ViralDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/viral/127/epfo-midical-bill-1-houreb6c34968-aff9-4e8c-9336-340a5aa370a6-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/viral/127/epfo-midical-bill-1-houreb6c34968-aff9-4e8c-9336-340a5aa370a6-415x250-IndiaHerald.jpgకరోనా కష్టకాలంలో ప్రభుత్వాలు ఎంతో సహాయం చేసుకుంటూ వచ్చాయి. కొన్ని ప్రభుత్వాలు ఏకంగా ఉచిత బియ్యాన్ని ప్రకటించాయి. ఇలా అనేక రకాల సదుపాయాలను ప్రభుత్వాలు, ఆయా రాష్ట్రాల వారు ప్రకటించారు. ఇక EPFO డబ్బులు వచ్చే వారికి ఒక గుడ్ న్యూస్ తెలిపింది కేంద్ర ప్రభుత్వం. ఆ విషయం ఏంటో తెలుసుకుందాం. ఇక మీదట ఈపీఎఫ్ ఖాతాదారులు కరోనా చికిత్స లేదా ఏదైనా అత్యవసర వైద్య కోసం ఈపీఎఫ్ ఖాతాదారులు తమ ఖాతా నుంచి.. ఒక లక్ష రూపాయలను అడ్వాన్స్ కింద తీసుకునే సదుపాయం కల్పించింది. ఇందుకోసం ఎటువంటి సర్టిఫికెట్, బిల్లు వంటివి చూEPFO MIDICAL BILL 1 HOURE{#}Application;June;Letter;Good news;Good Newwz;central government;CoronavirusEPFO: గుడ్ న్యూస్.. గంటలోనే వైద్య ఖర్చు డబ్బులు..EPFO: గుడ్ న్యూస్.. గంటలోనే వైద్య ఖర్చు డబ్బులు..EPFO MIDICAL BILL 1 HOURE{#}Application;June;Letter;Good news;Good Newwz;central government;CoronavirusThu, 08 Jul 2021 14:21:19 GMT
కరోనా కష్టకాలంలో ప్రభుత్వాలు ఎంతో సహాయం చేసుకుంటూ వచ్చాయి. కొన్ని ప్రభుత్వాలు  ఏకంగా ఉచిత బియ్యాన్ని ప్రకటించాయి. ఇలా అనేక రకాల సదుపాయాలను ప్రభుత్వాలు, ఆయా రాష్ట్రాల వారు ప్రకటించారు. ఇక  EPFO డబ్బులు వచ్చే వారికి ఒక గుడ్ న్యూస్ తెలిపింది కేంద్ర ప్రభుత్వం. ఆ విషయం ఏంటో తెలుసుకుందాం.


ఇక మీదట ఈపీఎఫ్ ఖాతాదారులు కరోనా చికిత్స లేదా  ఏదైనా అత్యవసర వైద్య కోసం  ఈపీఎఫ్ ఖాతాదారులు తమ ఖాతా నుంచి.. ఒక లక్ష రూపాయలను అడ్వాన్స్ కింద తీసుకునే సదుపాయం కల్పించింది. ఇందుకోసం ఎటువంటి సర్టిఫికెట్, బిల్లు వంటివి చూపించాల్సిన పనిలేదు. ఈ సవరణని జూన్ 1 నుంచి EPFO ఖాతాదారులకు  ఈ సదుపాయం ఉంటుందని ఉత్తరం జారీ చేసింది.


కరోనానే కాకుండా, ఏదైనా ప్రాణాంతక వ్యాధి నుంచి చికిత్సకు అత్యవసరంగా ఆస్పత్రిలో చేర్చినట్లు అయితే, ఒక లక్ష రూపాయల మేర అడ్వాన్స్ కింద తీసుకోవచ్చని తెలిపింది. ఇందుకు సంబంధించి ఆ వ్యక్తికి ఎటువంటి మెడికల్ చెకప్ లిస్ట్ లు చూపించాల్సిన పనిలేదు. కేవలం దరఖాస్తు చేసుకున్న గంట లోపల ఆ డబ్బు మొత్తం వారి ఖాతాకు జమ అవుతుంది.


1). రోగి చికిత్స కోసం ప్రభుత్వ రంగంతో అనుసంధానం అయినటువంటి ఆస్పత్రులలో చేర్చాలి. మీరు ఒకవేళ అత్యవసరంగా హాస్పిటల్ చేరినట్లయితే.. ఒక అధికారి యొక్క వివరాలను పరిశీలించి మంజూరు చేస్తారు.

2). ఒకవేళ ఉద్యోగి, అతని కుటుంబ సభ్యులలో ఎవరైనా రోగి హాస్పిటల్ లో చేరితే దరఖాస్తు అందించవలసి ఉంటుంది.

3). అలా చేసుకున్న ఎడల ఒక గంటలోనే లక్ష రూపాయల మొత్తాన్ని తమ ఖాతాలోకి జమ చేస్తారు.

4). అంతే కాకుండా EPFO బోర్డు వారు గత నెల మే లో కోవిడ్ కింద చికిత్స కోసం డబ్బులు తీసుకోవచ్చు అని తెలిపింది.. దీనికి భిన్నంగా పూర్తి మొత్తంలో డబ్బులను నాన్ రిఫండబుల్ గా 75 % పొందే సదుపాయం కల్పించిన సంగతి తెలిసిందే.



వామ్మో: ఇన్ని బాల్య వివాహాలు ఆగాయా..?

శంకర్ కూతురి పెళ్లికి ఎంత ఖర్చు పెట్టాడో తెలుసా..?

మీడియం రేంజ్ హీరోలకు మొదలైన ఎదురీత !

దేశంలో భారీగా కరోనా...తాజా కేసులివే.. !

మనీ : రూ.500 కడితే.. రూ.17 లక్షలు మీ సొంతం..

జ‌గ‌న్‌పై వీళ్లంతా ర‌గులుతున్నారుగా.. స‌ర్కార్‌కు పెద్ద దెబ్బే ?

టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఇంట విషాదం.. !

ఒలంపిక్స్ కు 16 రోజులు ఉండగా ఎమర్జెన్సీ..కొత్త అనుమానాలు?!

నేడే కిషన్ రెడ్డి ప్రమాణ స్వీకారం.. శాఖ ఇదే..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>