TechnologyDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/technology/sports_videos/bullipitta-bsnl-sarikotha-prepaid-plans-ive9fc1f855-45a2-4054-b78f-5728613cbf91-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/technology/sports_videos/bullipitta-bsnl-sarikotha-prepaid-plans-ive9fc1f855-45a2-4054-b78f-5728613cbf91-415x250-IndiaHerald.jpgబీఎస్ఎన్ఎల్ తమ కస్టమర్ల కోసం సరికొత్త ఆఫర్ లను ఎప్పటికప్పుడు అందుబాటులోకి తీసుకు వస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా కస్టమర్లను రాబట్టుకోవడం కోసం బిఎస్ఎన్ఎల్ ఎన్నో సరికొత్త ప్లాన్ లను, అందరికీ అందుబాటులోకి తీసుకు వస్తోంది. అయితే ఇప్పుడు కూడా వున్న ప్లాన్స్ పై సరికొత్త బెనిఫిట్స్ ను కూడా అందిస్తోంది. TECHNOLOGY ;BSNL{#}Kanna Lakshminarayana;Chequeబుల్లిపిట్ట : BSNL సరికొత్త ప్రీపెయిడ్ ప్లాన్స్ ఇవే..బుల్లిపిట్ట : BSNL సరికొత్త ప్రీపెయిడ్ ప్లాన్స్ ఇవే..TECHNOLOGY ;BSNL{#}Kanna Lakshminarayana;ChequeWed, 07 Jul 2021 13:00:00 GMT

బీఎస్ఎన్ఎల్ తమ కస్టమర్ల కోసం సరికొత్త ఆఫర్ లను ఎప్పటికప్పుడు అందుబాటులోకి తీసుకు వస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా కస్టమర్లను రాబట్టుకోవడం కోసం బిఎస్ఎన్ఎల్ ఎన్నో సరికొత్త ప్లాన్ లను, అందరికీ అందుబాటులోకి తీసుకు వస్తోంది. అయితే ఇప్పుడు కూడా వున్న ప్లాన్స్ పై సరికొత్త బెనిఫిట్స్ ను కూడా అందిస్తోంది.

ఇప్పుడు సరికొత్తగా బిఎస్ఎన్ఎల్ 75 రూపాయల విలువ గల స్పెషల్ ఆఫర్ ను విడుదల చేసింది. ఈ ప్లాన్ తో రీఛార్జ్ చేసుకుంటే, 2 జీబీ డేటా లభించడంతోపాటు 60 రోజులు వ్యాలిడిటీ కూడా ఉంటుంది. అంతే కాదు 100 నిమిషాలు కాల్స్ మాట్లాడుకోవడంతో పాటు 60 రోజుల పాటు నేషనల్ రోమింగ్  కూడా ఉచితం. బిఎస్ఎన్ఎల్ అందించే, డిఫాల్ట్ ట్యూన్ ను  కూడా ఉచితంగా పొందవచ్చు.

ఇక 94 రూపాయలతో అందించే మరొక రీఛార్జ్ చేయడం వల్ల 90 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. 3జీ డేటా అలాగే 100 నిమిషాలు కాల్స్ 60 రోజుల డిఫాల్ట్ ఉచితం.

ఇక మరొక ప్లాన్ రూ. 699.. ఇది ప్రమోషనల్ ప్లాన్ వాలిడిటీ గా మార్చబడింది. ఈ ప్లాన్ పై ప్రతిరోజు 0.5  జీ బీ హై స్పీడ్ డేటా లభిస్తుంది. 180 రోజులు వ్యాలిడిటీ ఉన్నా, 60 రోజుల పాటు డిఫాల్ట్ ట్యూన్స్ ని   ఉచితంగా పొందొచ్చు.

అయితే ముందుగా ఈ ప్లాన్ ను యాక్టివేట్ చేసుకునే ముందు మీ అకౌంట్ బ్యాలెన్స్ ఉందో లేదో చెక్ చేసుకొని, రూ. 699 కన్నా ఎక్కువగా ప్రీపెయిడ్ బ్యాలెన్స్ ఉంటేనే ఈ ప్లాన్ ఆక్టివేట్ అవుతుంది.

మరొక రూ.499 గల ప్రీపెయిడ్ ప్లాన్  ను కూడా ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిని రీఛార్జ్ చేసుకుంటే 2 జిబి డేటా లభించడంతోపాటు 90 రోజులు అన్ లిమిటెడ్ కాల్స్ కూడా పొందవచ్చు. అలాగే రోజుకు 100 ఎస్ఎంఎస్ లు ఉచితం.

అయితే మరి ఇంకెందుకు ఆలస్యం ఇంతటి మంచి ఆఫర్ లను బిఎస్ఎన్ఎల్ అందిస్తోంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.





ఊహించ‌ని హీరోతో కప్పెలా రీమేక్ స్టార్ట్.. !

బిఎస్ఎన్ఎల్ 75 రూపాయల విలువ గల స్పెషల్ ఆఫర్ ను విడుదల చేసింది. ఈ ప్లాన్ తో రీఛార్జ్ చేసుకుంటే, 2 జీబీ డేటా లభించడంతోపాటు 60 రోజులు వ్యాలిడిటీ కూడా ఉంటుంది. అంతే కాదు 100 నిమిషాలు కాల్స్ మాట్లాడుకోవడంతో పాటు 60 రోజుల పాటు నేషనల్ రోమింగ్ కూడా ఉచితం.94 రూపాయలతో అందించే మరొక రీఛార్జ్ చేయడం వల్ల 90 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. 3జీ డేటా అలాగే 100 నిమిషాలు కాల్స్ 60 రోజుల డిఫాల్ట్ ఉచితం.

లోకేష్‌ను గెలిపించే బాబు వ్యూహం ఇదే...!

రైతుల కోసం వెదర్‌మ్యాన్‌గా మారిన ఇంజనీర్..!

కరోనా మరణాల నియంత్రణలో టాప్ లో ఉన్న రాష్ట్రమిదే ?

మన దేశంలో హిందువుల ఆరాధ్య దైవం ఎవరో తెలుసా ?

ఆకట్టుకుంటున్న రేంజ్ రోవర్ ఏవోక్...

విజయం మీదే: ఉద్యోగ నిర్వహణలో పాటించాల్సిన నియమాలివే ?

సైడ్ యాక్టర్ నుంచి హిట్ హీరో గా మారిన శ్రీ విష్ణు



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>