Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/cricket-2bebb299-0ca8-4970-b551-79d21ba9a599-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/cricket-2bebb299-0ca8-4970-b551-79d21ba9a599-415x250-IndiaHerald.jpgప్రస్తుతం రూపాంతరం చెందుతూ వేగంగా వ్యాప్తి చెందుతుంది కరోనా. అయితే కరోనా వైరస్ పోరాటంలో వ్యాక్సిన్ అనేది ఎంతో కీలకంగా మారిపోయింది. ఈ క్రమంలోనే ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ అందించడమే లక్ష్యంగా పెట్టుకుంది కేంద్ర ప్రభుత్వం. ఇప్పటికే వాక్సినేషన్ ప్రక్రియను ఎంతో వేగంగా కొనసాగిస్తోంది. అయితే వ్యాక్సినేషన్ ప్రక్రియలో అటు టీమిండియా ఆటగాళ్లు కి కూడా కేంద్ర ప్రభుత్వం మొదట వ్యాక్సిన్ అందించింది. బిసిసిఐ కోరడంతో కేంద్ర ప్రభుత్వం ఇలా వ్యాక్సిన్ అందించింది. ఇకపోతే ప్రస్తుతం టీమిండియా జట్టు ఇంగ్లండ్ పర్యటనలోCricket {#}Shikhar Dhawan;Sri Lanka;England;New Zealand;BCCI;India;Coronavirus;central governmentటీమిండియాకు సెకండ్ డోస్... ఎప్పుడంటే?టీమిండియాకు సెకండ్ డోస్... ఎప్పుడంటే?Cricket {#}Shikhar Dhawan;Sri Lanka;England;New Zealand;BCCI;India;Coronavirus;central governmentWed, 07 Jul 2021 09:30:00 GMTప్రస్తుతం రూపాంతరం చెందుతూ వేగంగా వ్యాప్తి చెందుతుంది కరోనా. అయితే కరోనా వైరస్  పోరాటంలో వ్యాక్సిన్ అనేది ఎంతో కీలకంగా మారిపోయింది.  ఈ క్రమంలోనే ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ అందించడమే లక్ష్యంగా పెట్టుకుంది కేంద్ర ప్రభుత్వం. ఇప్పటికే వాక్సినేషన్ ప్రక్రియను ఎంతో వేగంగా కొనసాగిస్తోంది.  అయితే వ్యాక్సినేషన్ ప్రక్రియలో అటు టీమిండియా ఆటగాళ్లు కి కూడా కేంద్ర ప్రభుత్వం మొదట వ్యాక్సిన్ అందించింది. బిసిసిఐ కోరడంతో కేంద్ర ప్రభుత్వం ఇలా వ్యాక్సిన్ అందించింది.  ఇకపోతే ప్రస్తుతం టీమిండియా జట్టు ఇంగ్లండ్ పర్యటనలో ఉంది అన్న విషయం తెలిసిందే.



 ఇటీవలే ఇంగ్లాండ్ పర్యటనలో భాగంగా సౌతాంప్టన్ వేదికగా న్యూజిలాండ్ జట్టుతో  వరల్డ్ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ ఆడింది టీమిండియా.  ఈ మ్యాచ్ తర్వాత ప్రస్తుతం 20 రోజులు సెలవులను ఎంజాయ్ చేస్తోంది. ఇక ఆ తర్వాత ఆగస్టు 4 వ తేదీ నుంచి అటు టీమ్ ఇండియా ఇంగ్లాండ్ జట్టు తో టెస్టు సిరీస్ ఆడబోతుంది.  ఇక జూలై 14 నుంచి టీమిండియా జట్టు ప్రాక్టీస్ మొదలు పెట్టనున్నట్లు తెలుస్తోంది.  అయితే ప్రస్తుతం ఇంగ్లండ్లో పూర్తిస్థాయి నిబంధనలు ఎత్తి వేసిన నేపథ్యంలో ప్రేక్షకులకు అనుమతించే అవకాశముంది. ఇలాంటి నేపథ్యంలో బిసిసిఐ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.



 ఇప్పటికే ఫస్ట్ డోస్ వేసుకున్న టీమిండియా క్రికెటర్లు అందరికీ కూడా రెండో డోస్ కూడా ఇవ్వాలని బిసిసీఐ అధికారులు సన్నాహాలు చేస్తున్నారట. ఈ నెల 7,9 తేదీల మధ్యలో ఇండియా క్రికెటర్లకు సెకండ్ డోస్ టీకా వేయనున్నట్లు తెలుస్తోంది. అయితే మొదటి డోసు స్వదేశంలో తీసుకున్న క్రికెటర్లు ఆ తర్వాత ఇక ఇంగ్లండ్ పర్యటనకు బయలుదేరారు. ఇక ఇప్పుడు రెండో ఇంగ్లాండులో ఇవ్వడానికి బిసిసిఐ సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఇక మరోవైపు యంగ్ టీమ్ ఇండియా జట్టు శ్రీలంక పర్యటనకు వెళ్లింది. శిఖర్ ధావన్ కెప్టెన్సీలోని టీమిండియా మొదటిసారి ఆడనుంది. ఇక శ్రీలంక పర్యటనలో ఉన్న టీమ్ ఇండియా జట్టు ఎలా రాణించ పోతుంది  అన్నది ఆసక్తికరంగా మారింది.



శంకర్, రామ్ చరణ్ ల సినిమా పట్టాలెక్కడానికి కారణం అతనే!!

కరోనా తెచ్చిన కష్టం.. ఆకలి బాధతో వేశ్యగా తల్లీకూతుళ్లు?

జగన్ కీలక నిర్ణయం.. థియేటర్ల నిర్వాహకులకు షాక్?

మారిన మనిషి.. ఎన్నికల మూడ్ లోకి సీఎం జగన్..

కరోనా మరణాల నియంత్రణలో టాప్ లో ఉన్న రాష్ట్రమిదే ?

భారత ప్రయాణికులకు ఏపీ కబురు చెప్పిన మరో దేశం..?

గర్జించిన భారత ఆర్మీ.. టాప్ కమాండర్ మటాష్?

కరోనా పోరుకు 1000 కోట్లు.. అజీమ్ ప్రేమ్ జి హ్యాట్సాఫ్?

బిగ్ బ్రేకింగ్ : ప్రముఖ నటుడు కన్నుమూత



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>