MoviesVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/raghava-lawrenceae87656e-f5e0-4afd-a45d-ffd3af42f845-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/raghava-lawrenceae87656e-f5e0-4afd-a45d-ffd3af42f845-415x250-IndiaHerald.jpgఅప్ప‌టి వ‌ర‌కు నృత్య ద‌ర్శ‌కుడిగా ఉన్న లారెన్స్ ఒక్క సారిగా డైరెక్ట‌ర్ అయిపోయాడు. ఇక ఇప్పుడు ఏకంగా స్టార్ డైరెక్ట‌ర్ అయిపోయాడు. లారెన్స్ మెగా ఫోన్ ప‌ట్టింది నాగార్జున మాస్ సినిమాతో.. ! 2004 డిసెంబ‌ర్లో వ‌చ్చిన మాస్ సినిమాలో నాగార్జున - జ్యోతిక జంట‌గా న‌టించారు. రాహుల్ దేవ్‌, ర‌ఘువ‌ర‌న్ విల‌న్లుగా న‌టించారు . మాస్ క్యారెక్ట‌ర్‌ను లారెన్స్ డిజైన్ చేసిన తీరు అంద‌రిని ఆక‌ట్టుకుంది. ఆ త‌ర్వాత అదే నాగార్జున‌తో లారెన్స్ డాన్ సినిమా కూడా తీసి మెప్పించాడు. ఇక కాంచ‌న సీరిస్ సినిమాలతో ఒక్క సారిగా సౌత్‌లోLawrence{#}indra;jyothika;raghava lawrence;dance;rahul;Rahul Sipligunj;Smart phone;Akkineni Nagarjuna;Chiranjeevi;Reddy;Mass;Cinemaలారెన్స్‌కు మాస్ సినిమా డైరెక్ష‌న్ ఛాన్స్ వ‌ర్షం వ‌ల్లే వ‌చ్చిందా.. ఆ ట్విస్ట్ ఇదే...!లారెన్స్‌కు మాస్ సినిమా డైరెక్ష‌న్ ఛాన్స్ వ‌ర్షం వ‌ల్లే వ‌చ్చిందా.. ఆ ట్విస్ట్ ఇదే...!Lawrence{#}indra;jyothika;raghava lawrence;dance;rahul;Rahul Sipligunj;Smart phone;Akkineni Nagarjuna;Chiranjeevi;Reddy;Mass;CinemaThu, 08 Jul 2021 07:21:25 GMTరాఘవ లారెన్స్ తెలుగు సినిమా రంగంలోనే కాకుండా సౌత్‌లో ప‌లు స్టార్ హీరోల సినిమాల పాట‌ల‌కు డ్యాన్స్ డైరెక్ట‌ర్‌గా వ్య‌వ‌హ‌రించాడు. లారెన్స్ ఓ సాంగ్ కు స్టార్ హీరోతో స్టెప్పులు వేయించాడంటే థియేట‌ర్ల‌లో ఆ హీరోల ఫ్యాన్స్ నుంచి విజిల్స్‌.. కేక‌ల‌తో ద‌ద్ద‌రిల్లి పోవాల్సిందే. ఇంద్ర సినిమాలో దాయి దాయి దామ్మా... రాధే గోవిందా... అమ్మ‌డు అప్ప‌చ్చి సాంగ్స్ కు అప్ప‌ట్లో చిరు వేసిన స్టెప్పులు అఖిలాంధ్ర దేశాన్ని ఎంత‌లా ఉర్రూతలూగించేశాయో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. అదే సంవ‌త్స‌వం వ‌చ్చిన బాల‌కృష్ణ - చెన్న‌కేశ‌వ రెడ్డి సినిమా లో కూడా ఆరు పాట‌ల‌కు లారెన్స్ అదిరిపోయే స్టెప్పులు కంపోజ్ చేసి మెప్పించాడు.

అప్ప‌టి వ‌ర‌కు నృత్య ద‌ర్శ‌కుడిగా ఉన్న లారెన్స్ ఒక్క సారిగా డైరెక్ట‌ర్  అయిపోయాడు. ఇక ఇప్పుడు ఏకంగా స్టార్ డైరెక్ట‌ర్ అయిపోయాడు. లారెన్స్ మెగా ఫోన్ ప‌ట్టింది నాగార్జున మాస్ సినిమాతో.. !  2004 డిసెంబ‌ర్లో వ‌చ్చిన మాస్ సినిమాలో నాగార్జున - జ్యోతిక జంట‌గా న‌టించారు. రాహుల్ దేవ్‌, ర‌ఘువ‌ర‌న్ విల‌న్లుగా న‌టించారు . మాస్ క్యారెక్ట‌ర్‌ను లారెన్స్ డిజైన్ చేసిన తీరు అంద‌రిని ఆక‌ట్టుకుంది. ఆ త‌ర్వాత అదే నాగార్జున‌తో లారెన్స్ డాన్ సినిమా కూడా తీసి మెప్పించాడు. ఇక కాంచ‌న సీరిస్ సినిమాలతో ఒక్క సారిగా సౌత్‌లో టాప్ డైరెక్ట‌ర్ అయిపోయాడు.

నాగార్జున నేనున్నాను సినిమాకు డ్యాన్స్ కంపోజ్ చేస్తోన్న టైంలో వ‌ర్షం వ‌స్తోంద‌ట‌. అప్పుడు ఓ చెట్టు క్రింద నాగార్జున - లారెన్స్ ఉండ‌గా..నాగార్జున లారెన్స్ తో నీకు ఇండ‌స్ట్రీకి సంబంధించి ఏదైనా కోరిక ఉంటే కోరుకో అని చెప్పాడ‌ట‌. అప్పుడు లారెన్స్ నాకు డైరెక్ట‌ర్ అవ్వాల‌ని కోరిక ఉంద‌ని మ‌న‌సులో మాట చెప్పేశాడ‌ట‌. అయితే మాంచి క‌థ రెడీ చేసుకుని ర‌మ్మ‌న‌డంతో లారెన్స్ మాస్ క‌థ‌తో నాగార్జున‌ని మెప్పించ‌డం.. నాగ్ ఆ సినిమాను తానే స్వ‌యంగా నిర్మించ‌డం.. చివ‌ర‌కు ఆ సినిమా బ్లాక్ బస్ట‌ర్ హిట్ అయ్యి లారెన్స్ దశ మారిపోవ‌డం జ‌రిగిపోయాయి.



గీతా ఆర్ట్స్ లో విజ‌య్ సినిమా చేయనున్నారా?

రేవంత్ రెడ్డి మీద కేసు..పీసీసీ చీఫ్ అయిన వెంటనే!

మనోభావాల ఉచ్చులో ఆర్ ఆర్ ఆర్ ?

ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వైఎస్ఆర్..!

ఫ్యాన్స్ ని వెయిటింగ్ లో పెడుతున్న అనుష్క..!

రామ్ చరణ్ డేట్ కి వెళ్ళింది ఎవరితోనో తెలుసా ?

భారీగా పారితోషికం పెంచిన తేజ..!

2004లో మాస్ సినిమాతో డైరెక్ట‌ర్‌గా మారిన రాఘ‌వ లారెన్స్‌

ఓటమి ఎరుగని నేత వైఎస్ఆర్..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>