Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/deepthi45e5a227-a84e-49f7-b8d6-e4f7eb48f7bf-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/deepthi45e5a227-a84e-49f7-b8d6-e4f7eb48f7bf-415x250-IndiaHerald.jpgఒకప్పుడు కేవలం సినిమా నటీనటులకు మాత్రమే ఎక్కువగా గుర్తింపు ఉండేది. కానీ నేటి రోజుల్లో సినిమాల కంటే ఎక్కువగా యూట్యూబ్ హవా నడుస్తుంది. దీంతో యూట్యూబ్ లో ఎంతోమంది స్టార్లు గా మారిపోతున్నారు. ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. అయితే ఇలా యూట్యూబ్లో ఎంతగానో గుర్తింపు సంపాదించుకుని ఏకంగా బిగ్ బాస్ షోలో ఛాన్స్ కొట్టేసింది దీప్తి సునయన . ఆ తర్వాత బిగ్ బాస్ తెలుగు రియాల్టీ షోల కంటెస్టెంట్ గా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలిగా మారిపోయింది. దీంతో ఎంతగానో ఫాలోయింగ్ కూడా సొంతం చేసుకుంది. బిగ్ బాస్ ఈDeepthi{#}Bigboss;you tube;prema;Love;media;Telugu;Cinemaషణ్ముఖ్ కి దీప్తి సునైనా బ్రేకప్ చెప్పేసిందా.. మరి ఈ పోస్ట్ ఏంటి?షణ్ముఖ్ కి దీప్తి సునైనా బ్రేకప్ చెప్పేసిందా.. మరి ఈ పోస్ట్ ఏంటి?Deepthi{#}Bigboss;you tube;prema;Love;media;Telugu;CinemaThu, 08 Jul 2021 19:32:22 GMTఒకప్పుడు కేవలం సినిమా నటీనటులకు మాత్రమే ఎక్కువగా గుర్తింపు ఉండేది. కానీ నేటి రోజుల్లో సినిమాల కంటే ఎక్కువగా యూట్యూబ్ హవా నడుస్తుంది. దీంతో యూట్యూబ్ లో ఎంతోమంది స్టార్లు గా మారిపోతున్నారు. ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. అయితే ఇలా యూట్యూబ్లో ఎంతగానో గుర్తింపు సంపాదించుకుని ఏకంగా బిగ్ బాస్ షోలో ఛాన్స్ కొట్టేసింది దీప్తి సునయన .  ఆ తర్వాత బిగ్ బాస్ తెలుగు రియాల్టీ షోల కంటెస్టెంట్ గా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలిగా మారిపోయింది. దీంతో ఎంతగానో ఫాలోయింగ్ కూడా సొంతం చేసుకుంది.


 బిగ్ బాస్ ఈ అమ్మడికి బాగా కలిసొచ్చింది. బయటకొచ్చాక వరుసగా వెబ్ సిరీస్ లు, షార్ట్ ఫిలిమ్స్ లలో అవకాశాలు దక్కించుకుంది దీప్తి సునైనా. దీంతో ప్రస్తుతం యూట్యూబ్ స్టార్ గా కొనసాగుతోంది. అయితే ఇక బిగ్బాస్ లో ఉన్నప్పుడు షణ్ముఖ్ పేరు తలచుకోవడం తో ఇక అటు షణ్ముక్ కూడా యూట్యూబ్ స్టార్ట్ గా ఎంతగానో గుర్తింపు సంపాదించాడు. అయితే గత కొంత కాలం నుంచి షణ్ముఖ్ దీప్తి సునైనా మధ్య ప్రేమ నడుస్తుంది. సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన చర్చ ఎన్నోసార్లు హాట్ టాపిక్ గా మారిపోయింది   అయితే వీరిద్దరూ ఎప్పుడు కలిసి ఉండడం కలిసి తిరగడం లాంటి వీడియోలు ఫోటోలు కూడా విడుదల అవుతూ ఉంటాయి  అయితే వీరిద్దరూ ప్రేమలో ఉన్నాము అనే విషయాన్ని ఎప్పుడూ ఒప్పుకోలేదు. అదే సమయంలో తమ మధ్య ప్రేమ కాదు ఫ్రెండ్షిప్ మాత్రమే అన్నది కూడా ఎక్కడా చెప్పలేదు.



 కానీ వీరి పోస్టులు వ్యవహారాలు చూస్తే మాత్రం వీరు ప్రేమలో ఉన్నారు అన్న విషయం ప్రేక్షకులకు అర్ధమైపోయింది. అయితే ఇటీవలే ఒక పోస్టు మాత్రం అభిమానులందరిలో కొత్త అనుమానాలను రేకెత్తిస్తోంది. ఇటీవలే ఒక మీమ్ మీద సెటైర్ వేశారు దీప్తి సునైనా  అందరూ ప్రేమలో పడతున్నారు కానీ నేను మాత్రం తిండి గోల లోనే ఉండిపోయాను అంటూ అర్థం వచ్చే ఒక మీమ్ తన సోషల్ మీడియా షేర్ చేసింది దీప్తి సునైనా.  అయితే బాగా తినడం వరకు సరే.. కానీ ఇప్పటివరకు ప్రేమలో ఉండక పోవడం ఏంటి కొంపతీసి దీప్తి సునైనా షణ్ముఖ్ కి బ్రేక్ అప్ చెప్పేసిందా ఏంటి అని ప్రస్తుతం అభిమానులందరి లో కొత్త అనుమానం మొదలయ్యింది.


ఎన్టీఆర్‌నే ఢీకొట్టిన వెంకీ, వేణు.. అప్పుడేం జ‌రిగిందంటే ?

అన్న బ‌ద్ధ శ‌త్రువుతో ష‌ర్మిల చెతులు క‌లిపారా...!

అరుంధతి సినిమా వెనక ఇన్ని ట్విస్టులా.. ?

మెగాస్టార్ ఆచార్య టార్గెట్ 300 కోట్లు..?

అక్కినేని కోడలు ఊపు మామూలుగా లేదు..!

బాలయ్య గెటప్ కి అంతా షాక్... ?

షర్మిల పార్టీపై వైసీపీ స్టాండ్ ఇదే.. క్లారిటీ ?

డిసప్పాయింట్ లో కుర్ర హీరోలు..!

డబ్బులు లేక మద్యలోనే ఆగిపోయిన సినిమాలు



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>