PoliticsNAGARJUNA NAKKAeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/olympics6c2a9ecd-bcb6-4b60-8c14-f677d2902eaf-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/olympics6c2a9ecd-bcb6-4b60-8c14-f677d2902eaf-415x250-IndiaHerald.jpgఇప్పుడు టోక్యో ఒలింపిక్స్‌ను కరోనా భయపెడుతోంది. గత కొద్ది రోజులుగా వైరస్ విజృంభిస్తోంది. టోక్యోలో రోజూ వెయ్యికి పైగా కేసులు నమోదవుతున్నాయి. జపాన్ మొత్తం మీద నమోదవుతున్న కేసుల్లో టోక్యోలోనే అధికంగా ఉండటం విశేషం. ఇక అథ్లెట్ల కోసం నిర్మించిన ఒలింపిక్ విలేజ్ అందరినీ విశేషంగా ఆకట్టుకుంటోంది. olympics{#}Mini;Japan;Audience;Event;Tokyo;Olympic Games;Coronavirus;Governmentఒలింపిక్స్ కు నిర్వహకులు కీలక నిర్ణయం..!ఒలింపిక్స్ కు నిర్వహకులు కీలక నిర్ణయం..!olympics{#}Mini;Japan;Audience;Event;Tokyo;Olympic Games;Coronavirus;GovernmentThu, 08 Jul 2021 23:13:51 GMTటోక్యో ఒలింపిక్స్‌కు ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నాయి. జపాన్‌ ప్రభుత్వం అన్ని హంగులతో కూడిన  స్టేడియాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇక  పెండింగ్‌లో ఉన్న పనులు కూడా పూర్తికావొచ్చాయి. 11 వేల మంది క్రీడాకారులు ఈ మెగా ఈవెంట్ లో పాల్గొన్నారు. ఇక అథ్లెట్ల కోసం నిర్మించిన ఒలింపిక్ విలేజ్ అందరినీ విశేషంగా ఆకట్టుకుంటోంది. అథ్లెట్స్ ఒలింపిక్ విలేజ్‌లో తిరగడానికి.. మినీ ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఒలింపిక్స్ కోసం మొత్తం 43 వేదికలను ఏర్పాటు చేశారు.  

ఇప్పుడు టోక్యో ఒలింపిక్స్‌ను కరోనా భయపెడుతోంది. గత కొద్ది రోజులుగా వైరస్ విజృంభిస్తోంది. టోక్యోలో రోజూ వెయ్యికి పైగా కేసులు నమోదవుతున్నాయి. జపాన్ మొత్తం మీద నమోదవుతున్న కేసుల్లో టోక్యోలోనే అధికంగా ఉండటం విశేషం. దీంతో ఒలింపిక్స్ నిర్వహించడం అనేది ఇప్పుడు పెద్ద సవాల్ గా మారింది. ఈ ఈవెంట్ లో పాల్గొంటున్న 200 దేశాల క్రీడలకు భయం పట్టుకుంది.

గత నెల 21 వరకు జపాన్ ప్రభుత్వం లాక్ డౌన్ విధించింది. ఆ తర్వాత క్రమంగా వైరస్ ప్రభావం తగ్గుముఖం పట్టడంతో అన్ లాక్ చేసింది. ఇంకేముందీ మళ్లీ కేసులు విజృంభిస్తున్నాయి. జపాన్ ప్రజలు మాత్రం ఇలాంటి సమయంలో ఒలింపిక్స్ నిర్వహించొద్దంటున్నారు. ఒలింపిక్స్‌పై కరోనా ఎఫెక్ట్ పడకుండా అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పూర్తిగా బయోబబుల్‌ వాతావరణంలో ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు. హాజరయ్యే ఆటగాళ్లకు కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. కోవిడ్ నెగిటివ్ సర్టిఫికెట్ ఉంటేనే ఈ ఆటల్లో పాల్గొనేందుకు కోవిడ్‌ నెగిటివ్‌ సర్టిఫికెట్ తప్పనిసరి చేసింది.

ఒలింపిక్స్‌ లో వేలాది మంది వీక్షించే అదిపెద్ద ఈవెంట్. అయితే కరోనా వ్యాప్తి చెందుతున్న కారణంగా అక్కడ విదేశీ ప్రేక్షకుల అనుమతిని నిరాకరించారు. దాదాపు 10 వేల మంది స్థానికులకు పర్మీషన్ ఇవ్వాలనుకుంటున్నారు. వీలైతే ప్రేక్షకులు లేకుండానే ఒలింపిక్స్‌ నిర్వహిమంటున్నారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు చెబుతున్నారు. ఇందుకు జపాన్ ప్రజలు సహకరించాలంటున్నారు.





'కెజిఎఫ్ - 2' హక్కులు దక్కించుకున్న బడా సంస్థ .... !!

ఏంటీ .. నయన్ హీరోయిన్ కాదా .. వదినా .... ??

టోక్యో ఒలింపిక్స్ నిర్వహకుల కీలక నిర్ణయం, కరోనా కేసులు పెరుగుతుండటంతో ప్రేక్షకులను అనుమతిని నిరాకరించే అవకాశం

పీఏసీ చైర్మన్, టీడీపీ నేత పయ్యావుల కేశవ్ సంచలన వ్యాఖ్యలు..!!

అనుకున్నదొక్కటి.. అయినదొక్కటి.. ఆడియన్స్ కి షాక్?

ఆదర్శంగా మారనున్న బెంగళూరు గవర్నమెంట్ స్కూల్...

హరిహర వీరమల్లు' ఔట్.. 'అయ్యప్పనున్ కోషియం' రీమేక్ ఇన్..!!

సినిమా ఇండస్ట్రీకి షాక్ ఇచ్చిన "తిమ్మరుసు"...

బాలీవుడ్ ఇండస్ట్రీకి ధీటుగా ఎదిగిన సౌత్ ఫిలిం ఇండస్ట్రీ..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NAGARJUNA NAKKA]]>