MoviesMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/73/kriti-shetty-kriti-interview-5114fd5d-cc91-430d-b18f-f3ef0a2e8447-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/73/kriti-shetty-kriti-interview-5114fd5d-cc91-430d-b18f-f3ef0a2e8447-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ హీరోయిన్ కృతి శెట్టి 'ఉప్పెన' సినిమాతో స్టార్ హీరోయిన్ రేంజ్ కి ఎదిగి పోయింది. ఈ సినిమా విడుదల కాకముందే నాని సరసన 'శ్యామ్ సింగరాయ్' సినిమాలో అవకాశం తో పాటు సుధీర్ బాబు, రామ్ ల‌తో న‌టించే ఆఫర్లను చేజిక్కించుకుంది, ఇలా వరుస ఆఫర్లతో దూసుకుపోతున్న ఈ భామకు తెలుగు సీనియర్ స్టార్ హీరో నాగార్జున తో నటించే క్రేజీ ఆఫర్ తలుపు తట్టి నట్లు వార్తలు వస్తున్నాయి. నాగార్జున ప్రస్తుతం రెండు సినిమాలో నటిస్తున్నాడు. అందులో ఒకటి ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో స్పై థ్రిల్లర్ కాగా మరొకటి కళ్యాణ్ కృష్ణ దర్శకత్banggarraju{#}kalyan krishna;praveen sattaru;sudigali sudheer;Thriller;Akkineni Nagarjuna;Chitram;Nani;Naga Chaitanya;ram pothineni;Sonakshi Sinha;Darsakudu;Director;Heroine;bollywood;Telugu;News;Hero;Cinemaనాగ్ సినిమాలో 17ఏళ్ల హీరోయిన్.. ?నాగ్ సినిమాలో 17ఏళ్ల హీరోయిన్.. ?banggarraju{#}kalyan krishna;praveen sattaru;sudigali sudheer;Thriller;Akkineni Nagarjuna;Chitram;Nani;Naga Chaitanya;ram pothineni;Sonakshi Sinha;Darsakudu;Director;Heroine;bollywood;Telugu;News;Hero;CinemaThu, 08 Jul 2021 15:18:18 GMTటాలీవుడ్ హీరోయిన్ కృతి శెట్టి 'ఉప్పెన' సినిమాతో స్టార్ హీరోయిన్ రేంజ్ కి ఎదిగి పోయింది. ఈ సినిమా విడుదల కాకముందే నాని సరసన 'శ్యామ్ సింగరాయ్'  సినిమాలో అవకాశం తో పాటు సుధీర్ బాబు, రామ్ ల‌తో న‌టించే ఆఫర్లను చేజిక్కించుకుంది, ఇలా వరుస ఆఫర్లతో   దూసుకుపోతున్న ఈ భామకు తెలుగు సీనియర్ స్టార్ హీరో నాగార్జున తో నటించే క్రేజీ ఆఫర్ తలుపు తట్టి నట్లు వార్తలు వస్తున్నాయి. నాగార్జున ప్రస్తుతం రెండు సినిమాలో నటిస్తున్నాడు. అందులో ఒకటి ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో స్పై థ్రిల్లర్ కాగా మరొకటి కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తెర‌కెక్కుతున్న‌ 'సోగ్గాడే చిన్ని నాయన సినిమా సీక్వెల్ 'బంగార్రాజు. ఈ సినిమాలో నాగార్జున తో పాటు నాగచైతన్య కూడా ఒక ప్రధాన పాత్రలో నటించే అవకాశాలు ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. 

అయితే ఇప్పటికే నాగార్జున కు జంటగా నటించడానికి బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హా ను సంప్రదించినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే నాగచైతన్య కు జంటగా నటించడానికి ఒక నటి అవసరం ఉండగా దర్శకుడు ఆ పాత్రకు కృతి శెట్టి అయితే బాగుంటుందని నిర్ణయించుకున్నట్టు తెలుస్తుంది. అంతే కాకుండా  ఇప్ప‌టికే ఆమెతో సంప్రదింపులు జరిపినట్టు తెలుస్తోంది. అయితే కృతి శెట్టి కూడా ఈ సినిమాలో నటించడానికి ఒప్పుకున్నట్లు ఫిల్మి దునియా గుసగుసలు వినబడుతున్నాయి.

సినిమా ఇప్పటికే మొదలవ్వాల్సి ఉండగా కథలో కొన్ని మార్పులు చేయవలసి ఉంద‌ని దానిని సరి చేయడానికి ఇంత సమయం పట్టినట్లుగా తెలుస్తోంది. అన్నీ కుదిరితే ఈ సినిమాను జులై చివరి వారంలో మొదలు పెట్టే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.  వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమాలను విడుదల చేయాలనే ఉద్దేశంతో చిత్రబృందం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. సోగ్గాడే చిన్నినాయన చిత్రం కూడా 2016 సంక్రాంతికి విడుదలై బ్లాక్ బాస్టర్ సాధించడంతో ఈ సినిమాను కూడా సంక్రాంతికే విడుదల చేయాలనే ఉద్దేశంతో చిత్ర యూనిట్ ఉన్నట్లు విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.





డిసప్పాయింట్ లో కుర్ర హీరోలు..!

డబ్బులు లేక మద్యలోనే ఆగిపోయిన సినిమాలు

తేలిపోతున్న బాలీవుడ్.. సౌతా.. మజాకా..!!

హరిహర వీరమల్లు' ఔట్.. 'అయ్యప్పనున్ కోషియం' రీమేక్ ఇన్..!!

చరణ్ 15.. శంకర్ కు మైండ్ బ్లాక్ అయ్యే రెమ్యునరేషన్..!

ఢిపరెంట్ యాంగిల్.. వర్కవుట్ అవుతుందా..?

సినిమా ఇండస్ట్రీకి షాక్ ఇచ్చిన "తిమ్మరుసు"...

బాలీవుడ్ ఇండస్ట్రీకి ధీటుగా ఎదిగిన సౌత్ ఫిలిం ఇండస్ట్రీ..?

షర్మిల వల్లే బంగారు తెలంగాణ!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>