CookingSuma Kallamadieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/cooking/81/india-heralad-cooking-9b6988dc-7d5e-4b7c-a54e-13df6c1137dd-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/cooking/81/india-heralad-cooking-9b6988dc-7d5e-4b7c-a54e-13df6c1137dd-415x250-IndiaHerald.jpgప్రతి రోజు కూర వండాలంటే కొంచెం కష్టమైన పనే అని చెప్పాలి. ఎందుకంటే ఒక్కోసారి కూర వండలేని పరిస్థితులు కూడా ఎదురుకావచ్చు. అలాంటప్పుడు ఏ పచ్చడితోనే ఈరోజు తినేస్తా పోలా అనుకునే వారు కూడా ఉంటారు. మరి అలాంటప్పుడు ఆ పచ్చడిలో నాన్ వెజ్ ముక్క తగిలితే అసలు కూరతో సంబంధం లేకుండా ప్రతి రోజు పచ్చడి వేసుకునే తింటారు. మరి పచ్చడిలో నాన్ వెజ్ ముక్క ఏంటి అని ఆలోచిస్తున్నారా.ఈ పాటికి మీకు అర్ధం అయ్యే ఉండాలే..మేము చెప్పబోయేది చికెన్ పచ్చడి గురించి అని. చాలా మందికి చికెన్ పచ్చడి ఎలా తయారుచేయాలో తెలియదు. అలాంటి వారికోindia-heralad-cooking {#}Rasam;Chicken;Ginger;Turmeric;oil;Gas Stove;Red chilly powder;Masala;Indiaపచ్చడి అంటే ఇదే కాబోలు..!పచ్చడి అంటే ఇదే కాబోలు..!india-heralad-cooking {#}Rasam;Chicken;Ginger;Turmeric;oil;Gas Stove;Red chilly powder;Masala;IndiaWed, 07 Jul 2021 12:00:00 GMTప్రతి రోజు కూర వండాలంటే కొంచెం కష్టమైన పనే అని చెప్పాలి. ఎందుకంటే ఒక్కోసారి కూర వండలేని పరిస్థితులు కూడా ఎదురుకావచ్చు. అలాంటప్పుడు ఏ పచ్చడితోనే ఈరోజు తినేస్తా పోలా అనుకునే వారు కూడా ఉంటారు. మరి అలాంటప్పుడు ఆ పచ్చడిలో నాన్ వెజ్ ముక్క తగిలితే అసలు కూరతో సంబంధం లేకుండా ప్రతి రోజు పచ్చడి వేసుకునే తింటారు. మరి పచ్చడిలో నాన్ వెజ్ ముక్క ఏంటి అని ఆలోచిస్తున్నారా.ఈ పాటికి మీకు అర్ధం అయ్యే ఉండాలే..మేము చెప్పబోయేది  చికెన్ పచ్చడి గురించి అని. చాలా మందికి చికెన్ పచ్చడి ఎలా తయారుచేయాలో తెలియదు. అలాంటి వారికోసం ఇండియా హెరాల్డ్ వారు చికెన్ పచ్చడి ఎలా చేయాలో మీకు వివరించబోతున్నారు. మేము చెప్పే విధంగా మీరు చికెన్ పచ్చడి చేస్తే చాలా బాగుంటుంది.
 
కావాల్సిన పదార్ధాలు :

1/2 కిలో  చికెన్

400 ml నూనె

5 tbsp అల్లం వెల్లులి పేస్ట్ సరిపడా

50 gm ఉప్పు

50 gm పచ్చళ్ల కారం

1 tsp మెంతి పొడి

3 tbsp నిమ్మరసం

1 tsp పసుపు

1 tsp గరం మసాలా పొడి

తయారీ విధానం:

ముందుగా చికెన్ ను శుభ్రంగా నీటితో కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొండి. తరువాత స్టవ్ ఆన్ చేసి ఒక బాండీ పెట్టి అందులో చికెన్ ముక్కలు, ఉప్పు, పసుపు వేసి నీరు మొత్తం ఇగిరిపోయే దాకా మీడియం ఫ్లేమ్ వేపండి. ముక్కలో నీరు పోయాక ఒక గిన్నెలోకి తీసుకోండి. తరువాత అదే బాండీలో నూనె వేడి చేసి అందులో ఉడికించుకున్న చికెన్ వేసి ఎర్రగా అయ్యేదాక వేపుకున్న తరువాత ముక్కల్ని తీసి పక్కన పెట్టండి. ఇప్పుడు మిగిలిన నూనెలో అల్లం వెల్లులి పేస్ట్  వేసి పచ్చి వాసన పోయేదాక వేపుకోవాలి.తరువాత అందులో మెంతి పొడి, ఉప్పు, కారం, గరం మసాలా, వేపిన చికెన్ ముక్కలు వేసి వెంటనే స్టవ్ ఆపేయండి. కారం వేసాక ఎక్కువ సేపు పొయ్యి మీద ఉంచకండి. కారం మాడిపోతుంది.అన్నీ పదార్ధాలు చల్లారిన తరువాత  నూనె పైకి తేలుతుంది అప్పుడు నిమ్మ రసం కలిపి సీసాలో పెట్టండి. అంతే టేస్టీ టేస్టీ చికెన్ పచ్చడి రెడీ అయినట్లే. !



చికెన్‌ ధరలు సామాన్యులకు అందుబాటులో లేనంతగా పెరిగిపోయింది. దేశంలో కరోనా విజృంభణ నేపథ్యంలో పౌష్టికాహారాన్ని తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు. దాంతో చాలా మంది చికెన్‌ తినేందుకు ఆసక్తి చూపుతున్న నేపథ్యంలో దీని ధర అమాంతం పెరిగిపోయాయి.

'పుష్ప' రిలీజ్ డేట్ ఖరారు .... తగ్గేదేలే .... ??

ఎంఎస్‌ ధోని సాధించిన రికార్డ్స్ ఇవే..!!

జార్ఖండ్ డైనమైట్ కృషికి దాసోహమన్న అవార్డులివే ?

అసాధ్యమైన రికార్డులు సృష్టించిన దిలీప్ కుమార్..?

ఇండియన్ ఆర్మీ రహస్యాలు పాక్ చేతికి.. ఆ ఇద్దరు అరెస్టు?

భారత్ కి ఈ ఘనత అందించిన ఏకైక కెప్టెన్ ధోనీ!!

టీమిండియాకు సెకండ్ డోస్... ఎప్పుడంటే?

శంకర్, రామ్ చరణ్ ల సినిమా పట్టాలెక్కడానికి కారణం అతనే!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>