Crimepraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/fraud-9c43a617-90e8-443a-9e3a-63727cfb96ff-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/fraud-9c43a617-90e8-443a-9e3a-63727cfb96ff-415x250-IndiaHerald.jpgనేటి రోజుల్లో ప్రేమ అనేది నయవంచనకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోతుంది.ఒకప్పుడైతే ఇక అమ్మాయి మనసు నచ్చి పెళ్లి చేసుకోవాలి అనుకుంటే ప్రేమించే వారు. కానీ ఇప్పుడు మాత్రం అవసరాల కోసం ప్రేమిస్తున్నారు. అంతే కాదు ఎంతో మంది కామాంధులు ప్రేమ అనే ముసుగులో దారుణాలకు పాల్పడుతున్నారు. నమ్మించి గొంతు కోస్తున్నారు. దీంతో ఎంతో మంది యువతులు జీవితాలు రోడ్డు పాలు అవుతున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ఇలా ప్రేమ ముసుగులో జరుగుతున్న దారుణాల తో ఎంతో మంది యువతులు మోసపోతున్నారు. మంచి వాళ్ళ లాగా మాటలు కలిపి ప్రేమిస్తున్నానంFraud {#}East;Girl;Joseph Vijay;police;District;prema;Love;marriageప్రేమ అంటు వెంటపడ్డ యువకుడు.. చివరికి ఏం చేసాడంటే?ప్రేమ అంటు వెంటపడ్డ యువకుడు.. చివరికి ఏం చేసాడంటే?Fraud {#}East;Girl;Joseph Vijay;police;District;prema;Love;marriageWed, 07 Jul 2021 08:57:00 GMTనేటి రోజుల్లో ప్రేమ అనేది నయవంచనకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోతుంది.ఒకప్పుడైతే ఇక అమ్మాయి మనసు నచ్చి పెళ్లి చేసుకోవాలి అనుకుంటే ప్రేమించే వారు. కానీ ఇప్పుడు మాత్రం అవసరాల కోసం ప్రేమిస్తున్నారు. అంతే కాదు ఎంతో మంది కామాంధులు  ప్రేమ అనే ముసుగులో దారుణాలకు పాల్పడుతున్నారు. నమ్మించి గొంతు కోస్తున్నారు. దీంతో ఎంతో మంది యువతులు జీవితాలు రోడ్డు పాలు అవుతున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి.  ఇలా ప్రేమ ముసుగులో జరుగుతున్న దారుణాల తో  ఎంతో మంది యువతులు మోసపోతున్నారు. మంచి వాళ్ళ లాగా మాటలు కలిపి ప్రేమిస్తున్నానంటూ వెంటపడి నమ్మిస్తున్నారు మోసగాళ్ళు.



 పెళ్లి చేసుకుందాం అంటూ నమ్మకాన్ని కలిగించి ఎన్నో ఆశలు రేకెత్తించి చివరికి శారీరక వాంఛలు తీసుకుని నడిరోడ్డు పై వదిలేస్తున్నారు. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది. ఎంతో సాఫీగా సాగిపోతున్న ఆ యువతి జీవితంలో కి యువకుడు ప్రేమ పేరుతో ఎంట్రీ ఇచ్చాడు. ఇక ఆ తర్వాత పెళ్లి అంటూ నమ్మించి శారీరక వాంఛలు తీర్చుకోవడం మొదలు పెట్టాడు. ఇక కొన్నాళ్ళకు ఆ యువతీపై ఇంట్రెస్ట్  పోవడంతో ముఖం చాటేస్తూ తిరగడం మొదలుపెట్టాడు.  ప్రియుడి తీరుతో బాలిక అనుమాన పడింది.



 ఈ క్రమంలోనే మోసపోయానని గ్రహించి ఇక పోలీసులను ఆశ్రయించింది. తూర్పు గోదావరి జిల్లా గుమ్మల్ల దొడ్డిలో ఈ ఘటన చోటు చేసుకుంది  గ్రామానికి చెందిన విజయ్ కుమార్ అదే  గ్రామానికి చెందిన 17 ఏళ్ల బాలికను ప్రేమిస్తున్నాను అని వెంట పడి నమ్మించి కొంతకాలం పాటు లైంగిక సంబంధాలు కొనసాగించాడు. ఇక ఆ తర్వాత శారీరక వాంఛలు తీర్చుకుని ముఖం చాటేశాడు. దీంతో మోసపోయానని గ్రహించి యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇక బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విజయకుమార్ ని అరెస్టు చేసి విచారిస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా హాట్ టాపిక్ గా మారిపోయింది.



రెండో పెళ్లి చేసుకుంటే ఈ హక్కు పోయినట్టేనా..?

గర్జించిన భారత ఆర్మీ.. టాప్ కమాండర్ మటాష్?

ఆ హీరోయిన్ మెడపై ఉన్న పేరు ఎవరిది..??

బాబాయ్ చివ‌రి కోరిక జ‌గ‌న్ నెర‌వేర్చేనా ?

బిగ్ బ్రేకింగ్ : ఏపీలో నెత్తురోడిన రోడ్లు.. ముగ్గురు మృతి

వైరల్: 20 ఏళ్లకే 12 వరల్డ్ రికార్డులు పొందిన తెలుగు తేజం..

టీవీ: ప్రదీప్ పై తనకున్న ప్రేమను చెప్పిన శ్రీముఖి..

సుధీర్ బాబు సినిమాకు సూపర్ బిజినెస్..!

మర్మాంగంపై పాముకాటుకి గురైన వ్యక్తి...



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>