Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/aadi022eb510-751a-48a0-b6e2-bd65a8200815-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/aadi022eb510-751a-48a0-b6e2-bd65a8200815-415x250-IndiaHerald.jpgవిలక్షణ నటుడు సాయి కుమార్ నట వారసుడిగా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం అయ్యాడు ఆది సాయి కుమార్. ప్రేమ కావాలి అనే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి ఇక మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. అంతేకాదు డాన్సులు యాక్టింగ్ కూడా అదరగొట్టడంతో తక్కువ సమయంలోనే స్టార్ హీరో అవుతాడు అనుకున్నారు. కానీ ఆ తర్వాత మాత్రం ఎన్ని సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సరైన విజయాన్ని మాత్రం అందుకోలేక పోతున్నాడు. గత కొంత కాలం నుంచి హిట్ అనే పదానికి దూరం అయిపోయాడు ఆది సాయి కుమార్. ఇక ఇప్పుడు మరో వినూత్నమైన కAadi{#}Payal Rajput;Veerabhadram Chowdary;Posters;Romantic;raj;prema;Love;Success;Thriller;Sai Kumar;AdiNarayanaReddy;Hero;Telugu;Heroine;Darsakudu;Director;Cinema;Kumaarపాయల్ పాపతో.. రొమాన్స్ కు సిద్ధమైన ఆది?పాయల్ పాపతో.. రొమాన్స్ కు సిద్ధమైన ఆది?Aadi{#}Payal Rajput;Veerabhadram Chowdary;Posters;Romantic;raj;prema;Love;Success;Thriller;Sai Kumar;AdiNarayanaReddy;Hero;Telugu;Heroine;Darsakudu;Director;Cinema;KumaarThu, 08 Jul 2021 20:00:00 GMTవిలక్షణ నటుడు సాయి కుమార్ నట వారసుడిగా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం అయ్యాడు ఆది సాయి కుమార్. ప్రేమ కావాలి అనే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి ఇక మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. అంతేకాదు డాన్సులు యాక్టింగ్ కూడా అదరగొట్టడంతో తక్కువ సమయంలోనే స్టార్ హీరో అవుతాడు అనుకున్నారు. కానీ ఆ తర్వాత మాత్రం ఎన్ని సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సరైన విజయాన్ని మాత్రం అందుకోలేక పోతున్నాడు. గత కొంత కాలం నుంచి హిట్ అనే పదానికి దూరం అయిపోయాడు ఆది సాయి కుమార్.



 ఇక ఇప్పుడు మరో వినూత్నమైన కాన్సెప్ట్ తో కూడిన  సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. ఆది సాయి కుమార్ హాట్ హీరోయిన్ రాజ్ పుత్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పాయల్ రాజ్ పుత్ కాంబినేషన్ లో కిరాతక అనే ఒక డిఫరెంట్ టైటిల్ సినిమా రాబోతున్న విషయం తెలిసిందే  అయితే ఇక ఈ సినిమాలో రాజ్ పుత్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పాయల్ రాజ్ పుత్ ఆది సాయికుమార్ మధ్య ఒక రేంజ్ లో రొమాంటిక్ సీన్స్ ఉండే అవకాశం ఉందని ఇటీవల విడుదలైన ఒక పోస్టర్ తో క్లారిటీ వచ్చేసింది. ఈ సినిమాకు సంబంధించిన కొన్ని ఫోటోలను రిలీజ్ చేసింది చిత్రబృందం. ఇక ఈ ఫోటోలలో అటు సాయికుమార్ రాజ్ పుత్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పాయల్ రాజ్ పుత్ ఎంతో రొమాంటిక్గా కనిపించారు.



 అయితే ఇక ఈ సినిమాలో ఆది సరికొత్త పాత్రలో కనిపించబోతున్నారు చిత్రబృందం చెబుతోంది. పర్ఫెక్ట్ క్రైమ్ థ్రిల్లర్ సబ్జెక్టుతో ఈ సినిమా తెరకెక్కుతుంది అంటూ చిత్ర దర్శకుడు చెబుతున్నారు. సినిమాకు వీరభద్రం దర్శకత్వం వహిస్తున్నారు. అయితే దర్శకుడు చెప్పిన కథ ఎంతో నచ్చడంతో ఇక ఈ సినిమాలో నటించేందుకు ఒప్పుకున్నాను అంటూ చెప్పుకొచ్చింది పాయల్ రాజ్ పుత్. ఈ సినిమా బిగ్ సక్సెస్ సాధిస్తుందనే నమ్మకం ఉంది అంటూ రాజ్ పుత్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పాయల్ రాజ్ పుత్ తెలిపింది. ఇక గత కొంత కాలం నుంచి హిట్ అనే పదానికి దూరంగా ఉన్న ఆది.. పలు సినిమాల్లో అవకాశాలు వచ్చినా అంతగా విజయాలు అందుకోలేకపోతున్న రాజ్ పుత్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పాయల్ రాజ్ పుత్ కెరియర్ లకు  ఈ సినిమా ఎలా ఉపయోగ పడుతుంది అన్నది చూడాలి మరి.



బిజినెస్ : ఇలాంటి స్కిల్స్ మీలో ఉంటే.. సక్సెస్ మీదే..

ఎన్టీఆర్‌నే ఢీకొట్టిన వెంకీ, వేణు.. అప్పుడేం జ‌రిగిందంటే ?

షణ్ముఖ్ కి దీప్తి సునైనా బ్రేకప్ చెప్పేసిందా.. మరి ఈ పోస్ట్ ఏంటి?

అన్న బ‌ద్ధ శ‌త్రువుతో ష‌ర్మిల చెతులు క‌లిపారా...!

అరుంధతి సినిమా వెనక ఇన్ని ట్విస్టులా.. ?

మెగాస్టార్ ఆచార్య టార్గెట్ 300 కోట్లు..?

అక్కినేని కోడలు ఊపు మామూలుగా లేదు..!

ఆదర్శంగా మారనున్న బెంగళూరు గవర్నమెంట్ స్కూల్...

బాలయ్య గెటప్ కి అంతా షాక్... ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>