MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/satyadeave737852e6-3b93-4cd1-8408-b7783331d7da-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/satyadeave737852e6-3b93-4cd1-8408-b7783331d7da-415x250-IndiaHerald.jpgమన టాలీవుడ్ లో ఇటీవల ఎంతో మంది హీరోలు చాలా డెడికేటెడ్ గా పనిచేయడంతో పాటు, కమిట్మెంట్ లతో సినిమాలు చేస్తూ, ఫుల్ జోష్ లో ఉన్నారు. కష్టపడితే ఫలితం దక్కుతుంది అన్న రేంజ్ లో ప్రతి ఒక్కరూ కష్టాన్ని నమ్ముకుని, చేతుల నిండా సినిమాలతో బిజీ అయిపోతున్నారు. అలాంటి వారిలో సత్యదేవ్ కూడా ఒకరు. సూపర్ హిట్ సినిమాలలో చిన్న చిన్న పాత్రలలో నటించి, ప్రేక్షకుల దృష్టిలో పడ్డ సత్యదేవ్ ఇక "బ్లఫ్ మాస్టర్" సినిమా తో సినీ ఇండస్ట్రీలోకి హీరోగా తిరిగి అడుగుపెట్టాడు.SATYADEAVE{#}Vijayawada;Josh;koratala siva;Tollywood;bollywood;News;Hero;Cinemaసత్యదేవ్ నక్క తోక తొక్కాడా ? ఏంటి?సత్యదేవ్ నక్క తోక తొక్కాడా ? ఏంటి?SATYADEAVE{#}Vijayawada;Josh;koratala siva;Tollywood;bollywood;News;Hero;CinemaThu, 08 Jul 2021 15:00:00 GMTమన టాలీవుడ్ లో ఇటీవల ఎంతో మంది హీరోలు చాలా డెడికేటెడ్ గా పనిచేయడంతో పాటు, కమిట్మెంట్ లతో సినిమాలు చేస్తూ, ఫుల్ జోష్ లో ఉన్నారు. కష్టపడితే ఫలితం దక్కుతుంది అన్న రేంజ్ లో ప్రతి ఒక్కరూ కష్టాన్ని నమ్ముకుని, చేతుల నిండా సినిమాలతో బిజీ అయిపోతున్నారు. అలాంటి వారిలో సత్యదేవ్ కూడా ఒకరు. సూపర్ హిట్ సినిమాలలో చిన్న చిన్న పాత్రలలో నటించి, ప్రేక్షకుల దృష్టిలో పడ్డ సత్యదేవ్ ఇక  "బ్లఫ్ మాస్టర్" సినిమా తో సినీ ఇండస్ట్రీలోకి హీరోగా తిరిగి అడుగుపెట్టాడు..

ఇక తర్వాత సత్యదేవ్ హీరోగా "ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య " సినిమాలో  అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి, తన టాలెంట్ తో  ప్రేక్షకుల ప్రశంసలు అందుకోవడమే కాదు, విమర్శకుల ప్రశంసలు కూడా అందుకున్నారు. ఇక ఈ హీరో ప్రస్తుతం "గుర్తుందా శీతాకాలం ", "గాడ్సే " "తిమ్మరుసు ", వంటి సినిమాలలో హీరోగా నటిస్తూ, చాలా బిజీ అయిపోయాడు సత్యదేవ్.ఇక ప్రస్తుతం మన స్టార్ హీరోలు కూడా ఇన్ని సినిమాలలో బిజీ గా లేరనే చెప్పవచ్చు.

సత్యదేవ్ ప్రస్తుతం భారతదేశాన్ని, శ్రీలంకను కలపడానికి మధ్య వారథిగా  ఉన్న రామసేతు వారథి నేపథ్యంలో తెరకెక్కుతున్న "రామ్ సేతు" అనే బాలీవుడ్  మూవీలో సత్యదేవ్ ఒక ప్రత్యేక పాత్రను పోషించడానికి సిద్ధం అవుతున్నారు. ఇంత టాలెంటెడ్ అయిన  సత్యదేవ్ తన  పుట్టిన రోజు సందర్భంగా కొత్త దర్శకుడికి అవకాశం ఇచ్చాడు. ఇప్పటికే  వీవీ గోపాలకృష్ణ అనే కొత్త దర్శకుడితో  ఒక సినిమా తీయబోతున్నట్లు సమాచారం ఇచ్చాడు సత్యదేవ్..

మరోపక్క  కొరటాల శివ దర్శకత్వంలో అరుణాచల క్రియేషన్స్ బ్యానర్ నిర్మాణంలో విజయవాడ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతోన్న ఈ చిత్రం.. స్టూడెంట్ రాజకీయ  నేపథ్యంలో ఒక చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీ కి "భగవద్గీత సాక్షిగా "అనే టైటిల్ ను కూడా పెట్టాలని చిత్ర బృందం ఆలోచనలో ఉంది.. ఇక అలా వరస సినిమాలతో స్టార్ హీరోల కంటే ఎక్కువగా బిజీ అయిపోయారు సత్యదేవ్. ఇక టాలీవుడ్ లోనే కాదు బాలీవుడ్ లో కూడా అడుగు పెట్టేశాడు.





డిసప్పాయింట్ లో కుర్ర హీరోలు..!

డబ్బులు లేక మద్యలోనే ఆగిపోయిన సినిమాలు

తేలిపోతున్న బాలీవుడ్.. సౌతా.. మజాకా..!!

హరిహర వీరమల్లు' ఔట్.. 'అయ్యప్పనున్ కోషియం' రీమేక్ ఇన్..!!

చరణ్ 15.. శంకర్ కు మైండ్ బ్లాక్ అయ్యే రెమ్యునరేషన్..!

ఢిపరెంట్ యాంగిల్.. వర్కవుట్ అవుతుందా..?

సినిమా ఇండస్ట్రీకి షాక్ ఇచ్చిన "తిమ్మరుసు"...

బాలీవుడ్ ఇండస్ట్రీకి ధీటుగా ఎదిగిన సౌత్ ఫిలిం ఇండస్ట్రీ..?

దళపతి విజయ్ సినిమా చూపిస్తూ.. ఆపరేషన్ చేసిన వైద్యులు?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>