Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/cricket-5fb3647d-1ed4-49f4-8589-b0876c915ffc-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/cricket-5fb3647d-1ed4-49f4-8589-b0876c915ffc-415x250-IndiaHerald.jpgప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న టీమ్ ఇండియా జట్టు మరికొన్ని రోజుల్లో ఇంగ్లండ్ తో టెస్టు సిరీస్ ఆడబోతుంది అన్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటికే ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లిన మొదట్లో వరల్డ్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ ఆడిన భారత జట్టు ఇక ఈ వరల్డ్ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్లో న్యూజిలాండ్ జట్టుతో తలపడింది. ఈ క్రమంలోనే గెలవాల్సిన మ్యాచ్లో ఓడిపోయింది టీమిండియా జట్టు. ఓవైపు బ్యాటింగ్ విభాగం పూర్తిగా విఫలమైంది. మరోవైపు బౌలింగ్ విభాగం ప్రత్యర్థి బ్యాట్స్మెన్ లను తక్కువ పరుగులకే కట్టడి చేయడంలో విజయం సాధిCricket {#}yajamanya;New Zealand;Australia;England;India;Father;mediaటీమిండియాలో భారీ మార్పులు.. అతనిపై వేటు తప్పదా?టీమిండియాలో భారీ మార్పులు.. అతనిపై వేటు తప్పదా?Cricket {#}yajamanya;New Zealand;Australia;England;India;Father;mediaThu, 08 Jul 2021 21:20:00 GMTప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న టీమ్ ఇండియా జట్టు మరికొన్ని రోజుల్లో ఇంగ్లండ్ తో టెస్టు సిరీస్ ఆడబోతుంది అన్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటికే ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లిన మొదట్లో వరల్డ్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ ఆడిన భారత జట్టు ఇక ఈ వరల్డ్ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్లో న్యూజిలాండ్ జట్టుతో  తలపడింది. ఈ క్రమంలోనే గెలవాల్సిన మ్యాచ్లో ఓడిపోయింది టీమిండియా జట్టు. ఓవైపు బ్యాటింగ్ విభాగం పూర్తిగా విఫలమైంది. మరోవైపు బౌలింగ్ విభాగం ప్రత్యర్థి బ్యాట్స్మెన్ లను తక్కువ పరుగులకే కట్టడి చేయడంలో విజయం సాధించలేకపోయింది.



 అయితే ఇక టీమిండియా తుది జట్టులోకి మహమ్మద్ సిరాజ్ ను తీసుకోకపోవడంపై గతంలో ఎన్నో రకాల విమర్శలు కూడా వచ్చాయి. మహమ్మద్ సిరాజ్ మ్యాచ్ లో ఉండి ఉంటే ఇక ఫలితం మరోలా ఉండేది అంటూ విమర్శలు వచ్చాయి. అంతకుముందు ఆస్ట్రేలియా పర్యటనలో అద్భుతంగా రాణించిన సిరాజ్ ను ఎందుకు జట్టులోకి తీసుకోలేదు అంటూ ఎంతో మంది సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించారు. అయితే ఇక  ఆగస్టు 4వ తేదీ నుంచి ఇంగ్లాండ్తో ప్రారంభం కాబోయే టెస్ట్ సిరీస్ లో జట్టులో  కీలక మార్పులు చేయాలని ప్రస్తుతం టీమిండియా యాజమాన్యం భావిస్తున్నట్లు తెలుస్తోంది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్లో ఫేస్ కి ఎంతగానో అనుకూలించే పిచ్లపై కూడా ఇషాంత్ శర్మ రాణించలేకపోయాడు. కేవలం మూడు వికెట్లు మాత్రమే పడగొట్టాడు అన్న విమర్శలు వచ్చాయి.



 100 టెస్ట్ మ్యాచ్లు ఆడిన అనుభవం ఉన్నప్పటికీ ఇంకా కొత్త ఆటగాడు లాగే కనిపిస్తున్నట్లు ప్రస్తుతం టీమిండియా యాజమాన్య భావిస్తున్నారట. ఈ క్రమంలోనే ఇక తుది జట్టులో ఇషాంత్ శర్మను తప్పించి మహమ్మద్ సిరాజ్ కు స్థానం కల్పించాలని టీమ్ ఇండియా యాజమాన్యం  భావిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా ఇప్పటి వరకు ఐదు టెస్ట్ మ్యాచ్లు ఆడిన మహమ్మద్ సిరాజ్ 16 వికెట్లు పడగొట్టాడు. గతంలో ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా తన తండ్రి చనిపోయినప్పుడు కూడా ఇంటికి వెళ్లకుండా ఇండియా తోనే ఉన్నాడు. అంతేకాకుండా కీలక సమయంలో వికెట్లు పడగొట్టి జట్టుకు చారిత్రాత్మక  విజయాన్ని అందించడంలో కీలక పాత్ర పోషించాడు మహమ్మద్ సిరాజ్.



పెళ్లి పై పివి సింధు క్లారిటీ.. అసలు విషయం చెప్పేసింది?

అనుకున్నదొక్కటి.. అయినదొక్కటి.. ఆడియన్స్ కి షాక్?

షణ్ముఖ్ కి దీప్తి సునైనా బ్రేకప్ చెప్పేసిందా.. మరి ఈ పోస్ట్ ఏంటి?

అన్న బ‌ద్ధ శ‌త్రువుతో ష‌ర్మిల చెతులు క‌లిపారా...!

బాలయ్య గెటప్ కి అంతా షాక్... ?

వైఎస్ఆర్ సంక్షేమ సంతకం ఎప్పటికీ రోల్ మోడల్!

చరణ్ 15.. శంకర్ కు మైండ్ బ్లాక్ అయ్యే రెమ్యునరేషన్..!

బాలీవుడ్ ఇండస్ట్రీకి ధీటుగా ఎదిగిన సౌత్ ఫిలిం ఇండస్ట్రీ..?

కత్తి ఆరోగ్యం పై పవన్ ఆరా.. !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>