MoviesN.ANJIeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sanajana-f56d6b2e-dcc2-4b00-a2ba-096f22e15935-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sanajana-f56d6b2e-dcc2-4b00-a2ba-096f22e15935-415x250-IndiaHerald.jpgఇండస్ట్రీలో చాలా మంది హీరోయిన్స్ కాంట్ర‌వ‌ర్సీలకు గురవుతూనే ఉంటారు. ఇక డ్ర‌గ్స్ కేసులో సంచలనంగా మరీనా నటి సంజ‌న గ‌ల్రానీ. ఆమె చాలా తక్కువ సినిమాలో నటించారు. కానీ సంజ‌నపై ఇండస్ట్రీలో కాంట్ర‌వ‌ర్సీలు ఎక్కువ‌గానే ఉన్నాయి. ఇక శాండ‌ల్ వుడ్ డ్ర‌గ్స్ ఇష్యూలో సంజ‌న పేరు ఎలా ? మార్మోగిందే అందరికి తెలిసిన విషయమే.sanajana {#}Santosham;prema;Love;Heroine;marriage;Cinemaఆ హీరోయిన్ మెడపై ఉన్న పేరు ఎవరిది..??ఆ హీరోయిన్ మెడపై ఉన్న పేరు ఎవరిది..??sanajana {#}Santosham;prema;Love;Heroine;marriage;CinemaWed, 07 Jul 2021 08:13:00 GMTఇండస్ట్రీలో చాలా మంది హీరోయిన్స్ కాంట్ర‌వ‌ర్సీలకు గురవుతూనే ఉంటారు. ఇక డ్ర‌గ్స్ కేసులో సంచలనంగా మరీనా నటి సంజ‌న గ‌ల్రానీ. ఆమె చాలా తక్కువ సినిమాలో నటించారు. కానీ సంజ‌నపై ఇండస్ట్రీలో కాంట్ర‌వ‌ర్సీలు ఎక్కువ‌గానే ఉన్నాయి. ఇక శాండ‌ల్ వుడ్ డ్ర‌గ్స్ ఇష్యూలో సంజ‌న పేరు ఎలా ? మార్మోగిందే అందరికి తెలిసిన విషయమే. సంజ‌న చివరికి జైలులో కూడా ఉండి వచ్చారు.

సంజ‌న గ‌ల్రానీ తెలుగులో కూడా అడ‌పా ద‌డ‌పా సినిమాలు చేశారు. అయితే ఇక్కడ ఆమెకు అంతగా గుర్తింపు రాలేదు. ఇక సంజ‌న బెంగ‌ళూరుకు చెందిన డాక్ట‌ర్ అజీన్‌ను పెళ్లి చేసుకున్న సంగతి అందరికి తెలిసిందే. ఆమె అజీజ్ ను సీక్రెట్‌గా పెళ్లి చేసుకుంది. కానీ.. సంజ‌న గ‌ల్రానీ త‌న భ‌ర్త అంటే త‌న‌కు ఎంతో ఇష్ట‌మ‌ని చెబుతూ ఉంటుంది.

అంతేకాదు..15 ఏళ్లుగా అజీజ్ తో తన ప్రయాణం సాగుతోందన్న ఆమె కెరీర్ స్టార్టింగ్ నుంచే అత‌డితో ప‌రిచ‌యం, ప్రేమ ఉంద‌న్న విష‌యాన్ని వెల్లడించింది. ఇక త‌న సోష‌ల్ మీడియాలో అజీజ్‌ను కీర్తించేసింది. అయితే త‌న‌పై ఎన్నో పుకార్లు వ‌చ్చాయ‌ని.. సోద‌రుడి వ‌రుస‌య్యే వ్య‌క్తితో పాటు ఓ క్రికెట‌ర్‌, ఓ రాజ‌కీయ నేత‌, ఓ సినిమా స్టార్‌తో కూడా ఎఫైర్లు ఉన్నాయ‌ని రాసేశార‌ని అన్నారు. అంతేకాక.. ఎన్ని పుకార్లు వ‌చ్చినా నిజ‌మైన ప్రేమ ఎప్ప‌ట‌కి నిల‌బ‌డుతుంద‌ని సంజ‌న చెప్పుకొచ్చింది. ఇక ఈ ప్రేమ త‌న‌కు అజీజ్ రూపంలో దొరికింద‌ని కూడా ఆమె సంతోషం వ్య‌క్త పరిచింది.

ఈ తరుణంలోనే అజీజ్ పేరును ఆమె మెడ వెన‌క భాగంలో ప‌చ్చ‌బ‌ట్టు వేయించుకుంది. ఇక ఈ ఫొటో కూడా ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసింది. అయితే 15 ఏళ్ల ప‌రిచ‌యంలో అజీజ్ ఓ మార్గ‌ద‌ర్శి, ల‌వ‌ర్‌, భ‌ర్త‌గా ఎప్పుడూ త‌న వెంటే క‌ష్ట‌సుఖాల్లో ఉన్నాడ‌ని చెప్పారు. అయితే సంజ‌న గ‌ల్రానీ సోద‌రి నిఖ్కీ గ‌ల్రానీ సైతం సినిమాల్లో మెరిసిన సంగ‌తి అందరికి తెలిసిన విదితమే.



ఆరెంజ్ సినిమా ఫ్లాప్ అవ్వడానికి కారణం ఏంటో తెలుసా..?

బాలీవుడ్ లో ఎప్పుడూ ఆ గొడవలేనా..?

ఆ సీఎంని టార్గెట్ చేస్తూ దాస‌రి తీసిన సినిమా ఇదే..!!

స్మరణ: డాక్టర్ అయి యాక్టర్ అయిన ప్రభాకర్ రెడ్డి..

మహేశ్ బాబు సరసన ఆమె ఫిక్స్ అయినట్టేనా..?

టీవీ: ప్రదీప్ పై తనకున్న ప్రేమను చెప్పిన శ్రీముఖి..

సుధీర్ బాబు సినిమాకు సూపర్ బిజినెస్..!

మహేష్ కోసం మాంత్రికుడి స్పెషల్ కేర్ .... ??

చరణ్ మూవీ కి చిరు టైటిల్ ... వింటే మైండ్ బ్లాకే .... ??



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>