PoliticsM N Amaleswara raoeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/tdp22ec98fa-bd8a-48bc-8055-da4bb104955a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/tdp22ec98fa-bd8a-48bc-8055-da4bb104955a-415x250-IndiaHerald.jpgకడప పార్లమెంట్.. ఈ పేరు చెప్పగానే వైఎస్సార్ కుటుంబమే గుర్తొస్తుంది. ఆ ఫ్యామిలీ ఏ పార్టీలో ఉంటే, అక్కడ ఆ పార్టీ సత్తా చాటుతుంది. వైఎస్సార్ కాంగ్రెస్‌లో ఉన్న సమయంలో కడప పార్లమెంట్‌లో టీడీపీ జెండా ఎగరలేదు. కేవలం ఒకే ఒకసారి అంటే 1984లో మాత్రమే కడపలో టీడీపీ గెలిచింది. అక్కడ నుంచి వైఎస్సార్ నాలుగుసార్లు కడప ఎంపీగా గెలిచారు. ఆ తర్వాత వైఎస్ వివేకానందరెడ్డి రెండుసార్లు గెలిచారు. జగన్ సైతం 2009లో కాంగ్రెస్ తరుపున కడప ఎంపీగా గెలిచారు.tdp{#}Y. S. Rajasekhara Reddy;Congress;devineni avinash;Hanu Raghavapudi;kadapa;Parliment;Y S Vivekananda Reddy;Assembly;TDP;YCP;Party;Jaganఅక్కడ టీడీపీ జెండా ఇంకా కనబడదా?అక్కడ టీడీపీ జెండా ఇంకా కనబడదా?tdp{#}Y. S. Rajasekhara Reddy;Congress;devineni avinash;Hanu Raghavapudi;kadapa;Parliment;Y S Vivekananda Reddy;Assembly;TDP;YCP;Party;JaganThu, 08 Jul 2021 04:00:00 GMTకడప పార్లమెంట్.. ఈ పేరు చెప్పగానే వైఎస్సార్ కుటుంబమే గుర్తొస్తుంది. ఆ ఫ్యామిలీ ఏ పార్టీలో ఉంటే, అక్కడ ఆ పార్టీ సత్తా చాటుతుంది.  వైఎస్సార్ కాంగ్రెస్‌లో ఉన్న సమయంలో కడప పార్లమెంట్‌లో టీడీపీ జెండా ఎగరలేదు. కేవలం ఒకే ఒకసారి అంటే 1984లో మాత్రమే కడపలో టీడీపీ గెలిచింది. అక్కడ నుంచి వైఎస్సార్ నాలుగుసార్లు కడప ఎంపీగా గెలిచారు. ఆ తర్వాత వైఎస్ వివేకానందరెడ్డి రెండుసార్లు గెలిచారు. జగన్ సైతం 2009లో కాంగ్రెస్ తరుపున కడప ఎంపీగా గెలిచారు.


ఇక ఆ తర్వాత ఏం జరిగిందో అందరికీ తెలుసు. వైఎస్సార్ మరణించడం, జగన్ కాంగ్రెస్ వీడి వైసీపీ పెట్టడం జరిగాయి. అప్పుడు జరిగిన కడప ఉపఎన్నికలో జగన్ దేశంలో ఎప్పుడు లేని విధంగా భారీ మెజారిటీతో గెలిచారు. 2014, 2019 ఎన్నికల్లో వైసీపీ తరుపున వైఎస్ అవినాష్ రెడ్డి గెలుస్తూ వస్తున్నారు. దీంతో ఇక్కడ టీడీపీ జెండాకు చోటు లేకుండా పోయింది. మళ్ళీ ఇక్కడ టీడీపీ జెండా ఎగరడం చాలా అంటే చాలా కష్టమని విశ్లేషకులు చెబుతున్నారు.


రాష్ట్రంలో టీడీపీ గాలి ఉన్నా సరే కడప పార్లమెంట్‌లో మాత్రం టీడీపీకి మాత్రం ఛాన్స్ రాదని చెబుతున్నారు. భవిష్యత్‌లో ఇక్కడ టీడీపీ జెండా కనబడటం కష్టమే అంటున్నారు. అలాగే కడప పార్లమెంట్ పరిధిలో ఉన్న ఏడు అసెంబ్లీ స్థానాల్లో కూడా టీడీపీకి భవిష్యత్ కనిపించడం లేదని తెలుస్తోంది.


