PoliticsGarikapati Rajesheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/tag2cb61270-b7c9-47f5-863b-93fa03a78aa0-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/tag2cb61270-b7c9-47f5-863b-93fa03a78aa0-415x250-IndiaHerald.jpg తెలుగుదేశం పార్టీ అధ్య‌క్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అంటే బిజెపి ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజుకు ఎప్ప‌టినుంచో ప‌డ‌ద‌నే విష‌యం తెలిసిందే. చంద్ర‌బాబాను బాహాటంగానే వ్య‌తిరేకిస్తూ ప్ర‌క‌ట‌న‌లిచ్చే సోము ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌తో తెర‌వెన‌క మంత్రాంగం చేస్తార‌నే బీజేపీ నేత‌లే చెబుతున్నారు. అటువంటి సోముకు ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడీ తేరుకోలేని షాక్ ఇచ్చిన‌ట్లు రాజ‌కీయ విశ్లేష‌కులు భావిస్తున్నారు. tag{#}Somu Veerraju;venkaiah naidu;Dookudu;Haribabu Kambhampati;Kamma;Narendra Modi;MP;Vishakapatnam;Bharatiya Janata Party;Party;Telangana Chief Ministerఇదేంటి ఇలా జ‌రిగింది.. ఏమీ అర్థం కావ‌డంలేదే..!!ఇదేంటి ఇలా జ‌రిగింది.. ఏమీ అర్థం కావ‌డంలేదే..!!tag{#}Somu Veerraju;venkaiah naidu;Dookudu;Haribabu Kambhampati;Kamma;Narendra Modi;MP;Vishakapatnam;Bharatiya Janata Party;Party;Telangana Chief MinisterThu, 08 Jul 2021 15:14:18 GMT
తెలుగుదేశం పార్టీ అధ్య‌క్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అంటే బిజెపి ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజుకు ఎప్ప‌టినుంచో ప‌డ‌ద‌నే విష‌యం తెలిసిందే. చంద్ర‌బాబాను బాహాటంగానే వ్య‌తిరేకిస్తూ ప్ర‌క‌ట‌న‌లిచ్చే సోము ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌తో తెర‌వెన‌క మంత్రాంగం చేస్తార‌నే బీజేపీ నేత‌లే చెబుతున్నారు. అటువంటి సోముకు ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడీ తేరుకోలేని షాక్ ఇచ్చిన‌ట్లు రాజ‌కీయ విశ్లేష‌కులు భావిస్తున్నారు.

ప్ర‌ధాన‌మంత్రి బాట‌లోనే నేను..
చంద్రబాబుకు నరేంద్రమోడీ వ్యతిరేకం.. ఆయ‌న ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌ను ప్రోత్సహిస్తున్నారు.. కాబ‌ట్టి నేను కూడా మోడీ దారిలో న‌డుస్తాను.. భార‌తీయ జ‌న‌తాపార్టీలో నాకు మంచి భ‌విష్య‌త్తు ఉంది.. త్వ‌ర‌లోనే మంచి ప‌ద‌వి క‌ట్ట‌బెట్ట‌పోతున్నారంటూ స‌న్నిహితుల ద‌గ్గ‌ర సోము చెబుతూ వ‌స్తున్నారు. అయితే పార్టీ రాష్ట్ర‌శాఖ మాజీ అధ్య‌క్షుడు కంభంపాటి హ‌రిబాబుకు గ‌వ‌ర్న‌ర్ ప‌ద‌వి ఇవ్వ‌డంతో సోముకు ముద్ద దిగ‌ని ప‌రిస్థితి ఏర్ప‌డింది. సోము వీర్రాజుతోపాటు మొత్తంగా ఆయ‌న బృందానికి కూడా ప్ర‌ధాని భారీ షాక్ ఇచ్చార‌ని భావిస్తున్నారు. భ‌విష్య‌త్తులో సోము వీర్రాజు ఎటువంటి ప‌ద‌వులు ద‌క్కే అవ‌కాశం కూడా క‌న‌ప‌డ‌టంలేదు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు ప్రియశిష్యుడు, విశాఖ మాజీ ఎంపీ హరిబాబును గవర్నర్‍గా నియ‌మించ‌డం.. అది కూడా వెంక‌య్య‌నాయుడి సిఫార్సుతో అని పార్టీవ‌ర్గాలు మాట్లాడుతూ ఉండ‌టం కూడా సోమ‌కు కంట‌గింపుగా మారింది. వివాద‌ర‌హితుడు, నిజాయితీప‌రుడిగా పేరున్న కంభంపాటికి గ‌వ‌ర్న‌ర్ ప‌ద‌వి ద‌క్క‌డ‌మ‌నేది మొత్తానికి సోము అండ్ కోకు మింగుడు ప‌డ‌ని ప‌రిణామంగా మారింది.

