BreakingChagantieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore//images/categories/breaking-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore//images/categories/breaking-IndiaHerald.jpgహిమాచల్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నాయకుడు వీరభద్ర సింగ్ సుదీర్ఘ అనారోగ్యంతో పోరాడుతూ గురువారం తెల్లవారుజామున కన్నుమూశారు. ఆయన వయస్సు 87 సంవత్సరాలు. సింధ్ ఆస్పత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు. మాజీ సీఎం మరణాన్ని సిమ్లా ఇందిరా గాంధీ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ (ఐజిఎంసి) మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ జనక్ రాజ్ ధృవీకరించారు. అంతకుముందు సోమవారం, వీరభద్ర సింగ్ గుండెపోటుతో ఇందిరా గాంధీ మెడికల్ కాలేజీలో చేరాడు. ఆసుపత్రిలో ఐసియులో వెంటిలేటర్ సహాయంతో ఉన్న వీరభద్ర సింగ్ ఆరోగ్యం నిరంతరం క్షveerabhadra singh{#}thursday;Indira Gandhi;raj;June;Doctor;CM;Congress;Coronavirusబ్రేకింగ్ : మాజీ సీఎం కన్నుమూతబ్రేకింగ్ : మాజీ సీఎం కన్నుమూతveerabhadra singh{#}thursday;Indira Gandhi;raj;June;Doctor;CM;Congress;CoronavirusThu, 08 Jul 2021 07:45:00 GMTహిమాచల్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నాయకుడు వీరభద్ర సింగ్ సుదీర్ఘ అనారోగ్యంతో పోరాడుతూ గురువారం తెల్లవారుజామున కన్నుమూశారు. ఆయన వయస్సు 87 సంవత్సరాలు. సింధ్ ఆస్పత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు. మాజీ సీఎం మరణాన్ని సిమ్లా ఇందిరా గాంధీ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ (ఐజిఎంసి) మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ జనక్ రాజ్ ధృవీకరించారు. అంతకుముందు సోమవారం, వీరభద్ర సింగ్ గుండెపోటుతో ఇందిరా గాంధీ మెడికల్ కాలేజీలో చేరాడు. 


ఆసుపత్రిలో ఐసియులో వెంటిలేటర్ సహాయంతో ఉన్న వీరభద్ర సింగ్ ఆరోగ్యం నిరంతరం క్షీణించడంతో ఆయన కన్నుమూశారు. ఆయన రెండు సార్లు కరోనా బారిన పడి కోలుకున్నారు. ఇక ఆరుసార్లు రాష్ట్ర సీఎంగా ఉన్న సింగ్ ఏప్రిల్ 23 నుండి వైద్య పర్యవేక్షణలో ఉన్నారు. జూన్ 11న ఆయనకు మళ్లీ కరోనా ఇన్ఫెక్షన్ వచ్చింది.  వీరభద్ర సింగ్ తొమ్మిది సార్లు ఎమ్మెల్యే. ఐదుసార్లు ఎంపీగా కూడా ఎన్నికయ్యారు. సిఎంగా ఆరుసార్లు రాష్ట్ర పగ్గాలు చేపట్టారు. ప్రస్తుతం సోలన్ జిల్లాలోని ఆర్కి నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు.




రేవంత్ రెడ్డి మీద కేసు..పీసీసీ చీఫ్ అయిన వెంటనే!

ప్రియుడితో ఆ పని చేస్తుండగా చూసిన భర్త షాక్...?

ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వైఎస్ఆర్..!

అజారుద్దీన్ జీవితంలో నిప్పులు పోసిన హీరోయిన్ ?

కేబినెట్ విస్తరణ సెగలు.. మొహం చాటేసిన సీనియర్లు..

రామ్ చరణ్ డేట్ కి వెళ్ళింది ఎవరితోనో తెలుసా ?

ఓటమి ఎరుగని నేత వైఎస్ఆర్..!

విద్యార్థి నాయకుడి నుండి సేవకుడిగా వైఎస్ఆర్..!

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: వైసీపీ కంచుకోటలో టీడీపీకి ఛాన్స్ దొరుకుతుందా?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>