BreakingChagantieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/modi815e411a-1686-4ffa-98d2-fe825efbd2ca-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/modi815e411a-1686-4ffa-98d2-fe825efbd2ca-415x250-IndiaHerald.jpg మరికాసేపట్లో ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం కేంద్ర కేబినెట్ విస్తరణ చేపట్టబోతున్నారు. ఈ విస్తరణలో కేబినెట్‌లోకి ఎవరెవర్ని తీసుకుంటారన్న దాని మీద రకరాల ప్రచారాలు జరుగుతుండగా లిస్ట్ ఇదేనంటూ జాతీయ మీడియా వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. 1) నారాయణ రాణే 2) సర్బానంద సోనోవాల్ 3) డాక్టర్ వీరేంద్ర కుమార్ 4) జ్యోతిరాదిత్య సింధియా 5) రామచంద్ర ప్రసాద్ సింగ్ 6) అశ్వనీ వైష్ణవ్ 7) పశుపతి కుమార్ పారస్ 8) కిరణ్ రిజిజు 9) రాజ్ కుమార్ సింగ్ 10) హర్దీప్ సింగ్ పూరీ 11) మన్సుఖ్ మాండవీయ 12) భూపేందmodi{#}Darshana;Ram Gopal Varma;ajay;annapurna;bhanu;kiran;pasupathi;prasad;rajeev;Sarbananda Sonowal;Raj Kumar Singh;Anurag Thakur;Jyotiraditya Scindia;Anupriya Patel;G Kishan Reddy;Jaan;Doctor;John;IYR KrishnaRao;Kumaar;Narendra Modi;central government;Prime Minister;mediaమోడీ క్యాబినెట్ లో కొత్త మంత్రులు వీరే!మోడీ క్యాబినెట్ లో కొత్త మంత్రులు వీరే!modi{#}Darshana;Ram Gopal Varma;ajay;annapurna;bhanu;kiran;pasupathi;prasad;rajeev;Sarbananda Sonowal;Raj Kumar Singh;Anurag Thakur;Jyotiraditya Scindia;Anupriya Patel;G Kishan Reddy;Jaan;Doctor;John;IYR KrishnaRao;Kumaar;Narendra Modi;central government;Prime Minister;mediaWed, 07 Jul 2021 16:48:47 GMT

మరికాసేపట్లో ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం కేంద్ర కేబినెట్ విస్తరణ చేపట్టబోతున్నారు. ఈ విస్తరణలో కేబినెట్‌లోకి ఎవరెవర్ని తీసుకుంటారన్న దాని మీద రకరాల ప్రచారాలు జరుగుతుండగా లిస్ట్ ఇదేనంటూ జాతీయ మీడియా వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. 


1) నారాయణ రాణే 

2) సర్బానంద సోనోవాల్ 

3) డాక్టర్ వీరేంద్ర కుమార్ 

4) జ్యోతిరాదిత్య సింధియా 

5) రామచంద్ర ప్రసాద్ సింగ్ 

6) అశ్వనీ వైష్ణవ్ 

7) పశుపతి కుమార్ పారస్ 

8) కిరణ్ రిజిజు 

9) రాజ్ కుమార్ సింగ్ 

10) హర్దీప్ సింగ్ పూరీ 

11) మన్సుఖ్ మాండవీయ 

12) భూపేంద్ర యాదవ్ 

13) పురుషోత్తం రూపాలా 

14) కిషన్ రెడ్డి 

15) అనురాగ్ ఠాకూర్ 

16) పంకజ్ చౌధురి 

17) అనుప్రియా పటేల్ 

18) సత్యపాల్ సింగ్ బాఘేల్ 

19) రాజీవ్ చంద్రశేఖర్ 

20) శోభా కరంద్లాజే 

21) భాను ప్రతాప్ సింగ్ వర్మ 

22) దర్శన విక్రమ్ జర్దోష్

 23) మీనాక్షి లేఖీ 

24) అన్నపూర్ణ దేవి 

25) నారాయణ స్వామి 

26) కౌశల్ కిషోర్ 

27) అజయ్ భట్ 

28) బిఎల్ వర్మ 

29) అజయ్ కుమార్ 

30) చౌహాన్ దేవీసింగ్

 31) భగవంత్ ఖూబా 

32) కపిల్ మోరేశ్వర్ పాటిల్ 

33) ప్రతిమ భౌమిక్ 

34) భగవత్ కృష్ణారావు 

35) సుభాష్ సర్కార్ 

36) రాజ్‌కుమార్ రాజన్ సింగ్ 

37) భారతీ పవార్ 

38) విశ్వేశ్వర్ తుడు 

39) శంతను ఠాకూర్ 

40) మహేంద్ర భాయ్ 

41) జాన్ బిర్లా 

42) మురుగన్ 

43) నితీశ్ ప్రామాణిక్




తెలంగాణ ప్రభుత్వం తీరు దురదృష్టకరం : హైకోర్టు

పవన్ కళ్యాణ్ కన్నా రేవంత్ కే మీడియా క్రేజ్...ఎవరు హీరో??

కిష‌న్‌రెడ్డికి ప‌దోన్న‌తి....?

ఆ హీరోలాంటి మొగుడు కావాలంటున్న హాట్ యాంక‌ర్.. !

రేవంత్‌కు ష‌ర్మిల ఆహ్వానం... కొత్త పాలి ' ట్రిక్స్ ' ?

కేంద్ర మంత్రి వ‌ర్గంలోకి ఏపీ నుంచి ఇద్ద‌రు.. తెలంగాణ నుంచి ఇద్ద‌రు.. ?

మోడీ సాబ్ తెలుగోడంటే ఎందుకంత చులకన ?

తెలుగు రాష్ట్రాల నుంచి ఊహించని వ్యక్తి కెబినేట్‌లోకి...?

రామ్మోహ‌న్ విష‌యంలో బాబు వ్యూహం బెడిసికొట్టిందా..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>