Politicspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/jagan557adc19-d3d4-4456-b740-061740f653d0-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/jagan557adc19-d3d4-4456-b740-061740f653d0-415x250-IndiaHerald.jpgకరోనా వైరస్.. ఈ మహమ్మారి ఏ ముహూర్తాన భారత్ లోకి పాకిపోయిందో కానీ ఇప్పటికీ భారత్ ఈ మహమ్మారి ప్రభావం నుంచి కోలుకోవడం లేదు. కరోనా వైరస్ వెలుగులోకి వచ్చి అన్ని రంగాలను అతలాకుతలం చేసింది ముఖ్యంగా సినీ రంగం అయితే తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. సినిమా రంగం అంటే షూటింగులతో హీరోహీరోయిన్లు.. సినిమాలు చూస్తూ ప్రేక్షకులు ఎప్పుడూ బిజీ బిజీగా ఉండేవారు. ఇక థియేటర్ల వద్ద కోలాహలం ఏ రేంజిలో ఉండేదో మాటల్లో చెప్పలేము. భారీ సంఖ్యలో థియేటర్ల వద్దకు చేరుకుని ప్రేక్షకులు సందడి చేస్తూ ఉJagan{#}Audience;cinema theater;Jagan;Government;Cinema;Andhra Pradesh;India;Coronavirusజగన్ కీలక నిర్ణయం.. థియేటర్ల నిర్వాహకులకు షాక్?జగన్ కీలక నిర్ణయం.. థియేటర్ల నిర్వాహకులకు షాక్?Jagan{#}Audience;cinema theater;Jagan;Government;Cinema;Andhra Pradesh;India;CoronavirusWed, 07 Jul 2021 09:09:00 GMTకరోనా వైరస్.. ఈ మహమ్మారి ఏ ముహూర్తాన భారత్ లోకి పాకిపోయిందో కానీ ఇప్పటికీ భారత్ ఈ మహమ్మారి ప్రభావం నుంచి కోలుకోవడం లేదు. కరోనా వైరస్ వెలుగులోకి వచ్చి అన్ని రంగాలను అతలాకుతలం చేసింది ముఖ్యంగా సినీ రంగం అయితే తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. సినిమా రంగం అంటే షూటింగులతో హీరోహీరోయిన్లు..  సినిమాలు చూస్తూ ప్రేక్షకులు ఎప్పుడూ బిజీ బిజీగా ఉండేవారు.  ఇక థియేటర్ల వద్ద కోలాహలం ఏ రేంజిలో ఉండేదో మాటల్లో చెప్పలేము.  భారీ సంఖ్యలో థియేటర్ల వద్దకు చేరుకుని ప్రేక్షకులు సందడి చేస్తూ ఉంటారు.



 కానీ ఏం చేస్తాం..  సినీరంగం మొత్తం కరోనా వైరస్ కారణంగా మసకబారి నట్లు అయిపోయింది. అటు షూటింగులు సరిగ్గా జరగడం లేదు ఇక సినిమా థియేటర్ల నిర్వాహకుల పరిస్థితి అయితే ఆగమ్యగోచరంగా మారిపోయింది. థియేటర్ లు మూసి వేయలేక అటు పరిస్థితుల్లో మార్పు లేక థియేటర్ల యాజమాన్యాలు తలలు పట్టుకుంటున్నారు. అయితే ఇక పరిస్థితి సద్దుమణిగిన తరువాత థియేటర్ లు తెరుచుకుంటే ఇక కాస్త టికెట్ రేట్లు పెంచి నష్టాలను భర్తీ  చేసుకోవాలనే ఆలోచనలో ఉన్నాయి సినిమా థియేటర్ల యాజమాన్యాలు. అటు ప్రభుత్వాలు మాత్రం ఊహించని షాక్ ఇస్తున్నాయి. ఇక ఇటీవలే థియేటర్ యాజమాన్యాలకు జగన్ సర్కార్ కి ఊహించని షాక్ ఇచ్చింది.



 సినిమా టికెట్ ధర పై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి ప్రభుత్వ ఆదేశాల మేరకే సినిమా థియేటర్లలో వివిధ కేటగిరీల టిక్కెట్ ధరలను నిర్ణయించాలి అంటూ ఇటీవల థియేటర్ల యాజమాన్యాలను ఉత్తర్వులు జారీ చేసింది ఏపీ ప్రభుత్వం. ఈ మేరకు ఏపీ సినిమా నియంత్రణ చట్టం 1955 ప్రకారం జారీ చేసిన జీవోను సవరిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో అటు సినిమా హాళ్ల నిర్వాహకులకు అందరికీ కూడా ఊహించని షాక్ తగిలింది అని చెప్పాలి.  ఇప్పటికే సినిమాలు లేక నష్టాల్లో కూరుకు పోయారు థియేటర్ల యాజమాన్యాలు.  ఇక ఇప్పుడు పరిస్థితులు కాస్త సద్దుమణిగాక టికెట్ రేట్ పెంచి నష్టాలను పూడ్చుకోవాలి అనుకుంటుంటే ఇక ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులతో థియేటర్ల యజమానుల ఆశలపై నీళ్లు చల్లినట్లు అయ్యింది.



కరోనా తెచ్చిన కష్టం.. ఆకలి బాధతో వేశ్యగా తల్లీకూతుళ్లు?

మారిన మనిషి.. ఎన్నికల మూడ్ లోకి సీఎం జగన్..

బండ్ల గణేష్ కూతురు కోరిన కోర్కెలు విని షాక్ లో పవన్ అభిమానులు !

కరోనా మరణాల నియంత్రణలో టాప్ లో ఉన్న రాష్ట్రమిదే ?

ర‌ఘువీరా పొలిటిక‌ల్‌ రీ ఎంట్రీ... ఆ పార్టీ నుంచేనా ?

భారత ప్రయాణికులకు ఏపీ కబురు చెప్పిన మరో దేశం..?

గర్జించిన భారత ఆర్మీ.. టాప్ కమాండర్ మటాష్?

అందుకే దిలీప్ "ట్రాజెడీ కింగ్" అయ్యారు..!

కరోనా పోరుకు 1000 కోట్లు.. అజీమ్ ప్రేమ్ జి హ్యాట్సాఫ్?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>