కడప పార్లమెంట్ పరిధిలో బద్వేల్, కడప, ప్రోద్దటూరు, మైదుకూరు, జమ్మలమడుగు, పులివెందుల, కమలాపురం నియోజకవర్గాలు ఉన్నాయి. గత రెండు ఎన్నికల్లో ఈ ఏడు అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ గెలవ లేదు. ఈ నియోజకవర్గాలన్నీ వైసీపీకి కంచుకోటలుగా ఉన్నాయి. భవిష్యత్‌లో సైతం ఈ స్థానాల్లో టీడీపీ సత్తా చాటడం కష్టమే అని అంటున్నారు. రానున్న రోజుల్లో టీడీపీ బలపడితే ఒకటి, రెండు స్థానాల్లో సత్తా చాటగలదు గానీ, పూర్తి స్థాయిలో మాత్రం టీడీపీ గెలవలేదని చెప్పొచ్చు. మొత్తానికైతే కడప పార్లమెంట్‌పై టీడీపీ జెండా కనబడటం చాలా కష్టమే.




హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: వైసీపీ కంచుకోటలో టీడీపీకి ఛాన్స్ దొరుకుతుందా?

రేవంత్ ఆ పనిచేయకపోతే కాంగ్రెస్‌కు కష్టమేనా?

ఆ విషయంలో లోకేష్-పవన్‌ల మధ్య పోటీ ఉంటుందా?

బాబుకు బిగ్గెస్ట్ మైనస్ అదే...మేలుకోపోతే కష్టమే!

మద్యపాన నిషేధంలో జగన్ మరో అడుగు ముందుకేస్తారా?

కడప పార్లమెంట్.. ఈ పేరు చెప్పగానే వైఎస్సార్ కుటుంబమే గుర్తొస్తుంది. ఆ ఫ్యామిలీ ఏ పార్టీలో ఉంటే, అక్కడ ఆ పార్టీ సత్తా చాటుతుంది. వైఎస్సార్ కాంగ్రెస్‌లో ఉన్న సమయంలో కడప పార్లమెంట్‌లో టీడీపీ జెండా ఎగరలేదు. కేవలం ఒకే ఒకసారి అంటే 1984లో మాత్రమే కడపలో టీడీపీ గెలిచింది. అక్కడ నుంచి వైఎస్సార్ నాలుగుసార్లు కడప ఎంపీగా గెలిచారు. ఆ తర్వాత వైఎస్ వివేకానందరెడ్డి రెండుసార్లు గెలిచారు. జగన్ సైతం 2009లో కాంగ్రెస్ తరుపున కడప ఎంపీగా గెలిచారు.

తెలుగుదేశం పార్టీకి కష్టాలు పోవాలంటే చంద్రబాబు జనంలోకి రావాల్సిన అవసరం చాలా ఉందని చెప్పొచ్చు. ఆయన ఎంతసేపు ఇంటి దగ్గరే ఉంటూ, జూమ్ యాప్‌కే పరిమితం కావడం పెద్ద మైనస్ అవుతుందని సొంత పార్టీ కార్యకర్తలే భావిస్తున్నారు. అసలు ఓడిపోయిన దగ్గర నుంచి చంద్రబాబు పెద్దగా ప్రజల్లో ఉన్న సందర్భాలు లేవు. ఏదో మొదట్లో కొన్ని రోజులు ప్రజల్లో కనిపించారు.

గత ఎన్నికల ముందు మద్యం వల్ల అనేక కుటుంబాల పడుతున్న బాధని చూసిన జగన్ అధికారంలోకి రాగానే, దశలవారీగా మద్యపాన నిషేధం చేస్తానని హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. అక్కాచెల్లెళ్లకు తాను అండగా నిలబడతానని చెప్పారు. అయితే జగన్ చెప్పిన విధంగానే అధికారంలోకి రాగానే, మద్యపాన నిషేధం హామీపై దృష్టి పెట్టారు. అందులో భాగంగానే బెల్ట్ షాపులు మూయించేశారు. అలాగే మద్యం షాపులని నిర్వహించే బాధ్యత ప్రభుత్వమే తీసుకుంది. వైన్ షాపులని చాలా వరకు తగ్గించేసింది.

ఆ విషయంలో రికార్డ్ సృష్టించనున్న జగన్... ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - M N Amaleswara rao]]>