BreakingChagantieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ys-vijayammapai-pusthakam-rasina-ap-mantri466f3f09-1232-4c2f-9fb1-9d1d0d5eba2b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ys-vijayammapai-pusthakam-rasina-ap-mantri466f3f09-1232-4c2f-9fb1-9d1d0d5eba2b-415x250-IndiaHerald.jpgవైఎస్సార్ టీపీ ఆవిర్భావ సభలో వైఎస్ విజయమ్మ ప్రసంగించారు. నా బిడ్డ షర్మిలను ఆశీర్వదించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెబుతున్నట్లు వ్యాఖ్యానించారు. తెలుగు వారి గుండె చప్పుడు వైయస్సార్ అంటూ విజయమ్మ గుర్తు చేసుకున్నారు. ఈ మూడు నెలల్లో షర్మిలపై ఎన్నో దుష్ప్రచారాలు జరిగాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. మరణం లేని నాయకుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి అంటూ విజయమ్మ గుర్తు చేసుకున్నారు. 2004 నాటికి పల్లెలు సర్వ నాశనం అయిన పరిస్థితుల్లో వాటికి జీవం తీసుకువచ్చింది వైయస్ రాజశేఖర్ రెడ్డి అని విజయమ్మ గుర్తు చేసుకున్నారుsharmila{#}Heart;gold;dr rajasekhar;Sharmila;Teluguషర్మిల వల్లే బంగారు తెలంగాణ!షర్మిల వల్లే బంగారు తెలంగాణ!sharmila{#}Heart;gold;dr rajasekhar;Sharmila;TeluguThu, 08 Jul 2021 17:25:00 GMTవైఎస్సార్ టీపీ ఆవిర్భావ సభలో వైఎస్ విజయమ్మ ప్రసంగించారు. నా బిడ్డ షర్మిలను ఆశీర్వదించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెబుతున్నట్లు వ్యాఖ్యానించారు. తెలుగు వారి గుండె చప్పుడు వైయస్సార్ అంటూ విజయమ్మ గుర్తు చేసుకున్నారు. ఈ మూడు నెలల్లో షర్మిలపై ఎన్నో దుష్ప్రచారాలు జరిగాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. మరణం లేని నాయకుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి అంటూ విజయమ్మ గుర్తు చేసుకున్నారు.

 

2004 నాటికి పల్లెలు సర్వ నాశనం అయిన పరిస్థితుల్లో వాటికి జీవం తీసుకు వచ్చింది వైయస్ రాజశేఖర్ రెడ్డి అని విజయమ్మ గుర్తు చేసుకున్నారు. బంగారు తెలంగాణ కచ్చితంగా షర్మిల వల్ల సాధ్యమవుతుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ గడ్డమీద పుట్టిన వారు ఖచ్చితంగా ఇక్కడి వారిని ఆదరించి నప్పుడు మాత్రమే ఖచ్చితంగా బంగారు తెలంగాణ సాధ్యం అవుతుందని ఆమె అభిప్రాయపడ్డారు.




షర్మిల పార్టీపై వైసీపీ స్టాండ్ ఇదే.. క్లారిటీ ?

ఈ విషయం జీవితంలో ఎవరూ ఊహించలేదు!

వైఎస్ఆర్ సంక్షేమ సంతకం ఎప్పటికీ రోల్ మోడల్!

ఢిపరెంట్ యాంగిల్.. వర్కవుట్ అవుతుందా..?

వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఆవిర్భావం

సినిమా ఇండస్ట్రీకి షాక్ ఇచ్చిన "తిమ్మరుసు"...

మాటకు ప్రాణమిచ్చే వాళ్లు, మాట్లాడక పోతే ప్రాణం పోయిందనుకునే వాళ్ళు!

ఇది కచ్చితంగా దైవ నిర్ణయమే!

జగన్ వద్దన్నా షర్మిల పార్టీ పెట్టారు.. సజ్జల షాకింగ్ కామెంట్స్?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>