ViralPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/viral/127/childrene8cefa81-21ea-4cfc-92ae-1bf9c230f0b4-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/viral/127/childrene8cefa81-21ea-4cfc-92ae-1bf9c230f0b4-415x250-IndiaHerald.jpgబాల్యం అనేది చాలా గొప్పది. అది దేవుడిచ్చిన వరం అని చెప్పాలి.ఇక పిల్లలు దేవునితో సమానం వారిది కల్మషం లేని మనసు. వారికి లోక జ్ఞానం తెలీదు. మన పెద్దలు ఏమి చెప్తారో దాన్నే నమ్ముతారు.అలాగే తమకు చిన్నప్పటి నుంచి ఏమి అలవాటవుతుందో అదే చచ్చేదాకా అలవాటు చేసుకుంటారు.పిల్లలు చిన్నప్పటి నుంచి ఏమి నేర్చుకుంటారో పెద్దయ్యాక కూడా అదే ఫాలో అవుతారు. అదే అలవాటుగా చేసుకుంటారు.పిల్లలు శారీరకంగా ఇంకా మానసికంగా ఎదిగి మంచి వ్యక్తులుగా పెరిగి పరిణతి చెందాలంటే తల్లిదండ్రుల పాత్ర ఎంతో ఉంటుంది.ఈ నేపథ్యంలో పిల్లలకు చక్కటి చCHILDREN{#}Parents;Nijam;Manamచిన్న పిల్లలకు అలాంటివి చెప్పడం అక్కడ నేరమట..చిన్న పిల్లలకు అలాంటివి చెప్పడం అక్కడ నేరమట..CHILDREN{#}Parents;Nijam;ManamWed, 07 Jul 2021 20:58:31 GMTబాల్యం అనేది చాలా గొప్పది. అది దేవుడిచ్చిన వరం అని చెప్పాలి.ఇక పిల్లలు దేవునితో సమానం వారిది కల్మషం లేని మనసు. వారికి లోక జ్ఞానం తెలీదు. మన పెద్దలు ఏమి చెప్తారో దాన్నే నమ్ముతారు.అలాగే తమకు చిన్నప్పటి నుంచి ఏమి అలవాటవుతుందో అదే చచ్చేదాకా అలవాటు చేసుకుంటారు.పిల్లలు చిన్నప్పటి నుంచి ఏమి నేర్చుకుంటారో పెద్దయ్యాక కూడా అదే ఫాలో అవుతారు. అదే అలవాటుగా చేసుకుంటారు.పిల్లలు శారీరకంగా ఇంకా మానసికంగా ఎదిగి మంచి వ్యక్తులుగా పెరిగి పరిణతి చెందాలంటే తల్లిదండ్రుల పాత్ర ఎంతో ఉంటుంది.ఈ నేపథ్యంలో పిల్లలకు చక్కటి  చక్కటి విషయాలు నేర్పించటం ద్వారా వారిలో ఎదుగుదల అనేది ఆశించినట్టుగా ఉంటుంది. కొంతమంది పిల్లలైతే తమ చుట్టూ వుండే వాతావరణం బట్టి మారుతూ వుంటారు.ఇక మనకు సాధారణంగా దెయ్యాలంటే చాలా భయం. అది కల్పితమో నిజమో అనేది పక్కనపెడితే మాములుగా ఆ భయం అనేది మనకు ఉంటుంది.

మనం చిన్న పిల్లలుగా వున్నప్పుడు మన తల్లిదండ్రులు మనకు కొన్ని కల్పితాలు చెప్పి భయపెడుతూ వుంటారు. అందులో ముందుగా చెప్పుకోవాల్సిన కల్పితం ఏంటంటే.. మనం అన్నం తినకపోయినా లేక చెప్పిన మాట వినకపోయినా అలాగే రాత్రిపూట నిద్ర పోకపోతే దెయ్యం వస్తుందని అది మనల్ని చంపేస్తుందని మన తల్లి దండ్రులు చెబుతారు.అందుకు మనం నిద్ర పోకపోయిన లేక అన్నం తినకపోయిన లేదా మన పేరెంట్స్ చెప్పిన మాటలు వినకపోయిన నిజంగా దెయ్యం వస్తుందేమో అనుకోని మన పేరెంట్స్ చెప్పిన మాట వింటాము.ఇలా చిన్నప్పటి నుంచి మనం ఈ కల్పితాన్ని నిజం అనుకోని బాల్యం గడిపేస్తాము. అలాగే మన పిల్లలకు కూడా అదే చెప్పి పెంచుతాము.ఇవన్నీ మన దేశంలో సర్వ సాధారణంగా జరుగుతాయి.అయితే పిల్లలను క్రమ శిక్షణ కోసం ఇలాంటి కల్పితాలు చెప్పి పెంచడమనేది ఐస్ ల్యాండ్ లో పెద్ద నేరమట. అందుకే అక్కడ తల్లి దండ్రులు పిల్లలకు ఇలాంటి చెప్పి పెంచడమనేది ఎవ్వరూ చెయ్యరట.



బస్సులో, ట్రైన్లలో బ్లూ కలర్ సీట్లనే ఎందుకు ఉపయోగిస్తారు..?

లైఫ్ స్టైల్ : బరువు పెరగాలనుకుంటున్నారా..? వీటిని తినండి.

'గే'గా మారిన స్టార్ హీరో కూతురు ..?

బుడుగు: పిల్లల ఆరోగ్యం మీ చేతుల్లోనే..!!

సమీరా రెడ్డి కి కన్యాదానం చేసింది ఎవరో తెలిస్తే షాక్ అవుతారు..?

90ల్లో కవర్ పేజ్ పై మెరిసిన మన తారలు..

'పుష్ప' కోసం ప్రభాస్ భారీ త్యాగం .... ??

ఈటలపై కేసీఆర్ వేసే అస్త్రాలు చూస్తే షాకవుతారు..?

మహేష్ విషయం లో త్రివిక్రమ్ ఆ సెంటిమెంట్ ఎందుకు ఫాలో అవడం లేదు!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>