జ‌గ‌న్ బాట‌లో ప‌య‌నించి దెబ్బ‌తిన్న సోము?
రాష్ట్ర అధ్య‌క్షుడైన త‌ర్వాత కాపు కులంలో పట్టుకోసం ప్రయత్నించిన సోముకు ఫ‌లితాలు వ్య‌తిరేకంగానే వ‌చ్చాయి. ఆ క్ర‌మంలో ఆయ‌న కమ్మ సామాజికవర్గంపై దూకుడు చూపించారు. ముఖ్య‌మంత్రిని ఆదర్శంగా తీసుకొని అదే బాట‌లో ప‌య‌నించ‌డంతో చివ‌ర‌కు ఏ ప‌ద‌వీ ద‌క్క‌కుండా పోయింది. క‌మ్మ సామాజ‌క‌వ‌ర్గానికి చెందిన కంభంపాటికి ప‌ద‌వి రావ‌డంతో సోము బృందానికి పాలుపోని ప‌రిస్థితి ఎదురైంది. గ‌తంలో ఎమ్మెల్సీ ఇచ్చిన చంద్ర‌బాబును వ్య‌తిరేకించి జ‌గ‌న్ బాట‌లో ప‌య‌నించ‌డంవ‌ల్ల జ‌గ‌న్
రాజకీయంగా భారీ మూల్యాన్ని చెల్లించుకునే పరిస్థితులు ఎదురవటం ఖాయమ‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు భావిస్తున్నారు.



తెలుగుదేశం పార్టీ అధ్య‌క్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అంటే బిజెపి ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజుకు ఎప్ప‌టినుంచో ప‌డ‌ద‌నే విష‌యం తెలిసిందే. చంద్ర‌బాబాను బాహాటంగానే వ్య‌తిరేకిస్తూ ప్ర‌క‌ట‌న‌లిచ్చే సోము ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌తో తెర‌వెన‌క మంత్రాంగం చేస్తార‌నే బీజేపీ నేత‌లే చెబుతున్నారు. అటువంటి సోముకు ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడీ తేరుకోలేని షాక్ ఇచ్చిన‌ట్లు రాజ‌కీయ విశ్లేష‌కులు భావిస్తున్నారు.

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును అప్రతిష్ట పాలు చేసి ప్రజల దృష్టిలో దోషిని ఎలా చేయాలి? ఎవ‌ర్ని అడ్డం పెట్టుకుని ఆయ‌న్ను ఇబ్బందుల‌కు గురిచేయాలి? జగన్‌ ప్రతిష్ట ఎలా పెంచాలి? మ‌ంత్రి ప‌ద‌వి ఎలా పొందాలి? అనే ఆలోచ‌నా రీతితో ఉన్న మంగ‌ళ‌గిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి వ‌రుస‌గా ఎదురుదెబ్బ‌లు త‌గులుతున్నాయి. చంద్ర‌బాబును దూషిస్తూ, జ‌గ‌న్‌ను పొగుడుతూ క‌మ‌ల‌హాస‌న్‌లా న‌టించే ఆళ్ల న‌ట‌న జ‌నాల్ని ఆక‌ట్టులేక‌పోయింద‌నే వ్యాఖ్య‌లు వ‌స్తున్నాయి. ఎందుకంటే ఆళ్ల‌కు క‌ర‌క‌ట్ట క‌మ‌ల‌హాస‌న్‌గా పేరుప‌డింది.

క‌ర‌క‌ట్ట క‌మ‌ల‌హాస‌న్‌కు మంత్రి ప‌ద‌వి లేదు?

తెలుగు చ‌ల‌న‌చిత్ర ప‌రిశ్ర‌మ‌లో అగ్ర నిర్మాత ద‌గ్గుబాటి సురేష్ బాబు ప‌రిస్థితి ముందు నుయ్యి వెన‌క గొయ్యి అన్న‌ట్లుగా త‌యారైంది. క‌రోనా రెండోద‌శ‌వ‌ల్ల ధియేట‌ర్లు మూత‌ప‌డటం, ఎప్పుడు తెరుచుకుని న‌డుస్తాయో తెలియ‌ని సందిగ్ధ ప‌రిస్థితుల మ‌ధ్య ఆయ‌న త‌న మూడు సినిమాల‌ను ఓటీటీ బాట ప‌ట్టిస్తున్నారు. దృశ్యం-2, నార‌ప్ప‌, విరాట ప‌ర్వం చిత్రాల‌ను గ‌త నెల‌లోనే ఆయ‌న ఓటీటీల‌కు టోకున అమ్మేశారు. నార‌ప్ప‌, దృశ్యం-2కు డీల్స్ పూర్త‌య్యాయి. విరాట‌ప‌ర్వం విష‌యంలో మాత్రం చ‌ర్చ‌లు న‌డుస్తున్నాయి. అయితే ఈ డీల్స్ గురించి సురేష్‌బాబావైపుకానీ, ఓటీటీల‌వైపునుంచి కానీ అధికారిక ప్ర‌క‌ట‌న రాలేదు. ఆ చిత్రాల విడుద‌ల తేదీలు కూడా రాలేదు. ఇంత‌లో రెండు తెలుగు రాష్ట్రాల్లో లాక్ డౌన్ ఎత్తేయ‌డం, ధియేట‌ర్లు ప్రారంభ‌మ‌వ‌డం జ‌రుగుతున్నాయి.

ద‌గ్గుబాటి సురేష్‌బాబుకు వ్య‌తిరేకంగా ఉద్య‌మం?

మా బావ పేదల దైవం..మోహన్ బాబు ఎమోషనల్.. !

తొలిసారి సెంటిమెంట్ కాదని మహేష్ ఆ సాహసం!!

వైఎస్ జయంతి వేడుకలో బయటపడ్డ వర్గ విభేదాలు!

టీఆర్ఎస్ గూటికి టీటీడీపీ అధ్య‌క్షుడు.... మ‌రికాసేప‌ట్లో...?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Garikapati Rajesh]]>