Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/pv-sindhu3c8c5d2e-8a0f-47a3-a830-b6176befa88d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/pv-sindhu3c8c5d2e-8a0f-47a3-a830-b6176befa88d-415x250-IndiaHerald.jpgఇటీవలి కాలంలో సోషల్ మీడియా వాడకం ఎంత పెరిగిపోయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ మధ్యకాలంలో గంటల తరబడి సమయాన్ని సోషల్ మీడియాలో గడుపుతున్నారు. ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరికి సోషల్ మీడియానే ప్రపంచం గా మారిపోయింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఎలాంటి విషయాన్నైనా కేవలం క్షణాల రోజుల్లోనే సోషల్ మీడియాలో తెలుసుకునేందుకు అవకాశం ఉంది. ఇక ఎప్పుడూ సినీ సెలబ్రిటీల కు సంబంధించిన కొన్ని వార్తలు వైరల్ గా మారిపోతూ ఉంటాయి. అది ఎంత వరకు నిజమో తెలియదు కానీ అటు సోషల్ మీడియాను మాత్రం ఉపేస్తూ ఉంటాయి. కేవPv sindhu{#}pv sindhu;television;marriage;media;News;Teluguపెళ్లి పై పివి సింధు క్లారిటీ.. అసలు విషయం చెప్పేసింది?పెళ్లి పై పివి సింధు క్లారిటీ.. అసలు విషయం చెప్పేసింది?Pv sindhu{#}pv sindhu;television;marriage;media;News;TeluguThu, 08 Jul 2021 21:30:00 GMTఇటీవలి కాలంలో సోషల్ మీడియా వాడకం ఎంత పెరిగిపోయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ మధ్యకాలంలో గంటల తరబడి సమయాన్ని సోషల్ మీడియాలో గడుపుతున్నారు. ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరికి సోషల్ మీడియానే ప్రపంచం గా మారిపోయింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఎలాంటి విషయాన్నైనా కేవలం క్షణాల రోజుల్లోనే సోషల్ మీడియాలో తెలుసుకునేందుకు అవకాశం ఉంది. ఇక ఎప్పుడూ సినీ సెలబ్రిటీల కు సంబంధించిన కొన్ని వార్తలు వైరల్ గా మారిపోతూ ఉంటాయి. అది ఎంత వరకు నిజమో తెలియదు కానీ అటు సోషల్ మీడియాను మాత్రం ఉపేస్తూ ఉంటాయి.



 కేవలం సెలబ్రిటీలకు సంబంధించింది కాదు అటు క్రీడాకారులకు సంబంధించిన వార్తలు కూడా వైరల్ గా మారిపోతుంటాయి. ఇటీవలే తెలుగు తేజం భారత బాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధు కు సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.  మరి కొన్ని రోజుల్లో పీవీ సింధు పెళ్లి చేసుకునేందుకు సిద్ధమవుతోంది అనే ఒక వార్త ప్రస్తుతం సోషల్ మీడియాను ఊపేస్తోంది. అయితే నిజంగానే పి.వి.సింధు పెళ్లి చేసుకోబోతుందా లేకపోతే ఇదంతా కేవలం పుకార్లు మాత్రమేనా అని అభిమానులు అయోమయంలో పడిపోయారు.  ఇక ఇటీవల దీనిపై స్పందించిన పీవీ సింధు  క్లారిటీ ఇచ్చింది.



 ఇటీవల తన పెళ్లి గురించి సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై స్పందించిన పీవీ సింధు ఇక అభిమానులందరికీ అసలు విషయం చెప్పేసింది. తాను పెళ్లి చేసుకోబోతున్నాను అంటూ సోషల్ మీడియాలో వస్తోన్న ప్రచారం పూర్తిగా అవాస్తవం అంటు తెలిపింది. ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఆలోచన లేదని తన పూర్తి దృష్టి మొత్తం ఆట మీద ఉంది అంటూ పీవీ సింధు చెప్పుకొచ్చింది. అంతేకాదు తన పెళ్లి కుదిరితే అందరికీ చెప్పే పెళ్లి చేసుకుంటాను అంటూ ఇటీవల ఒక టీవీ చానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. ఇక ఎంతో ప్రాక్టీస్ చేసిన తర్వాత గత ఏడాది ఒలింపిక్స్ వాయిదా పడడంతో ఎంతో నిరాశ చెందాను అంటూ తెలిపింది పి.వి.సింధు.



ప్రేమకు వయస్సు అడ్డుకాదు అని నిరూపించిన నటులు వీళ్ళే..!!

టీమిండియాలో భారీ మార్పులు.. అతనిపై వేటు తప్పదా?

తెల్లవారితే నిశ్చితార్థం.. ఇంతలోనే ఊహించని ఘటన..!

ఈ పాత్రతో రేవతికి అవకాశాల వెల్లువేనా... ?

పాయల్ పాపతో.. రొమాన్స్ కు సిద్ధమైన ఆది?

అనుకున్నదొక్కటి.. అయినదొక్కటి.. ఆడియన్స్ కి షాక్?

ఎన్టీఆర్‌నే ఢీకొట్టిన వెంకీ, వేణు.. అప్పుడేం జ‌రిగిందంటే ?

షణ్ముఖ్ కి దీప్తి సునైనా బ్రేకప్ చెప్పేసిందా.. మరి ఈ పోస్ట్ ఏంటి?

అన్న బ‌ద్ధ శ‌త్రువుతో ష‌ర్మిల చెతులు క‌లిపారా...!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>