MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/heroines-magin-cover-f60da09d-370a-46bc-a0e3-1c7364533800-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/heroines-magin-cover-f60da09d-370a-46bc-a0e3-1c7364533800-415x250-IndiaHerald.jpg మ్యాగజైన్ కవర్ పేజీలపై ఎంతోమంది స్టార్ హీరోయిన్లు ఫోజులు ఇవ్వడం గత కొన్ని దశాబ్దాలుగా జరుగుతూనే వస్తోంది. 1950 నుంచి 1960 వరకూ మధ్య సంవత్సరాలలో కొంతమంది స్టార్ హీరోయిన్లు ఈ మ్యాగజైన్ కవర్ పేజీలపై ఫోజులిచ్చారు. అయితే అప్పట్లో పెద్దగా పాపులారిటీని పొందలేదు. కానీ 1990 వచ్చేసరికి స్టార్ హీరోయిన్లు ఈ మ్యాగజైన్ కవర్ పేజీలపై తమదైన స్టైల్లో అదిరిపోయే ఫోజులు ఇచ్చారు. ఆ తర్వాత ఈ మ్యాగజైన్ లు కూడా బాగా పాపులారిటీని అందుకున్నాయి. అయితే ఆనాటి వింటేజ్ కవర్ పేజీ లను ఇప్పుడు ఒకసారి మనం కూడా చూద్దాం..HEROINES MAGIN COVER {#}BEAUTY;Sridevi Kapoor;jayaprada;ramya krishnan;tara;Soundarya;Posters;Manam;Heroine90ల్లో కవర్ పేజ్ పై మెరిసిన మన తారలు..90ల్లో కవర్ పేజ్ పై మెరిసిన మన తారలు..HEROINES MAGIN COVER {#}BEAUTY;Sridevi Kapoor;jayaprada;ramya krishnan;tara;Soundarya;Posters;Manam;HeroineWed, 07 Jul 2021 16:00:00 GMTమ్యాగజైన్ కవర్ పేజీలపై ఎంతోమంది స్టార్ హీరోయిన్లు ఫోజులు ఇవ్వడం గత కొన్ని దశాబ్దాలుగా జరుగుతూనే వస్తోంది. 1950 నుంచి 1960 వరకూ మధ్య సంవత్సరాలలో కొంతమంది స్టార్ హీరోయిన్లు ఈ మ్యాగజైన్ కవర్ పేజీలపై ఫోజులిచ్చారు. అయితే అప్పట్లో పెద్దగా పాపులారిటీని పొందలేదు. కానీ  1990 వచ్చేసరికి స్టార్ హీరోయిన్లు ఈ మ్యాగజైన్ కవర్ పేజీలపై  తమదైన స్టైల్లో అదిరిపోయే ఫోజులు ఇచ్చారు. ఆ తర్వాత ఈ మ్యాగజైన్ లు కూడా బాగా పాపులారిటీని అందుకున్నాయి. అయితే ఆనాటి వింటేజ్ కవర్ పేజీ లను ఇప్పుడు ఒకసారి మనం కూడా చూద్దాం..


1. రమ్యకృష్ణ:నాటి కాలంలో స్టార్ హీరోయిన్ గా కొనసాగిన రమ్యకృష్ణ అప్పట్లోనే మ్యాగజైన్ కవర్ పేజిపై తనదైన స్టైల్లో ఫోజులిచ్చింది. ప్రస్తుతం ఈమె సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి గుర్తింపు పొందుతోంది.

2. శ్రీదేవి:
అందాల తార అతిలోక సుందరి అయిన శ్రీదేవి కూడా అప్పట్లో మ్యాగజైన్ కవర్ పేజీపై ఫోజిచ్చింది. తనదైన స్టైల్ లో అందరినీ ఆకట్టుకుంది.

3. ఐశ్వర్యరాయ్:
షో టైమ్ మ్యాగజైన్ లో  ప్రపంచ సుందరి ఐశ్వర్యరాయ్ కూడా 1996 సంవత్సరంలో మ్యాగజైన్ కవర్ పేజీపై ఫోజిచ్చింది.

4. షారుక్ ఖాన్, ఐశ్వర్యారాయ్:2003లో షారుక్ ఖాన్ , ఐశ్వర్యారాయ్ ఫిలింఫేర్ అవార్డులను అందుకున్న వీరిద్దరి ఫోటోలను మ్యాగజైన్ కవర్ పేజ్ పై ముద్రించారు.

5. మనీషా కొయిరాలా: 1995లో ఒక చిత్రానికి సంబంధించిన ఈమె పోస్టర్ ను మ్యాగజైన్ కవర్ పేజీపై ముద్రించడం జరిగింది.

6. టబు:టబు 1997 సంవత్సరంలో ఫిలింఫేర్ మ్యాగజైన్ కవర్ పేజీపై ఆమె చిత్రాన్ని ముద్రించడం జరిగింది.

7. మాధురి దీక్షిత్:1991లో ఫిలింఫేర్ మ్యాగజైన్ కవర్ పేజీపై మాధురిదీక్షిత్ చిత్రాన్ని ముద్రించారు.

8. జయప్రద:అలనాటి నటి స్టార్ హీరోయిన్ అయిన జయప్రద కూడా ఫిలింఫేర్ మ్యాగజైన్ కవర్ పేజీపై మెరిసింది.

9. సౌందర్య:కన్నడ బ్యూటీ అయినప్పటికీ, తెలుగులో మంచి ఆదరణ పొందిన సౌందర్య కూడా 1996లో వచ్చిన స్టార్ డస్ట్ మ్యాగజైన్ కవర్ పేజీపై మెరిసింది.





ఒక హీరోయిన్ కోసం పొడవాటి జుట్టు కత్తిరించుకున్న మహేంద్ర సింగ్ ధోని

కెరీర్లో ఇప్పటివరకు ఆ స్టార్ హీరోతో సినిమా చేయని 'ఆమని'.. ఎందుకంటే..?

పుష్ప వర్సెస్ కెజిఎఫ్ 2..!

ఐశ్వర్య రాయ్ ఈ హాలీవుడ్ సినిమా చేసుంటే వేరేలా ఉండేది!!

సమీరా రెడ్డి కి కన్యాదానం చేసింది ఎవరో తెలిస్తే షాక్ అవుతారు..?

జెలియాకు తన భర్త రితేష్ మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా.. ?

శంకర్ రోబో సినిమాలో విలన్ పాత్రలో ముందుగా అనుకున్న హీరో..

ఆ హీరోలాంటి మొగుడు కావాలంటున్న హాట్ యాంక‌ర్.. !

పెళ్లి కి ముందు ధోని ఇంతమందితో డేట్ చేశాడా?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>