BreakingChagantieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/ys-sharmila178795b5-b0a9-4a08-9e4b-efddabd3aa00-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/ys-sharmila178795b5-b0a9-4a08-9e4b-efddabd3aa00-415x250-IndiaHerald.jpgతెలంగాణలో వైయస్ షర్మిల పార్టీ ఆవిర్భావం లో భాగంగా కీలక అడుగు వేశారు. పార్టీ ఆవిర్భావ సభలో జండా తో పాటుగా పార్టీ పేరును కూడా ఆమె ఆవిష్కరించారు. భారీ ర్యాలీగా సభా స్థలానికి చేరుకున్న వైఎస్ షర్మిల తన తల్లితో కలిసి వేదిక పంచుకున్నారు. ఈ సందర్భంగా వైఎస్ విజయమ్మ మాట్లాడుతూ వైయస్ రాజశేఖర్ రెడ్డిలో ఉన్న గుణాలను అదేవిధంగా వైయస్ షర్మిల వైఎస్ జగన్ లో ఉన్న లక్షణాలను ప్రజలకు వివరించారు. పార్టీ జెండా ఆవిర్భావం సందర్భంగా... జై తెలంగాణ జై వైయస్సార్ జై తెలంగాణ అంటూ ఒక గీతంతో ఆమె పార్టీ జెండాను ఆవిష్కరించారు. అట్ys sharmila{#}vedhika;Y. S. Rajasekhara Reddy;Party;Telangana;Jagan;Sharmila;dr rajasekharవైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఆవిర్భావంవైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఆవిర్భావంys sharmila{#}vedhika;Y. S. Rajasekhara Reddy;Party;Telangana;Jagan;Sharmila;dr rajasekharThu, 08 Jul 2021 17:41:42 GMTతెలంగాణలో వైయస్ షర్మిల పార్టీ ఆవిర్భావం లో భాగంగా కీలక అడుగు వేశారు. పార్టీ ఆవిర్భావ సభలో జండా తో పాటుగా పార్టీ పేరును కూడా ఆమె ఆవిష్కరించారు. భారీ ర్యాలీగా సభా స్థలానికి చేరుకున్న వైఎస్ షర్మిల తన తల్లితో కలిసి వేదిక పంచుకున్నారు. ఈ సందర్భంగా వైఎస్ విజయమ్మ మాట్లాడుతూ వైయస్ రాజశేఖర్ రెడ్డిలో ఉన్న గుణాలను అదేవిధంగా వైయస్ షర్మిల వైఎస్ జగన్ లో ఉన్న లక్షణాలను ప్రజలకు వివరించారు. పార్టీ జెండా ఆవిర్భావం సందర్భంగా... జై తెలంగాణ జై వైయస్సార్ జై తెలంగాణ అంటూ ఒక గీతంతో ఆమె పార్టీ జెండాను ఆవిష్కరించారు. అట్టహాసంగా జరిగిన ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీకి సంబంధించిన కొంత మంది కీలక నేతలు హాజరయ్యారు. భారీ ర్యాలీగా జె ఆర్ సి కన్వెన్షన్ సెంటర్ కు వైఎస్ షర్మిల వచ్చారు. వైయస్ విజయమ్మ మాట్లాడుతూ వైఎస్ జగన్ లో ఉన్న లక్షణాలు ఈ విధంగా వైయస్ షర్మిల లో ఉన్న లక్షణాలను ప్రజలకు వివరించారు.




ష‌ర్మిల పార్టీతో మాకు సంబంధం లేదు: స‌జ్జ‌ల‌

షర్మిల పార్టీపై వైసీపీ స్టాండ్ ఇదే.. క్లారిటీ ?

ఈ విషయం జీవితంలో ఎవరూ ఊహించలేదు!

వైఎస్ఆర్ సంక్షేమ సంతకం ఎప్పటికీ రోల్ మోడల్!

మాటకు ప్రాణమిచ్చే వాళ్లు, మాట్లాడక పోతే ప్రాణం పోయిందనుకునే వాళ్ళు!

ఇది కచ్చితంగా దైవ నిర్ణయమే!

షర్మిల వల్లే బంగారు తెలంగాణ!

జగన్ వద్దన్నా షర్మిల పార్టీ పెట్టారు.. సజ్జల షాకింగ్ కామెంట్స్?

చంద్రబాబు.. అప్పుడేమైనా గాడిదలు కాసారా : జగన్



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>