెలంగాణ పార్టీ అంటూ నామకరణం కూడా చేశారు. ఇక నేడు పార్టీ జెండాను పార్టీ అజెండాని కూడా ప్రకటించబోతున్నారు వైయస్ షర్మిల. ఇక పోతే ఇలాంటి తరుణంలో ఇటీవలే ఈ వైసీపీకి చెందిన కీలక నేత ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి షర్మిల పార్టీ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.



 జగన్ ను కాదని షర్మిల తెలంగాణలో రాజకీయ భవిష్యత్తును చూస్తున్నారు అంటూ ఆయన వ్యాఖ్యానించారు. అయితే పార్టీ పెడతాను అని అనుకున్నప్పుడే సీఎం జగన్ వద్దని వారించారు అంటూ గుర్తు చేశారు సజ్జల రామకృష్ణారెడ్డి. పక్క రాష్ట్రాల వ్యవహారాల్లో జోక్యం చేసుకోకుండా ఉండడమే తమ పార్టీ ముఖ్య ఉద్దేశం అంటూ చెప్పుకొచ్చారు. అయితే తెలంగాణ ప్రయోజనాలకు కట్టుబడి ఉంటానని ఎవరితో అయిన పోరాటానికి సిద్ధమే అంటూ ఇటీవల షర్మిల ప్రకటించారు అంటూ గుర్తు చేశారు సజ్జల రామకృష్ణారెడ్డి.  అయితే షర్మిల పార్టీ పై ఇప్పటి వరకు వైసీపీ నేతలు గానీ అధినేత జగన్ గాని స్పందించ లేదు. ఇక ఇటీవల వైసీపీ కీలక నేత ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి వ్యాఖ్యలు కాస్త హాట్ టాపిక్ గా మారిపోయాయ్.



వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఆవిర్భావం

మాటకు ప్రాణమిచ్చే వాళ్లు, మాట్లాడక పోతే ప్రాణం పోయిందనుకునే వాళ్ళు!

ఇది కచ్చితంగా దైవ నిర్ణయమే!

షర్మిల వల్లే బంగారు తెలంగాణ!

చంద్రబాబు.. అప్పుడేమైనా గాడిదలు కాసారా : జగన్

వైయస్సార్ కు భారతరత్న?

సీరియల్ హీరోయిన్ భర్త కూడా హీరో నే.. ఎవరో చూడండి

కాంగ్రెస్ లోనే ఉంటా.. కానీ గాంధీభవన్లో కూర్చోలేను : కోమటిరెడ్డి

జగన్ పై తిట్లు.. షర్మిలపై ప్రశంసలు.. అదిరిందయ్యా పవన్?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>