MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/dil-raju-first-movie-dil-and-change-its-as-surnamecffba4d3-67b9-4221-b677-4aedf38b0a4a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/dil-raju-first-movie-dil-and-change-its-as-surnamecffba4d3-67b9-4221-b677-4aedf38b0a4a-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ లో ప్రస్తుతం టాప్ ప్రొడ్యూసర్ గా ఉన్నాడు దిల్ రాజు. ఆయన పూర్తి పేరు వెంకట రమణ రెడ్డి. తొలుత పంపిణీదారుడు గా సినిమా ఇండస్ట్రీలోకి ప్రవేశించి ఆ తర్వాత చిన్న సినిమాలు నిర్మించి పెద్ద స్టార్లతో పెద్ద పెద్ద సినిమాలు నిర్మించే స్థాయికి వచ్చి ఇప్పుడు టాలీవుడ్ లోనే అతి పెద్ద నిర్మాతల వరుసలో మొదటి స్థానంలో నిలిచారు. శ్రీ వెంకటేశ్వర ఆర్ట్స్ నిర్మాణ సంస్థ స్థాపించి తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలను నిర్మించాడు. కుటుంబ కథా చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తుంది ఆయన నిర్మాణ సంస్థ. celebrities-surname-with-movie-name{#}ramana;Dil;dil raju;producer;Producer;Chitram;king;sree;Tollywood;Cinemaతొలి సినిమాతోనే అందరి ' దిల్ ' దోచుకున్న రాజు..!!తొలి సినిమాతోనే అందరి ' దిల్ ' దోచుకున్న రాజు..!!celebrities-surname-with-movie-name{#}ramana;Dil;dil raju;producer;Producer;Chitram;king;sree;Tollywood;CinemaThu, 08 Jul 2021 09:02:33 GMTటాలీవుడ్ లో ప్రస్తుతం టాప్ ప్రొడ్యూసర్ గా ఉన్నాడు దిల్ రాజు. ఆయన పూర్తి పేరు వెంకట రమణ రెడ్డి. తొలుత పంపిణీదారుడు గా సినిమా ఇండస్ట్రీలోకి ప్రవేశించి ఆ తర్వాత చిన్న సినిమాలు నిర్మించి పెద్ద స్టార్లతో పెద్ద పెద్ద సినిమాలు నిర్మించే స్థాయికి వచ్చి ఇప్పుడు టాలీవుడ్ లోనే అతి పెద్ద నిర్మాతల వరుసలో మొదటి స్థానంలో నిలిచారు. శ్రీ వెంకటేశ్వర ఆర్ట్స్ నిర్మాణ సంస్థ స్థాపించి తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలను నిర్మించాడు. కుటుంబ కథా చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తుంది ఆయన నిర్మాణ సంస్థ.


నిర్మించిన తొలి చిత్రం దిల్ నే తన ఇంటి పేరుగా మార్చుకొని రాజు కాస్త దిల్ రాజు అయ్యాడు. స్టార్ హీరోలు సైతం ఆయనతో సినిమాలు చేయాలని ఎంతో ఆశగా చూస్తూ ఉంటారు. దిల్ రాజు చేతిలో పడితే హిట్ గ్యారెంటీ అన్న పరిస్థితి నెలకొంది హీరోలలో. దర్శకులు కూడా ఒక సినిమా అయినా ఆయనతో చేయాలని కలలు కంటూ ఉంటారు. కొత్తవారు అయితే దిల్ రాజు ప్రొడక్షన్ ద్వారా టాలీవుడ్ కి దర్శకుడిగా పరిచయం అవడం తన అదృష్టంగా భావిస్తారు. ఎక్కువ మంది టాలీవుడ్ దర్శకులు దిల్ రాజు పరిచయం చేసిన వారే కావడం విశేషం.

దీన్నిబట్టి దిల్ రాజు ఎన్ని ప్రయోగాలు ఎన్ని సాహసాలు చేశారో అర్థం చేసుకోవచ్చు. పండ్లు ఉన్న చెట్టుకే రాళ్ళు అన్నట్లు డిస్ట్రిబ్యూటర్ గా, నిర్మాతగా స్టార్ ప్రొడ్యూసర్ గా ఎదిగిన ఆయనను ఎన్నో వివాదంలోకి లాగారు కొంతమంది వ్యక్తులు. అయినా కూడా ఏ మాత్రం తొనకకుండా తన పనులు తాను చేసుకుంటూ భారీ బడ్జెట్ చిత్రాలను నిర్మిస్తున్నారు. ప్రస్తుతం సౌత్ సినిమా ఇండస్ట్రీలో ఎవరికీ సాధ్యం కాని విధంగా భారీ భారీ చిత్రాలను నిర్మించే ఆలోచన చేస్తున్నారు దిల్ రాజు. నితిన్ హీరోగా వి.వి వినాయక్ దర్శకుడిగా పరిచయం చేస్తూ దిల్ రాజు నిర్మించిన దిల్ సినిమా సూపర్ హిట్ కాగా ఆ సినిమా పేరే ఈయనకు ఇంటి పేరు అయ్యింది.


రక్త సంబంధీకులే కాలయములైతే.. చివరికి..?

రాధేశ్యామ్ ను వెంటాడుతున్న చక్రం చేదు జ్ఞాపకాలు !

బుడ్డోడు చేతిలో దెబ్బలు తిన్న ఎన్టీఆర్..కారణం ?

చెర్రీ 15కు శంక‌ర్ రెమ్యున‌రేష‌న్ వింటేనే క‌ళ్లు తిరుగుతున్నాయ్ ?

కృతి శెట్టికి మరో లక్కీ ఛాన్స్..!

గీతా ఆర్ట్స్ లో విజ‌య్ సినిమా చేయనున్నారా?

స్వర్గానికి మెట్లున్న దేవాలయం ఎక్కడుందో తెలుసా ?

మనోభావాల ఉచ్చులో ఆర్ ఆర్ ఆర్ ?

ఫ్యాన్స్ ని వెయిటింగ్ లో పెడుతున్న అనుష్క..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>