MoviesN.ANJIeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/-shankar-63bb6de1-bb93-4a48-b649-131612003aa3-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/-shankar-63bb6de1-bb93-4a48-b649-131612003aa3-415x250-IndiaHerald.jpgచిత్ర పరిశ్రమలో స్టార్ డైరెక్టర్ శంకర్ గురించి తెలియని వారంటూ ఉండరు. ఆయన చిత్రీకరించే సినిమాలన్నీ ప్రయోగాత్మకంగా ఉంటాయి. ఇక ఆయన సినిమాలన్ని భారీ బడ్జెట్ తో తెరకెక్కుతాయనే సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. శంకర్ సినిమాలోని పాటల కోసం కూడా కొన్నిసార్లు కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. Shankar {#}shankar;Kiara Advani;Telangana Chief Minister;marriage;Tamilnadu;News;Director;Cinema;Coronavirusశంకర్ కూతురి పెళ్లికి ఎంత ఖర్చు పెట్టాడో తెలుసా..?శంకర్ కూతురి పెళ్లికి ఎంత ఖర్చు పెట్టాడో తెలుసా..?Shankar {#}shankar;Kiara Advani;Telangana Chief Minister;marriage;Tamilnadu;News;Director;Cinema;CoronavirusThu, 08 Jul 2021 11:16:00 GMTచిత్ర పరిశ్రమలో స్టార్ డైరెక్టర్ శంకర్ గురించి తెలియని వారంటూ ఉండరు. ఆయన చిత్రీకరించే సినిమాలన్నీ ప్రయోగాత్మకంగా ఉంటాయి. ఇక ఆయన సినిమాలన్ని భారీ బడ్జెట్ తో తెరకెక్కుతాయనే సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. శంకర్ సినిమాలోని పాటల కోసం కూడా కొన్నిసార్లు కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. అలాంటి ఆయన తన కూతురిని పెళ్ళికి ఎంత ఖర్చుపెట్టి పెళ్లి చేశారో తెలుసుకుందామా.

ఇక తాజాగా శంకర్ పెద్ద కూతురు వివాహాన్ని ఘనంగా జరిపించిన సంగతి తెలిసిందే. అయితే శంకర్ పెద్ద కూతురి పెళ్లి కోసం ఏకంగా 10కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు తెలుస్తుంది. అంతేకాక క్రికెటర్ రోహిత్ దామోదరన్ తో శంకర్ కూతురు పెళ్లి జరిగింది.ఈ వివాహ వేడుకకు తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్ ముఖ్య అతిథిగా హాజరు కావడం గమనార్హం అనే చెప్పాలి మరి.

ఇక ఇప్పుడు సోషల్ మీడియాలో శంకర్ కూతురు పెళ్లి ఖర్చు గురించి జోరుగా చర్చ జరుగుతుండగా పది కోట్ల రూపాయలు ఖర్చైందని తెలిసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఇక శంకర్ భారీ మొత్తం ఖర్చు చేసినా కరోనా నిబంధనల వల్ల సినీ, రాజకీయ ప్రముఖులలో ఎక్కువ మందిని ఆహ్వానించలేదని సమాచారం. శంకర్ కూతురి వివాహం మహాబలిపురంలోని రిసార్ట్స్ లో అంగరంగ వైభవంగా జరిగింది.

అయితే శంకర్ కూతురి పెళ్లికి డెకరేషన్ బాగా చేయించడంతో పాటు కూతురి కొరకు కోట్ల రూపాయల విలువైన ఆభరణాలను కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఇక మరోవైపు శంకర్ గత సినిమా భారతీయుడు 2 కొన్ని కారణాల వల్ల ఆగిపోవడంతో ప్రస్తుతం చరణ్ సినిమాపై దృష్టి పెట్టారు శంకర్. అయితే పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తెరకెక్కనుందని వార్తలు వస్తుండగా ఆ వార్తలో నిజానిజాలు తెలియసి ఉంది. ఈ సినిమాలో చరణ్ కు జోడీగా కియారా నటించే అవకాశాలు ఉన్నాయని సమాచారం.





బెల్లంకొండ శ్రీనివాస్ వల్ల కావడంలేదట!!1

జానకి కాదు.. షావుకారు జానకి.. ఆ సినిమా ఆమె పేరు నే ఇలా మార్చేసింది!!

చిరంజీవి సినిమా తోనే ఈయన కెరీర్ దెబ్బ తిందా..

ఆమీర్ ఖాన్‌కు - ఫాతిమా సన షేక్‌కు ఇంత ఏజ్ గ్యాపా ?

ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య..!!

వామ్మో: ఇన్ని బాల్య వివాహాలు ఆగాయా..?

పాపం ష‌ర్మిల‌... ఇలా బ‌లికాబోతున్నారా ?

చిత్ర పరిశ్రమలో స్టార్ డైరెక్టర్ శంకర్ గురించి తెలియని వారంటూ ఉండరు. ఆయన చిత్రీకరించే సినిమాలన్నీ ప్రయోగాత్మకంగా ఉంటాయి. ఇక ఆయన సినిమాలన్ని భారీ బడ్జెట్ తో తెరకెక్కుతాయనే సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. శంకర్ సినిమాలోని పాటల కోసం కూడా కొన్నిసార్లు కోట్ల రూపాయలు ఖర్చు చేశారు.

మీడియం రేంజ్ హీరోలకు మొదలైన ఎదురీత !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>