BreakingChagantieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ys-sharmila-2159f388-554a-4368-8e63-84133a74c681-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ys-sharmila-2159f388-554a-4368-8e63-84133a74c681-415x250-IndiaHerald.jpgతండ్రి పేరిట పార్టీ ప్రకటించిన వైయస్ షర్మిల అనంతరం సభలో ప్రసంగించారు. వైయస్ రైతులకు పెట్టుబడి తగ్గించారని పేర్కొన్న ఆమె ఆదాయం పెంచారని, కోటి ఎకరాలకు నీళ్లు ఇవ్వాలని తప్పించి జలయజ్ఞానికి శ్రీకారం చుట్టారని అన్నారు. పేదరికం నుంచి బయటకు రావాలని పేదల పిల్లలు పెద్ద చదువులు చదవాలని వాళ్ల చదువులు చదువుకుంటే వాళ్ళ జీవితాలే కాదు తరతరాలు మారిపోతాయని ఏది కావాలంటే అది చదువుకోండి అని, మీరు డాక్టర్ అవుతారా ? ఇంజనీర్లు అవుతారా ? మీరు ఏది కావాలంటే అది చదువుకోవాలని ఫీజు రీయింబర్స్మెంట్ తీసుకువచ్చారని అన్నారు. ఎys sharmila{#}Doctor;Party;Sharmilaఈ విషయం జీవితంలో ఎవరూ ఊహించలేదు!ఈ విషయం జీవితంలో ఎవరూ ఊహించలేదు!ys sharmila{#}Doctor;Party;SharmilaThu, 08 Jul 2021 18:27:00 GMTతండ్రి పేరిట పార్టీ ప్రకటించిన వైయస్ షర్మిల అనంతరం సభలో ప్రసంగించారు. వైయస్  రైతులకు పెట్టుబడి తగ్గించారని పేర్కొన్న ఆమె ఆదాయం పెంచారని, కోటి ఎకరాలకు నీళ్లు ఇవ్వాలని తప్పించి జలయజ్ఞానికి శ్రీకారం చుట్టారని అన్నారు. పేదరికం నుంచి బయటకు రావాలని పేదల పిల్లలు పెద్ద చదువులు చదవాలని వాళ్ల చదువులు చదువుకుంటే వాళ్ళ జీవితాలే కాదు తరతరాలు మారిపోతాయని ఏది కావాలంటే అది చదువుకోండి అని, మీరు డాక్టర్ అవుతారా ? ఇంజనీర్లు అవుతారా ? మీరు ఏది కావాలంటే అది చదువుకోవాలని ఫీజు రీయింబర్స్మెంట్ తీసుకువచ్చారని అన్నారు. ఎంతోమంది పేద పిల్లలకు ఉచిత చదువులు చదువుకొని లక్షణంగా ఉద్యోగాలు చేసుకుంటున్నారని ఆమె అన్నారు. ఈ విషయం జీవితంలో ఎవరూ ఊహించలేదని అన్నారు. నూటికి 100% ఫీజు రీయింబర్స్మెంట్ అమలు చేశారన్న ఆమె పేదవారు గొప్పవారి లాగా ఉచితంగా వైద్యం చేయించుకోగలరు అని ఆరోగ్యశ్రీని తీసుకొచ్చారని అన్నారు.




వైఎస్ఆర్ సంక్షేమ సంతకం ఎప్పటికీ రోల్ మోడల్!

వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఆవిర్భావం

మాటకు ప్రాణమిచ్చే వాళ్లు, మాట్లాడక పోతే ప్రాణం పోయిందనుకునే వాళ్ళు!

ఇది కచ్చితంగా దైవ నిర్ణయమే!

షర్మిల వల్లే బంగారు తెలంగాణ!

దళపతి విజయ్ సినిమా చూపిస్తూ.. ఆపరేషన్ చేసిన వైద్యులు?

జగన్ వద్దన్నా షర్మిల పార్టీ పెట్టారు.. సజ్జల షాకింగ్ కామెంట్స్?

చంద్రబాబు.. అప్పుడేమైనా గాడిదలు కాసారా : జగన్

వైయస్సార్ కు భారతరత్న?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>