BreakingChagantieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/sharmila-party-statusc52bf200-fae2-4774-8f1b-67f036b01e92-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/sharmila-party-statusc52bf200-fae2-4774-8f1b-67f036b01e92-415x250-IndiaHerald.jpg తండ్రి పేరిట పార్టీ ప్రకటించిన వైయస్ షర్మిల అనంతరం ప్రసంగించారు. వైయస్ మాటిస్తే ప్రాణం ఇచ్చినట్టేనని, వైయస్ రాజశేఖర్ రెడ్డి సంక్షేమ కార్యక్రమాలు మళ్లీ తీసుకురావడానికి వైయస్ 72వ జన్మదినోత్సవం రోజున పార్టీ ఆవిర్భావానికి శ్రీకారం చుట్టడం జరిగిందని అన్నారు. తెలంగాణ ప్రజలకు వైఎస్ రాజశేఖరరెడ్డి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను అందించారని అన్నారు. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ లో మూడు ముఖ్య అంశాలు సంక్షేమం, స్వయం, సమృద్ధి, సమానత్వం అని అన్నారు. మొదటి అంశం సంక్షేమం ప్రజలకు ఆత్మ నిబ్బరం, దీని ద్వారా కలిగించys shramila{#}electricity;Father;Y. S. Rajasekhara Reddy;Party;dr rajasekhar;Telangana;Sharmilaవైఎస్ఆర్ సంక్షేమ సంతకం ఎప్పటికీ రోల్ మోడల్!వైఎస్ఆర్ సంక్షేమ సంతకం ఎప్పటికీ రోల్ మోడల్!ys shramila{#}electricity;Father;Y. S. Rajasekhara Reddy;Party;dr rajasekhar;Telangana;SharmilaThu, 08 Jul 2021 18:20:00 GMT

 

తండ్రి పేరిట పార్టీ ప్రకటించిన వైయస్ షర్మిల అనంతరం ప్రసంగించారు. వైయస్ మాటిస్తే ప్రాణం ఇచ్చినట్టేనని, వైయస్ రాజశేఖర్ రెడ్డి సంక్షేమ కార్యక్రమాలు మళ్లీ తీసుకురావడానికి వైయస్ 72వ జన్మదినోత్సవం రోజున పార్టీ ఆవిర్భావానికి శ్రీకారం చుట్టడం జరిగిందని అన్నారు. తెలంగాణ ప్రజలకు వైఎస్ రాజశేఖరరెడ్డి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను అందించారని అన్నారు. 


వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ లో మూడు ముఖ్య అంశాలు సంక్షేమం, స్వయం, సమృద్ధి, సమానత్వం అని అన్నారు. మొదటి అంశం సంక్షేమం ప్రజలకు ఆత్మ నిబ్బరం, దీని ద్వారా కలిగించగల  రేపటి భరోసా ఎలా కలిగించగలమో అదే సంక్షేమం అని అన్నారు. వైయస్సార్ చేసిన సంక్షేమ సంతకం సంక్షేమ బాట ఎప్పటికీ రోల్ మోడల్ అని అన్నారు. రైతు ఎప్పటికీ చల్లగా ఉండాలని రుణమాఫీ చేసి ఉచిత విద్యుత్ ఇచ్చారని, పావలా వడ్డీకే రుణాలు ఇచ్చారు, ఏది వీలు అయితే అది చేశారని అన్నారు.




ఈ విషయం జీవితంలో ఎవరూ ఊహించలేదు!

వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఆవిర్భావం

మాటకు ప్రాణమిచ్చే వాళ్లు, మాట్లాడక పోతే ప్రాణం పోయిందనుకునే వాళ్ళు!

ఇది కచ్చితంగా దైవ నిర్ణయమే!

షర్మిల వల్లే బంగారు తెలంగాణ!

జగన్ వద్దన్నా షర్మిల పార్టీ పెట్టారు.. సజ్జల షాకింగ్ కామెంట్స్?

చంద్రబాబు.. అప్పుడేమైనా గాడిదలు కాసారా : జగన్

వైయస్సార్ కు భారతరత్న?

కూతురితో భారీ సినిమా ప్లాన్ చేసిన రజనీకాంత్..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>