Moviesshamieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/allu-arjun-3dddadf8-4ace-4653-998c-d2e0f3e25653-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/allu-arjun-3dddadf8-4ace-4653-998c-d2e0f3e25653-415x250-IndiaHerald.jpgస్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ డైరక్షన్ లో పుష్ప సినిమా వస్తుంది. ఈ సినిమాలో పుష్ప రాజ్ పాత్రలో భారీ అంచనాలతో సినిమా వస్తుంది. ముందు ఒక సినిమాగా అనుకున్న ఈ మూవీ ఇప్పుడు రెండు పార్టులుగా ప్లాన్ చేస్తున్నారు. మొదటి పార్ట్ షూటింగ్ మరో 20 రోజుల షూటింగ్ తో పూర్తవుతుందని తెలుస్తుంది. పుష్ప పార్ట్ 1 తర్వాత కొద్దిపాటి గ్యాప్ ఇచ్చి పార్ట్ 2 షూటింగ్ చేయాలని చూస్తున్నారు.Allu-Arjun {#}Mythri Movie Makers;Venu Sreeram;dil raju;raj;Allu Arjun;sukumar;Cinemaఅల్లు అర్జున్ నిర్ణయంతో అప్సెట్ లో మైత్రి నిర్మాతలు..!అల్లు అర్జున్ నిర్ణయంతో అప్సెట్ లో మైత్రి నిర్మాతలు..!Allu-Arjun {#}Mythri Movie Makers;Venu Sreeram;dil raju;raj;Allu Arjun;sukumar;CinemaThu, 08 Jul 2021 16:00:00 GMTస్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ డైరక్షన్ లో పుష్ప సినిమా వస్తుంది. ఈ సినిమాలో పుష్ప రాజ్ పాత్రలో భారీ అంచనాలతో సినిమా వస్తుంది. ముందు ఒక సినిమాగా అనుకున్న ఈ మూవీ ఇప్పుడు రెండు పార్టులుగా ప్లాన్ చేస్తున్నారు. మొదటి పార్ట్ షూటింగ్ మరో 20 రోజుల షూటింగ్ తో పూర్తవుతుందని తెలుస్తుంది. పుష్ప పార్ట్ 1 తర్వాత కొద్దిపాటి గ్యాప్ ఇచ్చి పార్ట్ 2 షూటింగ్ చేయాలని చూస్తున్నారు.

అయితే ఈలోగా అల్లు అర్జున్ ఐకాన్ సినిమాను పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నారట. వేణు శ్రీరాం డైరక్షన్ లో దిల్ రాజు నిర్మాతగా ఐకాన్ సినిమా రానుంది. ఈ సినిమాలో అల్లు అర్జున్ అంధుడిగా నటిస్తాడని టాక్. కొన్నాళ్లుగా పెండింగ్ పడుతూ వస్తున్న ఈ సినిమాకు బన్నీ 3 నెలలు డేట్స్ ఇస్తున్నట్టు తెలుస్తుంది. ఈ మూడు నెలల్లో షూటింగ్ పూర్తి చేయాలని దర్శక నిర్మాతలకు కండీషన్ పెట్టాడట అల్లు అర్జున్. అందుకు సరే అని చెప్పారట. అయితే పుష్ప పార్ట్ 1 నుండి పార్ట్ 2 మధ్యలో మరో సినిమా చేయడం పట్ల నిర్మాతలు movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ అసంతృప్తిగా ఉన్నారట.

పుష్ప రెండు పార్టులను పూర్తి చేశాక మరో సినిమా చేస్తే బాగుంటుందని వారి ఆలోచన. మైత్రి వారికి షాక్ ఇస్తూ పుష్ప పార్ట్ 1 తర్వాత ఐకాన్ చేయాలని చూస్తున్నాడు అల్లు అర్జున్. మరి ఈ వార్తల్లో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియదు కాని పుష్ప మొదటి రెండు పార్టులు ఒక దాని వెంట వస్తేనే చూసేందుకు కూడా బాగుంటుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. బన్నీ డెశిషన్ మార్చుకుంటాడా లేక తన నిర్ణయం అదే అంటూ కొనసాగుతాడా అన్నది తెలియాల్సి ఉంది. పుష్ప, ఐకాన్ సినిమాల గురించి కథల డిస్కషన్స్ లో ఉన్నాడు అల్లు అర్జున్.





డిసప్పాయింట్ లో కుర్ర హీరోలు..!

డబ్బులు లేక మద్యలోనే ఆగిపోయిన సినిమాలు

తేలిపోతున్న బాలీవుడ్.. సౌతా.. మజాకా..!!

హరిహర వీరమల్లు' ఔట్.. 'అయ్యప్పనున్ కోషియం' రీమేక్ ఇన్..!!

చరణ్ 15.. శంకర్ కు మైండ్ బ్లాక్ అయ్యే రెమ్యునరేషన్..!

ఢిపరెంట్ యాంగిల్.. వర్కవుట్ అవుతుందా..?

సినిమా ఇండస్ట్రీకి షాక్ ఇచ్చిన "తిమ్మరుసు"...

దళపతి విజయ్ సినిమా చూపిస్తూ.. ఆపరేషన్ చేసిన వైద్యులు?

సీరియల్ హీరోయిన్ భర్త కూడా హీరో నే.. ఎవరో చూడండి



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>