Politicspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/army2fddf4f5-d68f-4db8-89f4-da6e0ca64017-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/army2fddf4f5-d68f-4db8-89f4-da6e0ca64017-415x250-IndiaHerald.jpgఎన్నో రోజుల నుంచి భారత సైనికులు అందరూ ఎంతో క్లిష్ట పరిస్థితుల్లోనే దేశానికి రక్షణ కల్పిస్తున్నారు ముఖ్యంగా సరిహద్దుల్లో కనీస మౌలిక వస్తువులు లేకపోయినప్పటికీ దేశం కోసం ప్రాణాలు అర్పించడానికి ఎంత కష్టం ఎదురైనా పహారా కాస్తున్నారు 70 ఏళ్ల భారతంలో ఇప్పటికీ కూడా సరిహద్దుల్లో సరైన మౌలిక వసతులు లేవు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. భారత సరిహద్దుల్లో ఉన్న మిగతా దేశాలన్నీ కూడా ఇక తమ సైనికుల కోసం ఎన్నో మౌలిక వసతులు కల్పిస్తే 70 ఏళ్ల స్వతంత్ర భారతంలో పాలకులు కూడా సైన్యానికి అనుకూలంగా పరిస్థితులు కల్పించేందArmy{#}Mini;Pakistan;central government;Indiaపాక్ సరిహద్దు మొత్తం సిద్ధం.. మోడీ భలే వ్యూహం?పాక్ సరిహద్దు మొత్తం సిద్ధం.. మోడీ భలే వ్యూహం?Army{#}Mini;Pakistan;central government;IndiaWed, 07 Jul 2021 19:10:00 GMTఎన్నో రోజుల నుంచి భారత సైనికులు అందరూ ఎంతో క్లిష్ట పరిస్థితుల్లోనే దేశానికి రక్షణ కల్పిస్తున్నారు  ముఖ్యంగా సరిహద్దుల్లో కనీస మౌలిక వస్తువులు లేకపోయినప్పటికీ దేశం కోసం ప్రాణాలు అర్పించడానికి ఎంత కష్టం ఎదురైనా పహారా కాస్తున్నారు  70 ఏళ్ల భారతంలో ఇప్పటికీ కూడా సరిహద్దుల్లో సరైన మౌలిక వసతులు లేవు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. భారత సరిహద్దుల్లో ఉన్న మిగతా దేశాలన్నీ కూడా ఇక తమ సైనికుల కోసం ఎన్నో మౌలిక వసతులు కల్పిస్తే 70 ఏళ్ల స్వతంత్ర భారతంలో పాలకులు కూడా సైన్యానికి  అనుకూలంగా పరిస్థితులు కల్పించేందుకు మొగ్గు చూపలేదు.



 కానీ కేంద్రంలో మోడీ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఆర్థిక బడ్జెట్ లో కూడా రక్షణ రంగానికి పెద్దపీట వేస్తూ వస్తోంది. ఈ క్రమంలోనే అధునాతన ఆయుధాలు కొనుగోలు చేస్తోంది. అదే సమయంలో ఇక ఆయుధాలను తయారు చేసి ఆయుధ విక్రయాలను కూడా ప్రారంభించింది. ఇలాంటి సమయంలోనే సరిహద్దుల్లో శరవేగంగా సైనికులు అందరికీ మౌలిక వసతులు కల్పించేందుకు సిద్ధమైంది. ముఖ్యంగా ఒకచోట నుంచి మరొక చోటుకు వెళ్లడానికి రోడ్లు వంతెనలు లాంటివి ఇప్పటివరకు భారత సైనికులు నోచుకోలేదు. ఇప్పుడు మాత్రం ఇలాంటి మౌలిక వసతులను భారత సరిహద్దుల్లో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది.



 ఇప్పటికే రక్షణ రంగానికి వందల కోట్లు కేటాయిస్తూ ముందుకు సాగుతుంది కేంద్ర ప్రభుత్వం.  అయితే అటు భారత్ చైనా సరిహద్దుల్లో గతంలో తలెత్తిన ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో అక్కడ కూడా మౌలిక వసతులను అభివృద్ధి చేసింది. ఇక ఇటీవల పాకిస్థాన్ వ్యవహార శైలి ఉద్రిక్త పరిస్థితులు సృష్టించే విధంగా ఉండడం   ఇక అంతే కాకుండా ఎప్పుడూ పాకిస్తాన్ భారత్ సరిహద్దు ప్రాంతమైన కాశ్మీర్లో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకుంటూ ఉండటంతో అక్కడ సైనికులకు మౌలిక వసతులు కల్పించాలని కేంద్రం నిర్ణయించినట్లు తెలుస్తోంది  ఏకంగా ఇటీవలే 110 మినీ వంతెనలను నిర్మించిందట కేంద్రం. 9 మీటర్ల పొడవు నాలుగు మీటర్ల వెడల్పుతో ఉన్న మినీ వంతెనను నిర్మించినట్లు తెలుస్తోంది  అంతేకాకుండా వాటర్ బాడీస్, కెనాల్స్ లాంటి మరెన్నో మౌలిక వసతులను కూడా సైనికులకు కల్పించినట్లు తెలుస్తోంది.



గుండెకోత : ధోని తొలి ప్రేయసి చనిపోవడం వెనక కారణాలు

కరోనా 'డెల్టా' కన్నా డేంజరస్ వేరియంట్.. పేరేంటో తెలుసా?

వీళ్ళు మోడీకి నచ్చలేదా

క్యాబినెట్ లో ప్రమోషన్ దక్కింది వీరికే!

మోడీ ఒప్పుకున్నట్టేనా?

మోడీ లెక్కలు మామూలుగా లేవుగా!

చదువున్నాళ్ళే కావాలంటున్న మోడీ!

మనోళ్లకి బుద్ధి చెప్పాలనే వాళ్ళని దించారట!!

సీక్రెట్ ఏజెంట్ పాత్రల్లో అలరించిన స్టార్ హీరోలు



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>