Politicspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/suicide-53f26ed8-0b68-4a5d-a801-9bcd29e60c33-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/suicide-53f26ed8-0b68-4a5d-a801-9bcd29e60c33-415x250-IndiaHerald.jpgతెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో పథకాలను ప్రవేశపెట్టింది. టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కీలక పథకాల్లో అటు పేద ప్రజలందరికీ డబుల్ బెడ్ రూమ్ పథకం కూడా ఒకటి ఇక ఈ ఈ పథకానికి అటు తెలంగాణ ప్రజలు అందరూ ఎంతగానో ఆకర్షితులు అయ్యారు అని చెప్పాలి. ఇక ఈ పథకంలో భాగంగా గత కొన్నేళ్ల నుంచి పేద ప్రజలందరికీ కూడా డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు నిర్మించి ఇస్తుంది తెలంగాణ ప్రభుత్వం. ఈ పథకానికి దరఖాస్తు చేసుకున్న ఎంతో మందికి ఇప్పటికే డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు మంజూరు చేసింది. కానSuicide {#}gautham new;Gautam Adani;Sircilla;Survey;gautham;House;Government;Application;Telangana;Partyడబుల్ బెడ్ రూమ్ రాలేదని.. యువకుడు ఏం చేసాడో తెలుసా?డబుల్ బెడ్ రూమ్ రాలేదని.. యువకుడు ఏం చేసాడో తెలుసా?Suicide {#}gautham new;Gautam Adani;Sircilla;Survey;gautham;House;Government;Application;Telangana;PartyThu, 08 Jul 2021 16:35:00 GMTతెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో పథకాలను ప్రవేశపెట్టింది. టిఆర్ఎస్ ప్రభుత్వం  ప్రవేశపెట్టిన కీలక పథకాల్లో అటు పేద ప్రజలందరికీ డబుల్ బెడ్ రూమ్ పథకం కూడా ఒకటి  ఇక ఈ ఈ పథకానికి అటు తెలంగాణ ప్రజలు అందరూ ఎంతగానో ఆకర్షితులు అయ్యారు అని చెప్పాలి. ఇక ఈ పథకంలో భాగంగా గత కొన్నేళ్ల నుంచి పేద ప్రజలందరికీ కూడా డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు నిర్మించి ఇస్తుంది తెలంగాణ ప్రభుత్వం. ఈ పథకానికి దరఖాస్తు చేసుకున్న ఎంతో మందికి ఇప్పటికే డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు మంజూరు చేసింది. కానీ కొంతమందికి మాత్రం ఇప్పటికీ డబుల్ బెడ్ రూమ్ కల కలగానే మిగిలిపోతుంది.



 ఈ క్రమంలోనే తెలంగాణ ప్రభుత్వం ఇస్తామన్న డబుల్ బెడ్రూం రాలేదు అన్న కారణంతో ఎంతోమంది మనస్థాపం చెంది ఆత్మహత్య చేసుకున్న ఘటనలు కూడా వెలుగులోకి వచ్చాయి. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది. డబుల్ బెడ్రూం ఇల్లు రాలేదు అన్న మనస్తాపంతో ఓ యువకుడు చివరికి కఠిన నిర్ణయం తీసుకున్నాడు. బలవన్మరణానికి పాల్పడి నిండు నూరేళ్ల జీవితాన్ని అర్ధాంతరంగా ముగించాడు. ఈ విషాదకర ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో వెలుగులోకి వచ్చింది. ప్రభుత్వం ఇస్తున్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వాలి అంటూ గౌతం అనే యువకుడు అధికారులకు దరఖాస్తు చేసుకున్నాడు.



 దీనికి సంబంధించి ఎల్లారెడ్డిపేట లో అటు అధికారులు సర్వే కూడా నిర్వహించారు. ఈ క్రమంలోనే రెవెన్యూ అధికారులు ఇక డబుల్ బెడ్ రూం ఇండ్ల అర్హుల జాబితాలో గౌతమ్ పేరు చేర్చారు. కానీ తుది జాబితా విషయానికొచ్చేసరికి గౌతమ్ పేరును అర్హుల జాబితా నుంచి తొలగించారు. ఇక ఈ విషయం తెలుసుకున్న ఆ యువకుడు ఎంతగానో మనస్తాపం చెందాడు. పది రోజుల నుంచి డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కోసం అటు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగి విసిగిపోయాడు. తనకు ఇల్లు రాదు అని నిర్ణయించుకున్నాడు. దీంతో మనస్తాపంతో కఠిన నిర్ణయం తీసుకున్నాడు. ఆత్మహత్య చేసుకోవడంతో ఇక అతని కుటుంబం రోడ్డున పడే పరిస్థితి వచ్చింది.



షర్మిల పార్టీపై వైసీపీ స్టాండ్ ఇదే.. క్లారిటీ ?

ఈ విషయం జీవితంలో ఎవరూ ఊహించలేదు!

వైఎస్ఆర్ సంక్షేమ సంతకం ఎప్పటికీ రోల్ మోడల్!

వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఆవిర్భావం

సినిమా ఇండస్ట్రీకి షాక్ ఇచ్చిన "తిమ్మరుసు"...

మాటకు ప్రాణమిచ్చే వాళ్లు, మాట్లాడక పోతే ప్రాణం పోయిందనుకునే వాళ్ళు!

జగన్ వద్దన్నా షర్మిల పార్టీ పెట్టారు.. సజ్జల షాకింగ్ కామెంట్స్?

చంద్రబాబు.. అప్పుడేమైనా గాడిదలు కాసారా : జగన్

వైయస్సార్ కు భారతరత్న?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>