WinnersVAMSIeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/winners/130/vijayam-meedhe82a8eb64-c302-4930-a7d5-77d1cd8d38f6-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/winners/130/vijayam-meedhe82a8eb64-c302-4930-a7d5-77d1cd8d38f6-415x250-IndiaHerald.jpgసాధారణంగా జీవితంలో మనకు తెలియకుండానే ఎన్నో విషయాలు జరుగుతూ ఉంటాయి. అవి మన జీవితాన్ని ఎన్నో రకాలుగా ప్రభావితం చేస్తుంటాయి. ఈ నేపథ్యంలో మనకు కొత్తగా శత్రువులు ఏర్పడవచ్చు, మన స్నేహితులే శత్రువులుగా మారవచ్చు లేదా కొని సందర్భాల్లో మనకు మనమే శత్రువు అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. VIJAYAM MEEDHE{#}Okka Kshanam;Success;Manamవిజయం మీదే: ఇలా చేస్తే .. శత్రువైనా నీ మిత్రుడే ?విజయం మీదే: ఇలా చేస్తే .. శత్రువైనా నీ మిత్రుడే ?VIJAYAM MEEDHE{#}Okka Kshanam;Success;ManamThu, 08 Jul 2021 21:00:00 GMT
 ప్రతి ఒక్కరికీ కోపం ఉండడం సహజం. అయితే  అది చాలా అనర్దాలకు దాసరి తీస్తుంది. వీలైనంతగా తగ్గించుకోవడానికి ప్రయత్నించడం చాలా మంచిది. ఇది మీ శత్రువు మిమ్మల్ని ఏదైనా తిట్టినా కోపం రాకూడదు. ఇక్కడే మీరు సగం సక్సెస్ అవుతారు. ఎవ్వరైనా మనల్ని ఊరికే తిడుతుంటే లేదా గొడవకు లాగుతుంటే మనము ప్రశాంతంగా ఉంటే వారు ఎక్కువసేపు అరవలేరు, గొడవ పడలేరు. తద్వారా మారే దానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. మరియు శత్రువు అయినా సరే ప్రేమించగలగాలి, వాళ్ళు మీ మీద కోప్పడినా కూడా లైట్ తీసుకుని, వారితో మాట్లాడడానికి ట్రై చేయాలి. ఇలా చేయక ఇగో లకు పోయి ప్రపంచంలో ఎంతోమంది భార్యాభర్తలు, తల్లి తండ్రులు, మిత్రులు విడిపోయి ఉంటారు. కానీ ఒక్క క్షణం ఇగోని పక్కన పెట్టేసి వెళ్లి మాట్లాడితే వారు కూడా మిమ్మల్ని అర్ధం చేసుకుని కలిసిపోతారు.

శత్రువును అయినా కరిగించే గుణం ఒక్క ప్రేమలోనే ఉంటుంది. మీరు వారిని చూసే విధానం వారికి అర్థమయ్యేలా చేయగలిగితే మీకు ఫ్రెండ్ గా మారిపోతారు. ముఖ్యంగా మీరు ఎప్పుడూ ఇవ్వగలిగే స్థానంలో ఉండాలి అది ప్రేమైనా ఇంకేమైనా, అప్పుడే అవతలి వారికి మీ విలువ అర్ధమవుతుంది. చిన్ని చిన్ని ఆనందాలకు స్వార్ధానికి పోయి మీతో ఉన్న బంధాలను అనుబంధాలను శత్రుత్వంగా మార్చుకోకండి. వీలైతే ప్రేమించండి ...పోయేదేమీ ఉండదు.  

 



సాధారణంగా జీవితంలో మనకు తెలియకుండానే ఎన్నో విషయాలు జరుగుతూ ఉంటాయి. అవి మన జీవితాన్ని ఎన్నో రకాలుగా ప్రభావితం చేస్తుంటాయి. ఈ నేపథ్యంలో మనకు కొత్తగా శత్రువులు ఏర్పడవచ్చు, మన స్నేహితులే శత్రువులుగా మారవచ్చు లేదా కొని సందర్భాల్లో మనకు మనమే శత్రువు అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

బిజినెస్ : ఇలాంటి స్కిల్స్ మీలో ఉంటే.. సక్సెస్ మీదే..

పాయల్ పాపతో.. రొమాన్స్ కు సిద్ధమైన ఆది?

లైఫ్ స్టైల్: ఇలా చేస్తే కుకింగ్ గ్యాస్ ఆదా చేయవచ్చు..?

గద్దలకి పాస్ పోర్ట్.. ఇదేం వింత గురూ!

దళపతి విజయ్ సినిమా చూపిస్తూ.. ఆపరేషన్ చేసిన వైద్యులు?

భార్య నిర్మాతగా... భర్త వెబ్ సిరీస్ ?

వేశ్యగా ఆ బాలీవుడ్ స్టార్ హీరోయిన్..!!

CSK అభిమానులకు గుడ్ న్యూస్.. ఎందుకో తెలుసా !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>