TVDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/tv/122/pradeep-sreemuku-ilove-you9060dd2c-1f51-4e2b-ba11-bdaf79551c96-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/tv/122/pradeep-sreemuku-ilove-you9060dd2c-1f51-4e2b-ba11-bdaf79551c96-415x250-IndiaHerald.jpgబుల్లితెరపై మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న నటులు చాలామందే ఉన్నారు. అంతేకాకుండా యాంకరింగ్ లో ప్రదీప్ హవా మామూలుగా ఉండదు. శ్రీముఖి కూడా లేడీ యాంకర్లలో తనదైన శైలిలో అందరిని ఆకట్టుకుంటుందని చెప్పవచ్చు. అయితే శ్రీముఖి యాంకర్ ప్రదీప్ కి ఒక విషయం తెలిపింది అది ఏంటో ఇప్పుడు చూద్దాం. బుల్లితెరపై ఎక్కువ సేవలు చేసే ఏకైక హీరో ప్రదీప్ అని చెప్పవచ్చు. శ్రీముఖి మాత్రం తన సహ నటులతో అల్లరి చేష్టలు చేస్తూ అందరిని ఎంతగానో నవ్విస్తూ ఉంటుంది. దీంతోనే "రాములమ్మ"గా పేరు కూడా తెచ్చుకుంది. శ్రీముఖి ప్రదీప్ వీరిద్దరూ కలిPRADEEP SREEMUKU ILOVE YOU{#}pradeep;Sreemukhi;Allari;Love;Telugu;Hero;Newsటీవీ: ప్రదీప్ పై తనకున్న ప్రేమను చెప్పిన శ్రీముఖి..టీవీ: ప్రదీప్ పై తనకున్న ప్రేమను చెప్పిన శ్రీముఖి..PRADEEP SREEMUKU ILOVE YOU{#}pradeep;Sreemukhi;Allari;Love;Telugu;Hero;NewsWed, 07 Jul 2021 02:00:00 GMTబుల్లితెరపై మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న నటులు చాలామందే ఉన్నారు. అంతేకాకుండా యాంకరింగ్ లో ప్రదీప్ హవా మామూలుగా ఉండదు. శ్రీముఖి కూడా లేడీ యాంకర్లలో తనదైన శైలిలో అందరిని ఆకట్టుకుంటుందని చెప్పవచ్చు. అయితే శ్రీముఖి యాంకర్ ప్రదీప్ కి ఒక విషయం తెలిపింది అది ఏంటో ఇప్పుడు  చూద్దాం.


బుల్లితెరపై ఎక్కువ సేవలు చేసే ఏకైక హీరో ప్రదీప్ అని చెప్పవచ్చు. శ్రీముఖి మాత్రం తన సహ నటులతో అల్లరి చేష్టలు చేస్తూ అందరిని ఎంతగానో నవ్విస్తూ ఉంటుంది. దీంతోనే "రాములమ్మ"గా  పేరు కూడా తెచ్చుకుంది. శ్రీముఖి ప్రదీప్ వీరిద్దరూ కలిసి ఎన్నో కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఇక వీరిద్దరి మధ్య మంచి సాన్నిహిత్యం ఉన్నదని పలుసార్లు తెలిపారు. ఇక అంతే కాకుండా వీరిద్దరి మధ్య ఏదో ఉందని కూడా ఒకప్పుడు సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టాయి.

కానీ ఆ వార్తలను  వీరు పెద్దగా పట్టించుకోలేదు. వీరిద్దరి మధ్య ఏమీ లేదని పలుమార్లు, వీరు పలు షోలలో తెలిపారు. అయితే మరో సారి వీరిద్దరూ కలిసి బుల్లి తెరపై ఒక షో లో కనిపించనున్నారు. అయితే ఈ షోలో యాంకర్ శ్రీముఖి , ప్రదీప్ తో ఏకంగా "ఐ లవ్ యు"చెప్పి అందరినీ షాక్ కు  గురి చేసింది శ్రీముఖి. అది ఎక్కడ అంటే జీ తెలుగు లో ప్రసారమయ్యే"డ్రామా జూనియర్స్" షో  కి యాంకర్ ప్రదీప్ హోస్ట్ గా పని చేస్తున్నారు. ఈ షోకి యాంకర్ శ్రీముఖి కూడా వచ్చింది.

ఇక ఇందుకు సంబంధించి ఒక ప్రోమో విడుదల అయింది. ఇందులో "జగదేకవీరుడు గా ప్రదీప్, అతిలోక సుందరిగా శ్రీముఖి"వచ్చింది అంటూ ఒక వీడియోని విడుదల చేశారు. ఇప్పుడు ఈ వీడియో కాస్త వైరల్ గా మారింది. శ్రీముఖి ఇందులో డాన్స్ వేసుకుంటూ వచ్చి తన మనసులో మాటను చెప్పింది శ్రీముఖి . ఇక అలా చెప్పడంతో వీరిద్దరి మధ్య ఏదో ఉంది అనుకొని అందరూ ఆశ్చర్యపోతున్నారు.
" style="height: 370px;">






దీదీకి షాక్ ఇస్తున్న చైనా..?

సుధీర్ బాబు సినిమాకు సూపర్ బిజినెస్..!

మహేష్ కోసం మాంత్రికుడి స్పెషల్ కేర్ .... ??

పూజా హెగ్దే తగ్గేదిలే..!

మహేష్, పవన్ లతో పాటు వెంకీ కూడానా ..... ??

క్రేజీ గాసిప్: బాలీవుడ్ లోకి ప్రముఖ కమెడియన్... ?

ముడతల ముఖం.. తెల్లటి గడ్డంతో నాగార్జున దొరికిపోయారు.. ఒరిజినల్ లుక్ లో కింగ్..!

కేంద్ర మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారు.. రేసులో ముందున్నది వీళ్లే..!!

'కేజీఎఫ్2' రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడో తెలుసా..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>