MoneyDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/money/126/money-flip-kart2fe97d28-d467-4370-ad53-43b3353cfc0e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/money/126/money-flip-kart2fe97d28-d467-4370-ad53-43b3353cfc0e-415x250-IndiaHerald.jpgఏదైనా పెట్టుబడి పెట్టాలి అంటే కచ్చితంగా డబ్బు కావాల్సిందే. ఇక పెట్టుబడి పెట్టకుండా ఏ మాత్రం మనం సంపాదించలేము అన్న విషయం తెలిసిందే. కానీ చాలామంది పెట్టుబడి పెట్టకుండానే డబ్బులు సంపాదించాలి అని అనుకుంటూ ఉంటారు. మరి కొంతమందేమో ఇంట్లో ఉంటూనే డబ్బులు రావాలి అని అనుకుంటూ ఉంటారు. ఇప్పుడు సరికొత్తగా ఎటువంటి పెట్టుబడి లేకుండా నెలకు 30 వేల రూపాయల వరకు ఇంట్లో ఉంటూనే ఆదాయం పొందవచ్చు. అది ఎలానో ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం.. MONEY;FLIP KART{#}Soundarya;Smart phone;Flipkart;Manamమనీ : ఎటువంటి ఖర్చు లేకుండా నెలకు రూ.30 వేల ఆదాయం..మనీ : ఎటువంటి ఖర్చు లేకుండా నెలకు రూ.30 వేల ఆదాయం..MONEY;FLIP KART{#}Soundarya;Smart phone;Flipkart;ManamWed, 07 Jul 2021 11:00:05 GMT
ఏదైనా పెట్టుబడి పెట్టాలి అంటే కచ్చితంగా డబ్బు కావాల్సిందే. ఇక పెట్టుబడి పెట్టకుండా ఏ మాత్రం మనం సంపాదించలేము అన్న విషయం తెలిసిందే. కానీ చాలామంది పెట్టుబడి పెట్టకుండానే డబ్బులు సంపాదించాలి అని అనుకుంటూ ఉంటారు. మరి కొంతమందేమో ఇంట్లో ఉంటూనే డబ్బులు రావాలి అని అనుకుంటూ ఉంటారు. ఇప్పుడు సరికొత్తగా ఎటువంటి పెట్టుబడి లేకుండా నెలకు 30 వేల రూపాయల వరకు ఇంట్లో ఉంటూనే ఆదాయం పొందవచ్చు. అది ఎలానో ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం..

మీ దగ్గర కేవలం ఒక స్మార్ట్ ఫోన్ ఉంటే సరిపోతుంది. మీ దగ్గర కొంచెం టాలెంట్ ఉండి, ఎటువంటి పెట్టుబడి లేకుండా డబ్బులు ఆర్జించవచ్చు. దిగ్గజ ఈ - కామర్స్ సంస్థ  ఫ్లిప్ కార్ట్ ఏర్పాటు చేసిన Shopsy ఫ్లాట్ ఫామ్ ద్వారా ఇది సాధ్యం అవుతుంది. మీరు ఎటువంటి డబ్బులు చెల్లించకుండా డబ్బులు సంపాదించండి అంటూ ఈ కామర్స్ ఫ్లాట్ఫామ్ అందరికీ పిలుపునిస్తోంది. ముఖ్యంగా ఫ్లిప్కార్ట్ లో లభించే అన్ని ప్రొడక్ట్స్ ఈ Shopsy ఫ్లాట్ ఫాం లో కనిపిస్తాయి.

ఫ్లిప్కార్ట్ ప్లాట్ ఫాం పై కనిపించే ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్, దుస్తులు, సౌందర్య పరికరాలు, నిత్యావసర సరుకులు, మొబైల్ ఫోన్స్, షూస్ ఇలా అన్ని రకాలు Shopsy  ఫ్లాట్ ఫామ్ లో కనిపిస్తాయి. ఇలా ఏకంగా 15 కోట్ల ప్రొడక్టులను అమ్మవచ్చు. ఇక ఈ ప్రొడక్ట్ లను Shopsy  ఫ్లాట్ ఫామ్ ద్వారా మీ సన్నిహితులకు ,బంధుమిత్రులకు కు షేర్ చేసి వారు కొనుగోలు చేస్తే వాటి ద్వారా మీకు కమిషన్ పొందే అవకాశం ఉంటుంది.

ముఖ్యంగా సిటీ లను మాత్రమే గుర్తులో పెట్టుకోకుండా, పల్లె ప్రాంతాలలో కూడా గుర్తు పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది ఈ కామర్స్ ఫ్లిప్కార్ట్ సంస్థ. 2023 వ సంవత్సరం నాటికి 2.5 కోట్ల ఆన్‌లైన్ ఆంట్రప్రెన్యూర్లను తమ Shopsy  ఫ్లాట్ ఫామ్ లో చేర్చుకోవాలని భావిస్తోంది.Shopsy  ఫ్లాట్ ఫామ్ ను మీ మొబైల్ నెంబర్ ద్వారా రిజిస్టర్ చేసుకొని, ఇందులో ఉండే వస్తువులను మీ స్నేహితులకు , బంధువులకు రెకమెండ్  చేసి , వారు ఆర్డర్ చేయడం వల్ల మీకు కమీషన్ వస్తుంది.





దారుణం :పదేళ్ల కూతురును రోకలి బండతో కొట్టి చంపిన కన్న తల్లి..?

దిగ్గజ ఈ - కామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్ ఏర్పాటు చేసిన Shopsy ఫ్లాట్ ఫామ్ ద్వారా ఫ్లిప్కార్ట్ లో లభించే అన్ని ప్రొడక్ట్స్ ఈ Shopsy ఫ్లాట్ ఫాం లో కనిపిస్తాయి.ఇందులో ఉండే వస్తువులను మీ స్నేహితులకు , బంధువులకు రెకమెండ్ చేసి , వారు ఆర్డర్ చేయడం వల్ల మీకు కమీషన్ వస్తుంది.

రైతుల కోసం వెదర్‌మ్యాన్‌గా మారిన ఇంజనీర్..!

పేటీఎం సరికొత్త ఆఫర్.. చేతి ఖర్చులకు డబ్బులు?

ఫోన్ నెంబర్ ఇవ్వలేదని యువకుడు ఆత్మహత్యాయత్నం..!

శంకర్, రామ్ చరణ్ ల సినిమా పట్టాలెక్కడానికి కారణం అతనే!!

కరోనా తెచ్చిన కష్టం.. ఆకలి బాధతో వేశ్యగా తల్లీకూతుళ్లు?

ఈ టీతో అనారోగ్య సమస్యలన్నీ దూరం...

ఆరోగ్యశ్రీ ఉంటే చాలు.. ఏపీలో ప్రతి కుటుంబానికి 50 వేలు.. కానీ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>