BreakingChagantieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/modhee-sarkar-failure-in-telugu-statesd4c8c4eb-f006-4412-b40a-1da6e3feb511-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/modhee-sarkar-failure-in-telugu-statesd4c8c4eb-f006-4412-b40a-1da6e3feb511-415x250-IndiaHerald.jpgప్రధానమంత్రి నరేంద్ర మోడీ కేంద్ర మంత్రివర్గ విస్తరణ విషయంలో చాలా వరకు జాగ్రత్తలు తీసుకుని కీలక అడుగు వేశారు. దాదాపు అన్ని రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వంలో ప్రాధాన్యం కల్పించింది మోడీ సర్కార్. మొత్తం 25 రాష్ట్రాలకు కేంద్ర క్యాబినెట్ లో ప్రాతినిధ్యం కల్పించారు. కేంద్ర క్యాబినెట్ లో నలుగురు మాజీ ముఖ్యమంత్రులు కూడా ఉండటం విశేషం. ఉన్నత విద్య అభ్యసించిన వారికి ప్రధానమంత్రి మోడీ ప్రాధాన్యత కల్పించడం హైలెట్ గా నిలుస్తుందని చెప్పాలి. మొత్తం 73 మంది కేంద్ర మంత్రులు కాసేపట్లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కేంmodi{#}vidya;Bharatiya Janata Party;Narendra Modi;media;Prime Minister;Tamilnadu;Cheque;central governmentచదువున్నాళ్ళే కావాలంటున్న మోడీ!చదువున్నాళ్ళే కావాలంటున్న మోడీ!modi{#}vidya;Bharatiya Janata Party;Narendra Modi;media;Prime Minister;Tamilnadu;Cheque;central governmentWed, 07 Jul 2021 18:04:00 GMTప్రధానమంత్రి నరేంద్ర మోడీ కేంద్ర మంత్రివర్గ విస్తరణ విషయంలో చాలా వరకు జాగ్రత్తలు తీసుకుని కీలక అడుగు వేశారు. దాదాపు అన్ని రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వంలో ప్రాధాన్యం కల్పించింది మోడీ సర్కార్. మొత్తం 25 రాష్ట్రాలకు కేంద్ర క్యాబినెట్ లో ప్రాతినిధ్యం కల్పించారు. కేంద్ర క్యాబినెట్ లో నలుగురు మాజీ ముఖ్యమంత్రులు కూడా ఉండటం విశేషం. ఉన్నత విద్య అభ్యసించిన వారికి ప్రధానమంత్రి మోడీ ప్రాధాన్యత కల్పించడం హైలెట్ గా నిలుస్తుందని చెప్పాలి. మొత్తం 73 మంది కేంద్ర మంత్రులు కాసేపట్లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కేంద్ర మంత్రుల సగటు వయసు 58 ఏళ్లుగా మీడియా వర్గాలు చెబుతున్నాయి. దక్షిణాది రాష్ట్రాలకు కేంద్ర క్యాబినెట్ లో ప్రాతినిధ్యం తగ్గుతుంది అని ఆరోపణలకు కూడా కేంద్ర ప్రభుత్వం చెక్ పెట్టింది. తమిళనాడు తో పాటుగా కర్ణాటక రాష్ట్రాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చింది బీజేపీ సర్కార్. 50 ఏళ్ల లోపు వయసు వాళ్ళు 14 మంది ఉన్నారు.




క్యాబినెట్ లో ప్రమోషన్ దక్కింది వీరికే!

మోడీ ఒప్పుకున్నట్టేనా?

మోడీ లెక్కలు మామూలుగా లేవుగా!

మోడీ క్యాబినెట్ లో కొత్త మంత్రులు వీరే!

పవన్ కళ్యాణ్ కన్నా రేవంత్ కే మీడియా క్రేజ్...ఎవరు హీరో??

కిష‌న్‌రెడ్డికి ప‌దోన్న‌తి....?

ఏపీలో తెరుచుకోనున్న పాఠ‌శాల‌లు...?

ఆ హీరోలాంటి మొగుడు కావాలంటున్న హాట్ యాంక‌ర్.. !

రేవంత్‌కు ష‌ర్మిల ఆహ్వానం... కొత్త పాలి ' ట్రిక్స్ ' ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>