SportsChagantieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/nenu-aa-mammayitho-dating-velthanu9230530f-ec5e-43a6-9b6c-3a53a6cb591b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/nenu-aa-mammayitho-dating-velthanu9230530f-ec5e-43a6-9b6c-3a53a6cb591b-415x250-IndiaHerald.jpgక్రికెట్టంటే నాకు ఎందుకో నచ్చేది కాదు కారణం నాకు బ్యాటింగూ రాదు బౌలింగూ రాదు. కానీ అదేంటో అప్పుడప్పుడు మారథాన్ ఇన్నింగ్స్ ఆడేస్తా, అప్పుడప్పుడు థోపులూ నా బౌలింగ్ లొ అవుట్ అయిపోతారెందుకో? నాకసల క్రికెట్ నచ్చదు మొట్టమొదటిసారి కాంబ్లి నచ్చాడు ఫిక్సింగ్ అన్నారు సచిన్ నాకెప్పుడూ నచ్చలా ... కాంబ్లీ పోయాక క్రికెటే చూడలా .. అప్పుడోచ్చాడు గంగూలి . కూల్డ్రింకులు మోయనంటూ , స్కూల్లో ఉన్నాను అప్పుడు గంగూలీని గ్యాంగూలీ అనేవారు పలకడం రాక ... వాడొచ్చాడు మూడు టెస్టులు కుమ్మేసాడు అయినా వాడిని పక్కనెట్టganguly{#}South Africa;World Cup;Kshanam;England;Manam;India;Cricketదాదా ఒక సారధి దాదా ఒక వారధి!దాదా ఒక సారధి దాదా ఒక వారధి!ganguly{#}South Africa;World Cup;Kshanam;England;Manam;India;CricketThu, 08 Jul 2021 07:31:25 GMTక్రికెట్టంటే నాకు ఎందుకో నచ్చేది కాదు కారణం నాకు బ్యాటింగూ రాదు బౌలింగూ రాదు. కానీ అదేంటో  అప్పుడప్పుడు మారథాన్ ఇన్నింగ్స్ ఆడేస్తా, అప్పుడప్పుడు థోపులూ నా బౌలింగ్ లొ అవుట్ అయిపోతారెందుకో?

నాకసల క్రికెట్ నచ్చదు, మొట్ట మొదటి సారి కాంబ్లి నచ్చాడు

ఫిక్సింగ్ అన్నారు, సచిన్ నాకెప్పుడూ నచ్చలా ...

కాంబ్లీ పోయాక క్రికెటే చూడలా ..

అప్పుడోచ్చాడు గంగూలి, కూల్డ్రింకులు మోయనంటూ ,

స్కూల్లో ఉన్నాను అప్పుడు గంగూలీని గ్యాంగూలీ అనే వారు పలకడం రాక ...

వాడొచ్చాడు మూడు టెస్టులు కుమ్మేసాడు అయినా వాడిని పక్కనెట్టారు ఇంగ్లాండ్ సిరీస్ లో మండింది మాకు .

తొక్క మనం కూల్ డ్రింకులు మోసేదేంటెహా

తర్వాత 1999 సౌత్ ఆఫ్రికా తో వరల్డ్ కప్ లో ఓడిపోయాం ఆఖరి క్షణం వరకు ఉన్నాడు గెలిపించ లేక పోయినా మనసులు గెలిచాడు ..

2003 బ్రిస్బేన్ లో సెంచరీ అది ఒక్కటి చాలు దాదా అనడానికి .

అంతకు ముందు చాలా ఉన్నాయి స్టీవ్ వాహ్ బలుపు తగ్గించేలా ఇలా ఎన్నో ..

ఆసీస్ బలుపు తగ్గించింది దాదానే ..

ఆత్మ విశ్వాసం తగ్గిన జట్టుకి బలుపు నేర్పింది దాదానే..

చెప్పుకోవాలి గానీ దాదా అడుగు nజాడ లెన్నో..

ఒక పొగరు ,ఒక బలుపు ,ఒక ఆత్మవిశ్వాసం నేర్పాడు... అవి సచిన్ కూడా నేర్పలేదు ..

దాదా ఒక కెప్టెన్, ఒక మెంటార్ ఒక అడ్మినిస్ట్రేటర్ ,ఒక రోల్ మోడల్ ..

కెప్టెన్ అంటే సౌరభే ..

ఒక సెహ్వాగ్, ఒక యువరాజ్ ,ఒక కైఫ్ ,ఒక హర్భజన్ ,ఇలాంటి వారినందరినీ ప్రోత్సాహించింది దాదానే  .

ఆ సమయంలో దాదా లెనిదే టీం ఇండియా మరో వెస్ట్ ఇండీస్ అయ్యేది .

దాదా నిర్మించిన పునాదులపైనే ధోనీ డూప్లెక్స్ కట్టాడు..

దాదా ఒక సారధి   దాదా ఒక వారధి ..

దాదా లేనిదే ఇవ్వాళ్టి టీం ఇండియా లేదు ,ఉంటే ఉండుంటే వెస్ట్ ఇండీస్ లా ఉండేది..

దాదా ఒక్కడే ...దాదా మాత్రమే




అజారుద్దీన్ జీవితంలో నిప్పులు పోసిన హీరోయిన్ ?

కేబినెట్ విస్తరణ సెగలు.. మొహం చాటేసిన సీనియర్లు..

జులై 8: చరిత్రలో ఈ రోజు...

మళ్ళీ ధరలు పెంచిన టాటా..

పాస్ వర్డ్స్ పదేపదే మారుస్తున్నారా? జాగ్రత్త...

భారీ రేంజ్ లో లైగర్ క్లైమాక్స్.. 1000 మందితో ఫైట్..!

చిన్న పిల్లలకు అలాంటివి చెప్పడం అక్కడ నేరమట..

అబ్బబ్బా  జక్కన్నా ... ఏమి చెక్కావన్నా .... ??

బస్సులో, ట్రైన్లలో బ్లూ కలర్ సీట్లనే ఎందుకు ఉపయోగిస్తారు..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>