MoviesVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sizzlers/146/-katrina-kaif-latest-sizzlers-photos415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sizzlers/146/-katrina-kaif-latest-sizzlers-photos415x250-IndiaHerald.jpgఈ జంట చాలా సీరియస్ గా డేటింగ్‌లో ఉందని వార్తలు వస్తున్నాయి. అయితే ఓ అవార్డు ఫంక్షన్ సాక్షిగా అనిల్ కపూర్ కుమారుడు హర్షవర్ధన్ కపూర్ రావడంతో వీరి డేటింగ్ విషయం బయటపడింది. సూర్యవంశ్‌ సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉన్నా కత్రినాకైఫ్ ను బాలీవుడ్ దర్శకుడు కరణ్ జోహార్ - అక్షయ్ కుమార్ ఆటపట్టిస్తూ కత్రినా ఇంట్లో మొత్తానికి ఏదో జరుగుతోంది అన్నట్టుగా సెటైర్ వేశారు. ఇక అవార్డ్ ఫంKatrina{#}Akshay Kumar;Anil Kapoor;Karan Johar;Katrina Kaif;Salman Khan;Vicky Kaushal;Harshavardhan Kapoor;history;bollywood;Heroine;News;marriage;media;Cinemaక‌త్రీనాకు కుర్ర హీరో ఏం ఝుల‌క్ ఇచ్చాడులే ?క‌త్రీనాకు కుర్ర హీరో ఏం ఝుల‌క్ ఇచ్చాడులే ?Katrina{#}Akshay Kumar;Anil Kapoor;Karan Johar;Katrina Kaif;Salman Khan;Vicky Kaushal;Harshavardhan Kapoor;history;bollywood;Heroine;News;marriage;media;CinemaThu, 08 Jul 2021 10:32:00 GMTబాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ మూడున్నర పదుల వయసులోనూ స్టార్ హీరోయిన్ స్టేటస్ ను ఎంజాయ్ చేస్తోంది. కత్రినా బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చి రెండు దశాబ్దాలు అవుతున్నా... ఆమె అంటే ఎప్పటికీ ఇలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక కత్రినా ప్రేమాయణాలు కూడా ఎప్పటికప్పుడు మారిపోతుంటాయి వస్తున్నాయి. ఇప్పటికే ఆమె పలువురు హీరోలతో డేటింగ్ చేస్తూ వస్తుందన్న వార్తలు బీ టౌన్ లో ఎప్పటికప్పుడు ఉంటూనే ఉన్నాయి. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ తో మొదలైన ఆమె ప్రేమాయణాల చరిత్ర ఇప్పుడు విక్కీ కౌశ‌ల్ వరకు కంటిన్యూ అవుతూనే ఉంది. విక్కీ కౌశల్ - కత్రినాకైఫ్ బంధం గురించి వీరిద్దరూ ఎప్పుడూ ఓపెన్ గా చెప్పకపోయినా.. వీరు చెట్టపట్టాలేసుకుని తిరుగుతూ మీడియా కళ్ళకు ఎన్నోసార్లు చిక్కారు.

ఈ జంట చాలా సీరియస్ గా డేటింగ్‌లో ఉందని వార్తలు వస్తున్నాయి. అయితే ఓ అవార్డు ఫంక్షన్ సాక్షిగా అనిల్ కపూర్ కుమారుడు హర్షవర్ధన్ కపూర్ రావడంతో వీరి డేటింగ్ విషయం బయటపడింది. సూర్యవంశ్‌ సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉన్నా కత్రినాకైఫ్ ను బాలీవుడ్ దర్శకుడు కరణ్ జోహార్ - అక్షయ్ కుమార్ ఆటపట్టిస్తూ కత్రినా ఇంట్లో మొత్తానికి ఏదో జరుగుతోంది అన్నట్టుగా సెటైర్ వేశారు. ఇక అవార్డ్ ఫంక్షన్లో విక్కీ కౌశల్ హోస్ట్ గా ఉండగా అవార్డు అందించడానికి వచ్చిన కత్రీనా మాజీ ప్రియుడు సల్మాన్ ముందువరుసలో కూర్చున్నాడు.

అప్పుడు హ‌ర్ష‌వ‌ర్థ‌న్ క‌పూర్ క‌త్రీనాను చూసి విక్కీ కౌశల్ లాంటి  కుర్రాడ్ని చూసి పెళ్లి చేసుకోవచ్చుగా అంటూ సందేహంగా ఓ డౌట్ ప్ర‌శ్న వేశాడు. అంతే అక్క‌డ అంద‌రూ ఒక్క సారిగా షాక్ కు గుర‌య్యారు. ముందు క‌త్రీనా సైతం షాక్‌లోకి వెళ్లినా.. త‌ర్వాత కాస్త తేరుకుని వెంట‌నే ప‌క‌ప‌కా న‌వ్వేసింది. ఇక స‌ల్మాన్ అయితే  న‌వ్వాపుకోలేక‌పోయాడు. ప‌క్క‌నే స‌ల్మాన్ చెల్లి అర్పిత ఉన్నారు. స‌ల్మాన్ ఆమె భుజం పై వాలిపోయి మ‌రీ న‌వ్వ‌డం అక్క‌డ ఉన్న వారిని ఆక‌ర్షించింది.



క‌త్రీనా - విక్కీ కౌశ‌ల్ డేటింగ్ బాలీవుడ్ హాట్ టాపిక్ ?

భాస్కర్ కాస్త బొమ్మరిల్లు భాస్కర్ గా మారిన వేళ..

ఆరు మాసాల బిడ్డను పక్కన పెట్టి అంబులెన్స్ డ్రైవర్ గా సేవలు అందిస్తున్న మహిళ

అల్లరి సినిమాతో పరిచయమై అల్లరి నరేష్ గా ఎదిగిన హీరో..!!

సుమంత్ ఈ సారైనా హీరోగా నిలదొక్కుకుంటాడా..?

చిత్రం శీను అసలు పేరు తెలిస్తే అవాక్కవుతారు..?

అక్కడ ఉంది పవర్ స్టార్ కాబట్టి మొత్తం మార్చాల్సిందే..!

పెళ్లి చేసుకునే వారికి టీటీడీ గుడ్ న్యూస్.. !

రాధేశ్యామ్ ను వెంటాడుతున్న చక్రం చేదు జ్ఞాపకాలు !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>